ఆ నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం.
అక్రమం అని కూల్చుతుంది జగన్ రెడ్డి గారి ప్రభుత్వం.
తండ్రి గారి తప్పుల్ని కొడుకు తప్పు పడుతుంటే...
మధ్య లో ఈ నాయుడు గారికెందుకు ? పక్కకు తప్పుకోక...!
@ ప్రజలు
@naralokesh@ncbn
అలవాట్లు అంత తేలిగ్గా పోవు.
ఒకసారి ఒక భిక్షగాడికి చాలా బరువైన బంగారు పాత్ర దొరికిందంట.
వాడు దాన్ని శుభ్రంగా కడిగి...దాంట్లో అడుక్కోవడానికి బయల్దేరాడంట.
చాలా మందికి తమ విలువ తమకు తెలియదు.
కాలం కలిసొచ్చి...ఏదైనా మంచి జరిగినా గత కాలపు వాసనలు వీడరు.
స్వపక్షాన్ని సమర్థించి...
విపక్షాన్ని వ్యతిరేకించాలి.
ఇక్కడ కొందరు రివర్స్ పోస్ట్ లు...పెడుతున్నారు.
రివర్స్ ఆ���ోచనలు చేస్తున్నారు.
ఇది చాలా ప్రమాదకరం.
మారండి.