@PINNSrinivasM కూటమి ఎంత బలంగా ఉన్నా, ఎంత అభివృద్ధి చేస్తున్నా, క్రైస్తవులు మరియు SC ST లు YCP వైపే మొగ్గుచూపడానికి/అంటిపెట్టి ఉండడానికి ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా? చాలా రోజులుగా నన్ను తొలిచేస్తున్న ప్రశ్న ఇది. మీకేమైనా ఈ విషయంపై అవగాహన ఉంటే ఈ టాపిక్ మీద వీడియో చేస్తారని అనుకుంటున్నా
@GVMC_VISAKHA Location:17.721278,83.191426
వర్షం పడిన నాలుగైదు రోజుల వరకు ఇదీ మా ఇంటి దగ్గర రోడ్డు పరిస్థితి, అసలు రోడ్డు వదిలేసి ఎక్కడో బాగుందో వెతుక్కొని డ్రైవ్ చెయ్యాలి. ఆడవాళ్ళకు మరియు పెద్దల పరిస్థితి ఐతే మరీ దారుణం. ప్రతి వర్షానికి ఒక ఐదు మంది పడాల్సిందే.
@KTRBRS అంటే నీకు ఓటు వేయని ప్రజలకు ఆ పరిస్థితి వచ్చిందని సంతోషపడుతున్నావా KTR.
ఎల్ నినో ప్రభావం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని తెలియని అమాయకులు ఏమీ కాదు నీకు వేయకుండా తరిమిన జనం
భారతీయులందరికీ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని, 6G టెక్నాలజీ దిశగా కూడా జియో అడుగులు వేస్తోంది.. జియో చైర్మన్ ఆకాష్ అంబానీ
6G తర్వాత సంగతి.. ప్రస్తుతం హైదరాబాద్ లో అపార్ట్ మెంట్ ఫస్ట్ ఫ్లోర్ లోకి కూడా జియో సిగ్నల్ రావడం లేదు . జనాలు ఎక్కువ ఉన్న చోట జియో రావడం లేదు
మాట్లాడుతుండగానే కాల్ కట్ అయిపోతోంది .. అనేక నెట్ వర్క్ సమస్యలు .. డేటా కొన్ని సార్లు వస్తుంది.. చాలాసార్లు డాక్యుమెంట్ కూడా ఓపెన్ కాదు .. టవర్లు తక్కువ కనెక్షన్లు ఎక్కువ ..
పోనీ ఆల్టర్నేటివ్ ఎయిర్ టెల్ కి పోదామంటే అది ఇంకా దారుణంగా ఉంది ..ముందు ఇది సరి చేయండి @reliancejio