ప్రజల సమస్యలపై మాట్లాడితే కేసులు…
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్��ులు…
మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా రీజనల్ కోర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు గారి అరెస్ట్ ప్రశ్నించే బీసీ నాయకత్వంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న కక్షసాధింపునకు పరాకాష్ట.
ప్రజల దృష్టిని తమ వైఫల్యాల నుంచ��� మళ్లించేందుకు లేని కేసులు సృష్టించి బీసీ నాయకులను లక్ష్యంగా చేసుకుని భయపెట్టే ప్రయత్నాలు మంచి పద్దతి కాదు @naralokesh గారు.
ప్రజా సమస్యలపై గళమెత్తిన వారిని, ప్రతిపక్ష నాయకులను వేధించడం ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం @ncbn గారు.
ఇకనైనా కూటమి ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలు మానుకుని ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి, లేకపోతే బీసీ సమాజం ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందో మీ ఊహలకు కూడ�� అందదు.
#Karumuri #YSRCP
Gen Z పోరాటం మీకు కనపడకపోతే… మీకు పోయే కాలం వచ్చేసినట్టే….
ఈ తరం చేతిలో కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాదు…
ప్రభుత్వాలను ప్రశ్నించే శక్తి ఉంది.
అన్యాయాన్ని ఎండగట్టే ధైర్యం ఉంది.
ఓటుతో తీర్పు చెప్పే హక్కు ఉంది.
డీఎస్సీ అభ్యర్థుల కన్నీళ్లు, నిరుద్యోగ యువత ఆవేదన, Gen Z ఆగ్రహం మీకు వినిపించకపోతే… మీ అధికారానికి కౌంట్‌డౌన్ మొదలైనట్టే.
గుర్తుంచ���కోండి… Gen Z ని నిర్లక్ష్యం చేసిన ప్రతి రాజకీయ నాయకుడు చరిత్రలో ఫుట్‌నోట్ అయ్యాడు.
#GenZRevolt
#NaraLokeshMustResign
#MegaDSCScam
*1.* ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర గారి తండ్రి శ్రీ నంద్ కిశోర్ గోయెంకా గారి మృతి వార్త ఎంతో బాధ కలిగించింది.
96 ఏళ్ల సుదీర్ఘ జీవితంలో ఆయన కుటుంబానికి అందించిన మార్గదర్శకత్వం, విలువలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలుస్తాయి.
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, డాక్టర్ సుభాష్ చంద్ర గారికి మరియు గోయెంకా కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని ��ెలియజేస్తున్నాను.
*2.* ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర గారి తండ్రి శ్రీ నంద్ కిశోర్ గోయెంకా గారి పరమపదించిన విషయం తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను.
96 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో ఆయన చూపిన విలువలు, కుటుంబానికి అందించిన మార్గదర్శకత్వం, సమాజంలో ఆయనకున్న గౌరవం ఎప్పటికీ నిలిచిపోతాయి.
శ్రీ నంద్ కిశోర్ గోయెంకా గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, డాక్టర్ సుభాష్ చంద్ర గారు మరియు గోయెంకా కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
*3* . ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర గారి తండ్రి శ్రీ నంద్ కిశోర్ గోయెంకా గారి మృతి వార్త ఎంతో బాధ కలిగించింది.
ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ విషాద సమయంలో డాక్టర్ సుభాష్ చంద్ర గారికి, గోయెంకా కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
ఓం శాంతి.
గౌరవనీయులైన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఒక చిన్న విషయం గుర్తు చేయాలనుకుంటున్నాం..
మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో లేరు, అధికార పీఠంపై ఉన్నారు!
గత ప్రభుత్వంపై ఇంకా ఎంతకాలం ఈ 'ప్రతిపక్ష' పాత్రను అభినయిస్తూ కాలక���షేపం చేస్తారు? స్క్రిప్ట్ పాతదైపోయింది, కాస్త మార్చండి.
మీ విమర్శల హోరు చూస్తుంటే.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నడుస్తోందో, లేక ఇంకా మా వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉందో ప్రజలకు కూడా అర్థం కావడం లేదు.
