@actorvijay Hearty congratulations to Vijay sir on becoming the Chief Minister of Tamil Nadu.
Wishing you a successful tenure filled with development, good governance, and welfare for the people.
- Nallapalli Vijay Bhaskar
State Present
AP STATE EMPLOYEES ASSOCIATION
@naralokesh Respected sir.. My students speech on Children's day..
ఈ పాఠశాల గత ప్రభుత్వ విలీన ఉత్తర్వులను ఎదిరించి 72 రోజుల పాటు పోరాటం చేసి విలీనం నుండి మినహాయింపు పొందింది సర్.. విద్యాశాఖ చరిత్ర లో మునుపెప్పుడూ జరగని పోరాటం సర్.. Pls bless them sir
వ్యతిరేకించి గ్రామం మొత్తం 72 రోజుల పాటు పాఠశాలను మూసివేసి ఆరు��యట పాఠాలు వింటూ పెద్ద పోరాటమే చేసారు సర్. వీరి పోరాటానికి అప్పటి ప్రభుత్వం దిగి వచ్చి కేవలం ఈ పాఠశాల విలీనం చేయవద్దని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు సర్.విద్యాశాఖ చరిత్ర లో ఇప్పటివరకు ఇటువంటి పోరాటం జరగలేదు
@naralokesh నమస్తే సర్.. మీరు ఈ రోజు కళ్యాణదుర్గం కు వస్తున్న సంద���్బంగా ఇదే నియోజక వర్గం, కుందుర్పి మండలం, మాయదార్లపల్లి ప్రాథమికొన్నత పాఠశాల గురించి ఒక విషయం గుర్తు చేయాలనుకున్నాను సర్. గత ప్రభుత్వం లో పాఠశాలలను విలీనం చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను, అప్పటి బి. సి సంక్షేమ శాఖ మంత్రి
భాషాపండితుల జీవితాల్లో దసరా రోజు నే వెలుగులు నింపారు సర్... మీకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ పక్షాన హృదయ పూర్వక కృతజ్ఞతలు సర్..
-నల్లపల్లి విజయ్ భాస్కర్
రాష్ట్ర అధ్యక్షులు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్
@narendramodi
🎉 Happy Birthday to Hon’ble Prime Minister Narendra Modi Ji 🎉
🙏 Heartfelt wishes to our beloved Prime Minister Shri Narendra Modi Ji,
who is tirelessly working for the progress and prosperity of our nation. 🌸🎂✨
🌟 Your dedication inspires every Indian.
* 𝗗𝗦𝗖 - 𝟮𝟬𝟮𝟱 𝗦𝗲𝗹𝗲𝗰𝘁𝗶𝗼𝗻 𝗟𝗶𝘀𝘁 బహిర్గతం చేయాలి
* 𝗦𝗲𝗹𝗲𝗰𝘁𝗶𝗼𝗻 𝗟𝗶𝘀𝘁 కు అనుగుణంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయాలి
* అభ్యర్థులు వారికి నచ్చిన పోస్టులు ఎంపిక చేసుకొనే వెసులు బాటు కల్పించాలి
* అభ్యర్థుల ప్రతి అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేయాలి
@naralokesh నమస్తే సర్...ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్స్ కోసం ఉపాధ్యాయులే స్వయంగా దరఖాస్తు చేసే విషయం పై తమరు మరొకసారి పునరాలోచన చేయండి సర్. క్షేత్ర స్థాయిలో నిజాయితీ, నిబద్దత తో పని చేసే టీచర్ల కు ఈ అవార్డులు అందడం లేదు సర్. ప్రభుత్వమే అలాంటి టీచర్లను ప్రత్యేక కమిటీల ద్వారా గుర్తించాలి సర్.