"అడిగింది రామ్ చరణ్ కుక్కపిల్లని.. కానీ ఏమాత్రం ఆలోచించకుండా తన సొంత ప్రేమనంతా పంచేస్తానన్నాడు జనసేనాని"
"నా దగ్గర మూడు ఉన్నాయి అమ్మా, ఒకటి నీకు ఇస్తా" అని అనారోగ్యంతో ఉన్న చిన్నారి నిరంజన్‌కు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట.. ఆయనలోని నిఖార్సైన మానవత్వానికి నిదర్శనం.