ఇప్పుడు కూడా ఆర్టీసీ నాయకులు మరియు కార్మికులు పాలాభిషేకాలకు సిద్దంగా ఉంటే ధూళ్ళిపాళ్ళ నరేంద్ర గారికి చెప్పి సంగం డెయిరీ పాలట్యాంకర్లు పంపుతాం, శుభ్రంగా కడుక్కోండి వాడి కాళ్ళు....సిగ్గుండాలిరా పోయేలోపు కనీసం మీ ఇంట్లో ఆడవాళ్ళకన్నా మగాళ్ళు లాగా కనపడండి🤦🤦...
@ravivallabha నాట్ బిఫోర్ మీ...అంటే....న్యాయం చెయ్యలేము..అనేగా. రేపు ఒకవేళ జడ్జ్ గారిని ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు...ఆ డాక్టర్ కూడా "Not Before Me" అంటే.... పరిస్థితి ఏంటి? Judiciary becoming the weakest pillar of the democratic system.
@iRadhikaGupta@IndiGo6E I am also a frequent traveller, and I have encountered certain challenges when dealing with the staff of #Indigo Airlines. I have found their level of professionalism and problem-solving skills to be subpar. I have often received automated responses.
Big Breaking News!!!
I-PAC నిన్న ఒక సెన్సషనల్ సర్వే … జగన��మోహన్ రెడ్డి కి ఇచ్చారు చాల క్లియర్ గా .. సైకో గాడికి ..బై ..బై..
అది చూసి ఆ I-PAC వ్యక్తి మీద చేయి కూడా చేసుకున్నాడు అంట 🙄🙄
TDP + JSP = 144 Seats
YSRCP = 31 సీట్స్
వైస్సార్సీపీ నమ్ముకొని ఓట్ వేసిన ముస్లిం మరియు దళితులు చాల కోపంగా…ఉన్నారు అంట…..
ఒక 65 అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు అంట …
ఇంకా వైస్సార్సీపీ వచ్చే 31 సీట్స్ లో గట్టిగా పొట్టి ఉంది అంట 🙄🙄🙄
ఆంధ్ర జనాలు ఈ నాలుగు ఏండ్ల నరకం నుంచి విముక్తి కోరుకుంటారు లాగా ఉంది 🙏🙏
@JogulambaV గవర్నర్ పెర్మిషన్ ఇవ్వాలంటే...గవర్నమెంట్ సరైన ఎవిడెన్స్ చూపించాలి. కోర్టు కి ఇంత వరకు proper ఎవిడెన్స్ సబ్మిట్ చెయ్యలేదు సీఐడీ వారు. సీఐడీ వారివి అన్ని కల్పిత కథలే.