Here it is my side small CDP design for our @PawanKalyan sir 50th birthday festival 💥
Adv happy birthday annaya
hope you like it and share guys ✊
#పవనోత్సవం#JanaSenaniBirthdayCDP
ఈ సంవత్సరం అన్నయ్యకి జన్మదిన కానుకగా...
మనం అన్నయ్య మీద వున్న అభిమానాన్ని..నేల తల్లి మీద ప్రేమగా మారుద్దాం
మొక్కలను నాటుదాం...
పర్యావరణాన్ని సంరక్షించు కుందాం
--నాగేంద్రబాబు K.
@KChiruTweets