@RGVzoomin హాయ్ సర్ హౌ ఆర్ యు నేను మీకు పెద్ద అభిమానిని ఐ లైక్ యు perception మా ఊర్లో నేనే కాక మీకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు ఎంత అభిమానం అంటే మీ పేరు మీద హోటల్లో పెట్టాము మేము ఇలాగే గాక ఇంకా మీ పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం కింద మీద ఊపు దమ్ముంటే ఆపు jayrgv