మంచి మార్క్స్ తెచ్చుకోవడం ఒక మంచి హై
ఫ్యామిలీతో క్వాలిటీ టైం గడిపితే అది మంచి హై
ఈవెనింగ్ స్పోర్ట్స్ ఆడి ఫ్రెష్ అయితే అది ఒక మంచి హై
డ్రగ్స్ కి యువత దూరంగా ఉండాలి.. జీవితాలని పాడుచేసుకోకూడదు
#Peddi#RamCharan#SayNoToDrugs
Here's the CDP to celebrate the versatile and ever-charming Mega Prince @IAmVarunTej Birthday❤️
An actor extraordinaire with a hunger for innovation & experimental spirit whose guts and choices are always applauded 🤩
#HBDVarunTej#VarunTej#VT15
విలక్షణ నటుడు రఘువరన్ గారి వర్థంతి సందర్భంగా నివాళులు 🙏🙏
ఆయన తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసినప్పటికీ, తెలుగులో కూడా ప్రతినాయక పాత్రలలోనే ఎక్కువగా రాణించినట్టు కనిపించినా,
ఈ క్రింది సినిమాలన్నీ చూసినవారెవరూ కూడా ఆయన కేవలం ప్రతినాయక పాత్రలకే పరిమితం అని ఎవ్వరూ అనలేరు.
పసివాడి ప్రాణం
కాంచన సీత
శివ
అంజలి
అనగనగా ఒక రోజు
అరుణాచలం
ఆహా !
సుస్వాగతం
ఒకే ఒక్కడు
నాకు చాలా చాలా ఇష్టమైన నటుడు.
2008లో ఈరోజు నేను చాలాసేపు ఏడ్చాను. 🥺
ఇవ్వాళ్టికీ, రోహిణి గారిని ఇప్పుడు ఏ కొత్త సినిమాలో, ఏ పాత్రలో చూసినా కూడా నాకు రఘువరన్ గుర్తుకు వచ్చి కాసేపు ఆ సినిమా చూడడం మర్చిపోతాను.
3 Golden chances !!
Both Pawan and Chiru missed 3 chances each !!
ప్రతి Mega Fan చదవాల్సిన విషయం !!
ప్రతి కాపు తెలుసుకోవాల్సిన విషయం !!!
దేవుడు ఇచ్చిన అవకాశాలని చేజేతులా నాశనం చేసుకున్న Mega Brothers!!
మెగా బ్రదర్స్ మూడు హిస్టారికల్ మిస్టేక్స్
గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకొని పరాభవం
అధికారం వద్దని చంద్రబాబు చేతిలో బందీగా
నాడు చిరంజీవి, నేడు పవన్ కల్యాణ్. రాజకీయ జీవితంలో ఈ ఇద్దరికి మూడు గోల్డెన్ ఛాన్స్ లు వచ్చాయి. ఇద్దరూ ఈ మూడు ఛాన్స్ లు మిస్ చేసుకున్నారు. ఫలితం రాజకీయంగా తమతో పాటుగా నమ్ముకున్న వారికి నిరాశే. చిరంజీవి పార్టీ ప్రారంభించిన సమయంలో భారీ అంచనాలు ఉన్నాయి. పార్టీ నిర్వహణలో మాత్రం ఎన్నో లోపాలు ఉన్నాయి. వైఎస్స్ ను ఓడించేందుకు చిరంజీవి ఛరిష్మాను రాజకీయ అస్త్రంగా మలచుకొనేందుకు చంద్రబాబు అండ్ టీం వేసిన స్కెచ్ లో నాడు చిరంజీవి తెలియకుండానే భాగస్వాములయ్యారు. ఆ తరువాత చిరంజీవికి తనను తాను నిరూపించుకోవటానికి మూడు ఛాన్స్ లు వచ్చాయి.
