@KTRBRS నేను 2009 GJR గారు పోటీ చేసినప్పుడు నుండి పార్టీ కోసం పని చేశాను కానీ ఇప్పుడు ఇంత గోరం గా అవుతుంది అని అనుకోలేదు శానంపూడి OK కానీ ప్రయారిటీ లోపం తో అందరు కాంగ్రెస్ లోకి వెళ్లారు ఫోకస్ పెడితే అందరు వస్తారు ప్లీజ్ ఫోకస్ ON OUR CONUSTENCY 🙏🙏🙏🙏
@KTRBRS హుజుర్నగర్ నియోజకవర్గం లో దొంతగాని శ్రీనివాస్ గౌడ్ ఇతనికి మినిమమ్ 10K votes ప్రభావితం చేయగలడు గెల్లి రవి చైర్మన్, శ్రీలతరెడ్డి వీరు రెండు మున్సిపల్ లో మినిమమ్ 50K effect చేయగలరు వీరు అందరు mla బెస్ట్ కూడా అందరు gone
@KTRBRS అన్న హుజుర్నగర్ నియోజకవర్గం లో పార్టీ పరిస్థితి చాలా దారుణం గా ఉంది కొంచం నియోజకవర్గం మీద ఫోకస్ చేయండి ఎవరైనా గట్టి లీడర్ ని ఇంచార్జి వేయాలి లైక్ కవిత అక్క లేదా దాసోజ్ శ్రవణ్ లాంటి పర్సన్ 🙏🙏
@KTRBRS అన్న 🙏🙏🙏నమస్తే నేను మీ దృష్టికి తీసుకువచ్చిన విషయం చింతలపాలెం మండలం, హుజుర్నగర్ నియోజకవర్గం లో మిషన్ భగీరథ వాటర్ గురించి ఇక్కడ ఇప్పటివరకు ఒక లీటర్ వాటర్ కూడా ఇవ్వలేదు ఈ విషయం గురించి నేను మీకు గత నెల పోస్ట్ చేశాను కానీ పని ఇప్పటికి కాలేదు మనం ఓటు అడిగేముందు ఈ పని చేసి
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రత్యేకతలు 👇
మన తెలంగాణ సర్కారు సాధించిన మరో అపూర్వ, చారిత్రక విజయానికి ప్రతీకలు ✊
👉 లిఫ్ట్ స్టేజిలు: 5
👉 ఆయకట్టు: 12.30 లక్షల ఎకరాలు
👉 లబ్ధిపొందే జిల్లాలు: 6
👉 ప్రతిరోజూ లిఫ్ట్ చేసే జలాలు: 2 టీఎంసీలు
👉 రిజర్వాయర్లు: 6
👉 నీటినిల్వ సామర్థ్యం: 67.74 టీఎంసీలు
👉 పంపుల గరిష్ట సామర్థ్యం: 145 మెగావాట్లు
నీటిని లిఫ్ట్ చేసే గరిష్ట ఎత్తు: 672 మీటర్లు
👉 సొరంగమార్గం పొడవు: 61.57 కిలోమీటర్లు
👉 కాలువల పొడవు: 915.47 కిలోమీటర్లు
👉 తాగునీటికి వినియోగం: 7.15 టీఎంసీలు
👉 పరిశ్రమలకు: 3 టీఎంసీలు
👉 ఇరిగేషన్కు: 75.94 టీఎంసీలు
👉 ఆసియాలోనే అతిపెద్దదైన సర్జ్ పూల్ .
👉 అత్యధిక సామర్థ్యం గల పంపుల వినియోగంలో కాళేశ్వరం రికార్డు బద్ధలు
👉 145 మెగావాట్ల సామర్థ్యం మహా బాహుబలి మోటర్ల వినియోగం
👉 మూడు పంప్ హౌజ్లలో భారీ సామర్థ్యం కలిగిన 9 పంపులను ఏర్పాటుచేయడం ఇదే ప్రథమం.
👉 ఈ మోటార్లను దేశీయ దిగ్గజం బీహెచ్ఈఎల్ తయారుచేయడం విశేషం
@KTRBRS respected anna🙏 we are from Huzurnagar Conustency chinthalapalem mandal we are not yet received Mission Bhageerada Water plz look in to matter 🙏🙏🙏