మీ అద్భుతమైన నటనకు, ఆవేశపూరిత ప్రసంగాలకు కాలం చెల్లింది. ఇప్పటికైనా ఆ 'ఫ్లాష్‌బ్యాక్' కథల నుండి బయటకు వచ్చి, మీరు ప్రజలకు రాసిచ్చిన 'సూపర్ సిక్స్' హామీల అమల్లో మీకున్న 'విజన్' ఏంటో సెల���ి��్తే వినాలనుంది, కాస్త ఆ పాత హ్యాంగోవర్ లోంచి బయటకు రండి.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మీ కళ్ల ముందే తగలబడుతుంటే.. దాన్ని చేతగాక మాజీ ఎస్పీల మీద, పాత పోలీసుల మీద నెట్టేసి చేతులు దులిపేసుకోవడం భలే విచిత్రంగా ఉంది. మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇంకా ఎంతకాలం మా వైసీపీ పేరు వాడుకుని నెట్టుకొస్తారు? ఇప్పటికైనా ఆ సినిమా తరహా ఊహాజనిత కథలు ఆపి.. మీరు ఊదరగొట్టిన ఆ 'సూపర్ సిక్స్' హామీలను ఎ���్పుడు నెరవేరుస్తారో, రాష్ట్రానికి ఏం ఒరగబెడతారో చెప్పండి. పాలకుడిగా బాధ్యత తెలుసుకొని మాట్లాడితే మీకే మంచిదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం.
చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు…
ఇంత అభద్రతా భావంలో ఉన్నారా?
ఇంత భయమా భావ ప్రకటనా స్వేచ్ఛ పట్ల?
మాజీ ఎమ్మెల్సీ కే. నాగేశ��వరరావు గారిపై కేసులు,
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని గారిపై చర్యలు,
మాజీ CPRO పూడి శ్రీహరి గారిపై కేసులు,
సాక్షి పత్రికను టార్గెట్ చేయడం… సోషల్ మీడియా కార్యకర్తలను వేదించడం
ఇవన్నీ చూస్తుంటే “రెడ్ బుక్ పాలన” అంటే ఏమిటో ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోంది.
• ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులా?
• విమర్శిస్తే బెదిరింపులా?
• మీడియా గొంతును అణగదొక్కడం ప్రజాస్వామ్యమా?
• విభిన్న అభిప్రాయా��ను భరించలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందా?
• ప్రజల తరఫున మాట్లాడేవారిని టార్గెట్ చేయడం ఎందుకు?
• చట్టాన్ని రాజకీయ కక్షసాధింపుకు వాడటం సరైనదా?
• “రెడ్ బుక్” పేరుతో భయ రాజకీయాలు నడపడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం కాదా?
• అధికారంలో ఉన్నవారు విమర్శలను ఎదుర్కోలేకపోతే అది నాయకత్వమా?
• ప్రజల మద్దతు ఉంటే ఇంత భయం ఎందుకు?
• ప్రజాస్వామ్యం అంటే చప్పట్లు కొట్టేవాళ్లే కాదు… ప్రశ్నించే గొంతులు కూడా ఉంటాయి.
ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ, ప్రశ్నించే హక్కు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు.
కేసులు, బెదిరింపు��ు, ఒత్తిళ్లతో ప్రజల గొంతును ఎవరూ శాశ్వతంగా ఆపలేరు.
మీ చేతకానితనం కప్పిపుచ్చుకునేందుకు కేసులు పెట్టి తాత్కాలిక సంతృప్తి పొందచ్చు కానీ ఎదో ఒక రోజు మీరు చేసే తప్పులకు శిక్ష అనుభవించకతప్పదు.
��ేడు అధికార గర్వంతో విర్రవీగుతూ ప్రతిపక్షాలపై అడ్డమైన కేసులు బనాయిస్తున్న అధికారులు ఒక్కటి ఆలోచించండి.. రేపు చట్టం తన పని తాను చేసుకుంటూ మీ తలుపు తట్టినప్పుడు, 'పైవారి ఆదేశాలు' అనే సాకు మిమ్మల్ని రక్షించలేదు. రేపటి రోజున కోర్టు బోనులో దోషులుగా నిలబడక ముందే మీ వైఖరి మార్చుకోండి.
చట్టం చుట్టూ తిరగాల్సిన పోలీసులు, రాజకీయ నాయకుల అడుగులకు మడుగులు వత్తడం సిగ్గుచేటు. ఖాకీ డ్రెస్ వేసుకున్నది ప్రజలకు రక్షణ కల్పించడానికే తప్ప, అధికార పీఠం దగ్గర తాబేదార్లుగా పడి ఉండటానికి కాదు. చట్టాన్ని అతిక్రమించి మీరు పెట్టే ప్రతి అక్రమ కేసు మీ కెరీర్‌కు మాయని మచ్చగా మిగిలిపోతుంది.