కానీ, అక్కడే చిరంజీవి పరిణితి లోపించింది. వైఎస్సార్ మరణం తరువాత ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ లో పెద్ది దిక్కు కోల్పోయింది. భారీ ఛరిష్మా ఉన్న చిరంజీవి ఆ సమయంలో చొరవ తీసుకొని ఉంటే ఉమ్మడి రాష్ట్రంలోనే కీలక పదవికి వెళ్లే అవకాశం దక్కేది. కానీ, చిరంజీవి సాహసం చేయలేదు. ముందుకు వెళ్లలేదు. ఆ తరువాత తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించి తన బలం, బలగంతో ముందుకు రావాలని పలువురు సూచించారు. కానీ, చిరంజీవి అప్పుడూ స్పందించలేదు. 2014లో రాష్ట్ర విభజన తరువాత విభజిత ఏపీలో నాడు నెలకొన్ని రాజకీయ పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకోవటానికి ఒక మంచి అవకాశం ఉంది. దీనిని సద్వినియోగం చేసుకోవటంలో చిరంజీవి విఫలమయ్యారు. ఫలితంగా రాజకీయ జీవితం నుంచి దూరమయ్యారు.
పవన్ కల్యాణ్ కు రాజకీయంగా మూడు ఛాన్స్ లు వచ్చాయి. 2014లో ప్రధాని అభ్యర్దిగా మోదీతో మంచి స్నేహం ఏర్పడింది. ఆ సమయంలో రాజకీయంగా నిలదొక్కుకోవటానికి మంచి అవకాశం. దేశ వ్యాప్తంగా మోదీ మేనియో ఉన్న సమయం. కేంద్రంలో, రాష్ట్రంలో తాను మద్దతిచ్చిన ప్రభుత్వం ఏర్పడినా పవన్ రాజకీయంగా బలపడే ప్రయత్నం చేయలేదు. రాష్ట్రంలో పూర్తిగా చంద్రబాబు కంట్రోల్ లోకి వెళ్లిపోయారు. పవన్ రాజకీయంలో వ్యక్తిగతంగా జగన్ పైన ద్వేషం కనిపిస్తుంది. రాజకీయంగా తన లక్ష్యం పైన స్పష్టత లేదు. తాను సీఎం కావాలని..తన పార్టీ అధికారంలోకి రావాలని ఏనాడు చెప్పరు. అదే పవన్ రాజకీయ భవిష్యత్ కు పెద్ద మైనస్.
పవన్ ఎన్డీఏలో చేరారు. గత ఏడాది ప్రధాని మోదీ విశాఖ వచ్చిన సమయంలో పవన్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. బీజేపీ-జనసేన కూటమికి నాయకత్వం వహించాలని సూచించారు. ఏపీలో రాజకీయంగా బలోపేతం కావాలని..2029లో పవన్ సీఎం అభ్యర్దిగా నిలబడే బలం సంపాదించాలని హితవు పలికారు. టీడీపీతో కలిస్తే చంద్రబాబు సీఎం అవుతారు కానీ, తమ రెండు పార్టీలకు ప్రయోజనం ఉండదని వివరించి చెప్పారు. ప్రధాని స్వయంగా ఏం చెబుతున్నారో అర్దం చేసుకొనే పరిణితి లేకనో..చంద్రబాబు పైన మమకారమో పవన్ కు ఆ విషయం నచ్చలేదు. ఇక..ఇప్పుడు ఏపీలో చంద్రబాబు రాజకీయంగా పూర్తిగా బలహీన పడ్డారు. టీడీపీకి తాను చేయి అందించి నిలబెట్టానని చెప్పుకోవటంతో సంతోషపడుతున్న పవన్..తన పార్టీని ఏం చేస్తున్నారో మర్చిపోయారు.
తనను నమ్ముకున్న వారి కంటే చంద్రబాబు పదవి, టీడీపీ ప్రయోజనాలే పరమావధిగా పవన్ రాజకీయం చేస్తున్నారు. పవన్ బీజేపీతో మాత్రమే పొత్తులో ఉన్నా..హోరా హోరీ పోరులో పవన్ కింగ్ మేకర్ గా నిలిచే అవకాశం దక్కేది. అది కోల్పోయారు. ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్లు నడుచుకోవాల్సిన దుస్థితి పవన్ కు ఏర్పడింది. ఇదంతా స్వీయ తప్పిదం. ఇప్పుడు చేస్తున్న పొరపాట్లు రాజకీయంగా భవిష్యత్ లో సరిదిద్దుకోలేనివిగా మిలిగిపోతాయి. నాడు చిరంజీవి చేసిన రాజకీయ మిస్టేక్స్ నుంచి పాఠం నేర్చుకోవాల్సిన పవన్ ఇప్పుడు తాను అదే బాటలో నడుస్తున్నారు. కాదు..చంద్రబాబు నడిపిస్తున్నారు. ఇదీ నిజం.
@PawanKalyan@JanaSenaParty@KChiruTweets