Dear @INCIndia social media activists and party workers, all parties knows that we are strong in the root level, but some of leaders misguiding our party, so I request if you have any strong suggestions please send it to our leader @RahulGandhi until it reaches.
@revanth_anumula This is a good initiative. Most Western cities are beautiful because of their lakes and rivers, such as Paris and Amsterdam. If we beautify the Musi River, then Hyderabad will look beautiful, attract more tourists, and become one of the best places in the world.
మనం కొన్ని సార్లు చేసే అవగాహన రాహిత్య చర్యలు - అవాంఛనీయ నష్టాలకు దారి తీస్తాయి..
భాద్యతగా ట్రాఫిక్ మరియు రోడ్డు నియమాలు పాటించి ప్రమాద రహిత రాష్ట్రాన్ని నిర్మిద్దాం.
“We can build accident free state by following traffic & road rules responsibly”.
#AccidentFreeTelangana
#RoadSafety
#RoadAwareness
భారతదేశానికి అతి పిన్న వయసులో ప్రధానమంత్రిగా సేవలందించిన ఆధునిక నాయకుడు రాజీవ్ గాంధీ గారు.
నూతన సాంకేతికతను దేశానికి పరిచయం చేసి దేశ ప్రజలకు, యువతకు మార్గదర్శకుడిగా నిలిచారు.
21 యేండ్లుగా ఉన్న ఓటు హక్కు అర్హతను 18 యేండ్లకు తగ్గించి.. ఈ దేశ ప్రజాస్వామ్యంలో యువతకు భాగస్వామ్యం కల్పించారు.
అనుభవజ్ఞులు, ఆధునికుల కలబోతతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశాన్ని ప్రపంచంతో పోటీ పడేలా బాటలు వేశారు.
భారత రాజకీయ రంగంలో ఆయన త్యాగం వెలకట్టలేనిది.
స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ, ఆయనకు శ్రద్ధాంజలి ఘటిద్దాం.
@INCTelangana BJP hates Telangana, Modi is never happy in formation of Telangana, TS people never vote to BJP, only Congress has place and going to win 15-16 guarantee in TS.
డీకే అరుణ గారు... MiMలో కూడా చేరుతారు...!
వంశీ చంద్
పుట్టింది కాంగ్రెస్ లోనే.
పెరిగింది కాంగ్రెస్ లోనే..
చచ్చేది కాంగ్రెస్ లోనే...
#VamshiChandReddy#Congress#AdminPost
@KVishReddy You missed very right opportunity by joining in BJP, we were forced you not to join there but still you ignored us and joined, now you can see!