ప్రభుత్వాలు వస్తాయి.. పోతాయి.. కానీ ప్రజాస్వామ్యంలో వ్యవస్థలే శాశ్వతం. వ్యవస్థను భ్రష్టు పట్టించి, అధికార పార్టీకి తొత్తులుగా మారితే.. చరిత్ర మిమ్మల్ని క్షమించదు, చట్టం వదిలిపెట్టదు.
మా కార్యకర్తలను అణచివేయడానికి చేసిన ప్రతి ప్రయత్నం… వారి కుటుంబాలపై చేసిన ప్రతి అవమానకర వ్యాఖ్య… మేము మర్చిపోము.
ఇది బెదిరింపు కాదు — ప్రజాస్వామ్యంపై నమ్మకం.
ప్రజల తీర్పే మా సమాధానం.
మేము చేసిన మంచిని ప్రజలు గుర్తిస్తారు… మళ్లీ అధికారంలోకి వస్తాం.
అప్పుడు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా — ప్రతి అన్యాయానికి సమాధానం తప్పకుండా ఇస్తాం.
ఉద్యోగులకు పెన్షన్, జీతాలు ఒకేసారి ఇచ్చే ఆర్ధిక పరిస్థితి రాష్ట్రానికి లేదు, మొదటిగా పెన్షన్స్ ఇచ్చి తర్వాత జీతాలు ఇచ్చేలా ఆలోచన చేస్తున్నాం - ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారి ప్ర��టన
వైయస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏపీలో జరిగిన రోడ్డు ప్రమాదాలన్నీ నకిలీ మద్యం మరణాలే అని ప్రకటించిన గౌ. ఎల్లో మీడియా...
చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ ఏడాది 8,159 రోడ్డు ప్రమాద మరణాలు సంభవించాయి... మరి ఈ మరణాలకు కారణాలు ఎవరి మీద తోద్దాం @ncbn గారు?
Mr.విజనరీ 8వ తేదీ వచ్చింది @ncbn గారు?
సెర్ప్ విభాగంలో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఎందుకు రాలేదు?
ఉపాధి హామీ పథకం సిబ్బందికి జీతాలు ఎందుకు పడలేదు?
మీ శాఖలో 15 వేల మంది సిబ్బందికి జీతం లేకపోతే మీరేం చేస్తున్నారు @PawanKalyan ?
పోలీసులు, ప్రభుత్వం కలిసి రూట్ మార్చినా...
జగనన్నను అభిమానించే జనం రూట్ మారదు....
ఈ జనం పెట్రోల్ బాంబులతో రాలేదు..జగన్ ని గుండెల్లో పెట్టుకుని వచ్చారు....
మాజీమంత్రి అంబటి రాంబాబుగారిపై హత్యయత్నం చేయడం అత్యంత హేయనీయం.
రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా గూండా రాజ్యం నడుస్తున్నదా?
మాజీ మంత్రి ఇంటిపై వందలమంది టీడీపీ గూండాలు తెగబడి విధ్వంసం సృష్టిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?
అసలు రాష్ట్రం ఎటు వెళ్తోంది?
#TDPAntiKapu#TDPGoons
చంద్రబాబు ప్రభుత్వ తప్పిదాలను నిలదీస్తున్నందుకు మాజీమంత్రి అంబటి రాంబాబు పై టీడీపీ పెద్దలు కక్షగట్టి ఆయన్ను వేధిస్తున్నారు. తెలుగుదేశం గూండాలు ఏకంగా ఆయన ఇంటిపై తెగబడి విధ్వంసానికి దిగడం చూస్తుంటే వారి ఉద్దేశం ఏమిటో అర్థం అవుతుంది. రాష్ట్రం ఎలాంటి వారి చేతుల్లో ఏ విధమైన పాలనలో ఉన్నదో ప్రజలకు స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి పోకడ��ు ప్రజాస్వామ్యానికి, శాంతియుత సమాజానికి వి��ాతం.
-తాటిపర్తి చంద్రశేఖర్ గారు, యర్రగొండపాలెం ఎమ్మెల్యే
#TDPAntiKapu
#SadistChandraBabu
#TDPGoons
🚨 #YSRCPCleansingCBNSins
కూటమి ప్రభుత్వం పై యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ తీవ్ర విమర్శలు?
