🚨ఈ సారి వర్షాలు పడొద్దని దేవుడిని మొక్కుకుంటున్న…
ఇదేమి నీచపు బుద్ధి రా నాయిన @VPrakashTRS
రైతులు పాడి పంటలు పండి సంతోషంగా ఉంటే కూడా ఓర్వలేని కచర గాళ్లు ఈ బీఆర్ఎస్ దుర్మార్గులు..
గత 10 ఏళ్లుగా ప్రభుత్వ ఆసుపత్రులు అంటే ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది..
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించింది..
~ సీఎం రేవంత్ రెడ్డి
#RevanthReddy#TelanganaRising
రాష్ట్రంలో ఏం జరిగినా పట్టించుకోకుండా ఫాంహౌస్ లో పండుకునే దొరను చూసినం..
ప్రజలకు కష్టం వచ్చిన వెంటనే అండగా నిలబడుతున్న రేవంతన్నను చూస్తున్నం
ఇదీ మనం కోరుకున్న మార్పు! ప్రజా పభుత్వం! ప్రజలకోసమే ప్రభుత్వం! !.
@revanth_anumula
పంతం నెగ్గించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
గోదావరి బానకచర్ల ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు ఇవ్వటానికి నిరాకరించిన కేంద్రం ప్రభుత్వం.
ఫలించిన ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ పర్యటన,
కేంద్ర మంత్రులను కలిసి అనుమతులు ఇవ్వద్దని కోరిన సీఎం.
@revanth_anumula#TelanganaRising
సర్కార్ బడికి సూపర్ హిట్ రెస్పాన్స్!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఫలితాలు ఇప్పుడు ప్రజల కళ్లకు కనిపిస్తున్నాయి..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన విద్యా రంగ సంస్కరణలు ఫలితాలిస్తోంది.
గతంలో ఎప్పుడూ కనిపించని దృశ్యాలు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల ముందు కనబడుతున్నాయి — ప్రభుత్వ బడిలో "Admissions Closed" బోర్డులు! 🔥
Chief Minister, Shri @revanth_anumula is deeply shocked and saddened by the passing of Shri Ratan Tata, one of India’s greatest industrialists. A visionary leader, humanitarian, and legendary figure in India's corporate world, Shri Tata’s life was an extraordinary journey of humility and success.
Under his exceptional leadership, the Tata brand soared to unparalleled heights, conquering new horizons and filling every Indian with pride. His unmatched contributions to making India a global industrial power have left an indelible mark. Shri Ratan Tata’s legacy of business excellence, unwavering ethics, and commitment to social good will continue to inspire generations, especially the youth of an aspirational and enterprising India.
In his passing, India has lost not only an industrial icon but a beloved son who embodied the true spirit of service and integrity. There will never be another like him.
The Chief Minister extends his heartfelt condolences to the Tata family and to the countless Indians who mourn this immense loss. Shri Ratan Tata’s contributions will be remembered forever, and his spirit will continue to guide us.. #RatanTata