Final 20days schedule begins from June 10th.
All set for item song shoot 4 days with Venkatesh & Nivethapethuraj under Bhanu master cheroegraphy.
All set for Dassara release.
#AadarshaKutumbam
""ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకో..
నీ తప్పు లేకపోయినా వదిలి వెళ్ళే వాళ్ళు..
నీ చైతనే ఒక తప్పును సృష్టించి వదిలి వెళ్ళేవాళ్ళు ఉన్నారు""..!!
"" ఇష్టపడ్డ అంత ఈజీ కాదు..
కష్టపడి ఆ బంధాన్ని కాపాడుకోవడం""..!!
Sankranthi just got BIGGER 🔥
Anil Ravipudi is cooking something special! Script work is in full swing, with shooting expected from July/August.
Fresh story… new elements… and 🔥 music by G.V. Prakash Kumar!
@VenkyMama@AnilRavipudi@NANDAMURIKALYAN#VenkyAnil5#NKRAR2
నీ నవ్వు చూస్తే చంద్రుడు కూడా
తన వెలుగు తగ్గించుకుంటాడు…
నీ నడుము వంపు చూసి గాలి కూడా
నిదానంగా తాకాలని కోరుకుంటుంది…
ఆ చీర జారే ప్రతి మడతలో
ఒక కొత్త మత్తు దాగుంది…
నీ కళ్లలో పడితే చాలు,
గుండెకి హీట్ పెరిగిపోతుంది… 🔥😍
ఏమైందో ఏమో గాని
నిన్ను చూసిన క్షణం నుండి
నన్ను నేను మరిచిపోయా
నాలో నేను కనుమరుగయ్యా
నీ రూపమే కనులలో నింపుకొన్నా
రెప్పవాలిస్తే కనులలో దాగిన
నీ రూపం ఎక్కడ
కనుమరుగవుతుందోనని
రెప్పవాల్చకుండా..
మరీ చూస్తున్నా
నిన్ను అలా చూస్తూనే ఉన్నా
నిన్ను చూడకుండా మాత్రం ఉండలేకపోతున్నా😍
ఆకలేసిన వాడికి
పాచిపోయిన అన్నం
పెట్టినట్టు ఉంటుంది,
మనం బాధలో ఉంటే
వచ్చే బలవంతపు రిప్లై..
తినలేం,
వదలలేం,
కడుపు నిండదు,
మనసు చల్లబడదు,
అందుకే ఆకలి తీర్చేవాడి
దగ్గరికే వెళ్ళాలి.
ప్లేట్ విసిరేవాడి దగ్గరికి కాదు..!