జంతువులు,పంది, చేప పదార్థాలు నెయ్యిలో కలవలేదు అన్నా కూడా తప్పుడు ప్రచారమా?
మీరు చేసే ఆరోపణల్లో సాక్షాలు ఏవి?
మీ ప్రభుత్వంలో వచ్చిన నెయ్యి శాంపిల��� తీసిన నెయ్యి మీరు కలుషితమౌతుంది అంటే మీ తప్పు కాదా?
కొనుగోలు కమిటీలో టీటీడీ సభ్యులుగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కొలుసు పార్థసారథి గారు ఈరోజు మీ కేబినెట్ లో మీ పార్టీలో ఉన్నారు కదా తప్పు జరిగి ఉంటే వారిపై చర్యలేవి?
నెయ్యి సప్లై చేసిన కంపెనీ భోలే బాబా మీరు 2018లో అనుమతి ఇచ్చిన కంపెనీ కదా మీ హయాంలో సప్లై చేసిన మొత్తం నెయ్యి కలుషితమని మీరు ఒప్పుకుంటున్నారా?
మా ప్రభుత్వంలో తిరుమల లడ్డు పవిత్రంగా ఉందని.. మా ప్రభుత్వం లో సరఫరా అయిన నెయ్యి శాంపిల్ తీసుకున్నారా..చెక్ చేశారా అని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒంగోలు లోని శ్రీగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు.
మీరు తప్పు చేసి నిరాధారమైన ఆరోపణలు ఎందుకు చేస్తున్నారన్నారు.
వైయస్ఆర్ సీపీపై కక్షగట్టి నిందలు వేయడం సిగ్గుచేటన్నారు. చిన్న అప్పన్న తప్పు చేస్తే..అతను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పీఏ కదా..అంటే ముడుపులు ఆమెకు అందాయేమో విచారించారా..
పథకాలు ఇస్తామని ప్రజలను మోసం చేసినట్టు.. దేవుడిని కూడా మోసం చేయాలని అనుకుంటున్నారన్నారు.
వైవీ సుబ్బారెడ్డి కుటుంబం నిత్యం భక్తి లో ఉండే కుటుంబం అని..చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్ప ప్రజా సేవ లేదన్నారు. ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో కూటమి నేతలు తప్పుడు పోస్టర్ లు, ఫ్లెక్సీ లు వేస్తున్నారన్నారు.
హిందువులను రెచ్చగొట్టేలా కూటిమి చర్యలు ఉన్నాయని.. హిందువులను రెచ్చగొట్టి వైయస్ఆర్ సీపీకి దూరం చేయాలని కుట్ర పన్నారన్నారు. అందుకే ఇవ్వాల క��టమి చేసిన పాపం ప్రక్షాళన చేయమని వెంకటేశ్వర స్వామి గుడివద్ద రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు వైయస్ఆర్ సీపీ ఇంచార్జ్ శ్రీ చుండూరి రవి గారు, స్టేట్ సెక్రటరీ లు రమణారెడ్డి, వెంకటేశ్వర్లు గారు మరియు ఒంగోలు నాయకులు పాల్గొన్నారు.
#NoAnimalFatInTTDLaddu
#ApologizeToDevotees
#TirupatiLiesExposed
#TirupatiLaddu
#TDPAntiHindu
#SadistChandraBabu
#NaraLokesh గారు రాష్ట్రంలో రోడ్ సెస్ ద్వారా ప్రజల నుండి వసూలు చేసే పన్నులు రూ.270 కోట్లు ఉంటే...
మీరు అధికారం లోకి వచ్చాక రోడ్ సెస్ ద్వారా ప్రజల నుండి రూ.1500 కోట్లు ఎందుకు పిండుతున్నారు?
పన్నులు ఎందుకు పెంచారు? దేనికి పెంచారు? సంపద సృష్టి అంటే పన్నులు పెంచడమేనా?
చంద్రబాబు గారు..,
మీరు అధికారంలోకి వచ్చాక రిజిస్ట్రేషన్ చార్జీలను 2 సార్లు ఎందుకు పెంచారు?
3 వేల కోట్ల భారాన్ని ప్రజల మీద ఎందుకు వేశారు?
మళ్ళీ మూడోసారి 50% పైగా రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచితే సా���ాన్యుడు ఎలా బతకాలి?
ప్రజలపై మీరేందుకు పగ పట్టారు?
@ncbn @naralokesh @JaiTDP