♦️ *ఎంజేస్తరో చేయండి.. మా పెద్దిని కాపాడండి*
- వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు
♦️ *దేవుడున్నాడు, డాక్టర్లున్నారు.. అన్నీ సవ్యంగానే జరుగుతాయి. గుండె చెదరొద్దు ధైర్యంగా ఉండండి*
- పెద్ది భార్యా పిల్లలు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కేసీఆర్ గారు.
తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ గారికి మరియు శోభమ్మ గార్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలు..💐
@KTRBRS@BRSparty
ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి విషమం
వరంగల్ జిల్లాలో ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల హామీలను నెరవేర్చడం లేదని నిరసనగా పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న శంకర్ గౌడ్
85 శాతం కాలిన గాయాలతో ఉన్న శంకర్ గౌడ్‌కు ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు
ఐదేళ్లలో ఎంపీగా కరీంనగర్‌కు బండి సంజయ్ చేసింది ఏంటి? కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్‌తో బహిరంగ చర్చకు బండి సంజయ్ సిద్ధమా?
- కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
@KTRBRS
రైతుబంధు పడలేదు అని ఎవడన్న అంటే.. చెప్పుదీసి కొడుతా అంటున్న కాంగ్రెస్ నాయకులను ఏం చేయాలో రైతులే ఆలోచించాలి
- కరీంనగర్ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
@KTRBRS