@SakshiHDTV Is it true dear chief ministers and tamilians and kannadigas, just asking @BSBommai@mkstalin@tamil@kannada_films this krishnayya is saying people of Tamil and Karnataka States are want to merge thier states with Andhra Pradesh because of freebies
@PonguruNarayana కాలేజీ లో చదువుకునే పిల్లలని రోజుకు ఎన్ని గంటలు స్పోర్ట్స్ ఆడటానికి permision ఇస్తారు? ,,
@naralokesh మంగళగిరి లో స్టేడియం కట్టే ముందు ఇలాంటి వాటిని సరిచేయండి.
ప్రాణం పోయినా.. బిడ్డ చెయ్యి వదలని తల్లి..!!🥲
మొట్టమొదటిసారి రేవంతన్న మాటలు వింటుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయ్..!!🥲
సామాన్యులా..?? సెలబ్రిటీలా..?? అనే సవాల్ గనక వస్తే...
ఖచ్చితంగా నువ్వు సామాన్యుల వెంటే ఉంటావన్నా..!🫡
@revanth_anumula ❤️
AP Fibernet's Legal Notice To RGV
ఎన్నిక లకు ముందు తీసిన 'వ్యూహం' సినిమాకు రూ.2.15 కోట్లు ఫైబర్ నెట్ తో అగ్రిమెంట్ చేసుకొని 1.15 కోట్లు ���ెల్లించిందని, వ్యూస్ ప్రకారం కాకుండా అక్రమంగా చెల్లింపులు చెయ్యడం వివరణ కోరుతూ లీగల్ నోటీసు
#RGV
అల్లు అర్జున్ను అరెస్టు చేస్తామని హెచ్చరిస్తేనే ధియేటర్ నుంచి వెళ్లాడు !
పుష్ప 2 ప్రీమియర్ రోజు అల్లు అర్జున్ కు పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా వచ్చాడు. అదీ కూడా ర్యాలీ చేసుకుంటూ వచ్చాడు. తొక్కిసలాట జరిగిన తర్వాత వెళ్లిపోవాలని పోలీసులు చెప్పారు. అయినా వినలేదు. అరెస్టు చేస్తామని హెచ్చరిస్తేనే వెళ్లిపోయారు. వెళ్లేటప్పుడు కూడా ర్యాలీ చేశారు.
సినిమా స్టార్లకు ప్రత్యేక ప్రివిలేజ్ ఉందా.. వారు మర్డర్లు చేసిన విచారణ ��ేయవద్దా ?