*రైతులను పోలీస్ స్టేషన్లో పెట్టడం దుర్మార్గం : మెతుకు ఆనంద్*
అక్రమం���ా అరెస్టు చేసి *నవాబ్ పేట్* పోలీస్ స్టేషన్ కు తరలించిన *RRR (రీజనల్ రింగ్ రోడ్) బాధిత రైతులను* పరామర్శించిన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే *డాక్టర్ మెతుకు ఆనంద్* గారు.
🔶 అక్రమంగా అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని జిల్లా SP గారిని (ఫోన్లో) కోరారు.
🔶మాజీ మంత్రివర్యులు, మహేశ్వరం ఎమ్మెల్యే *సబితా ఇంద్రారెడ్డి* గారితో ఫోన్ లో మాడ్లడించి రైతులకు భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
🔶 మాజీ మంత్రివర్యులు, మహేశ్వరం ఎమ్మెల్యే *సబితా ఇంద్రారెడ్డి* గారిని కలవడానికి వెళ్తున్న రైతులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
🔶 ఈ కాంగ్రెస్ పాలనలో ప్రజలకు వారి ప్రజాప్రతినిధులను కలిసి, తమ బాధలు ��ివరించుకునే స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది.
🔸 రైతుల నిర్బంధాలతో భూసేకరణ చేయడం తగదు.
🔶 అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పులతో జీవోలు జారీ చేసి, రైతులను అక్రమంగా అరెస్టు చేస్తూ భయభ్రాంతులకు గురి చేయడమేనా ఇందిరమ్మ రాజ్యం అంటే?
🔶 *RRR* (రీజనల్ రింగ్ రోడ్) భూసేకరణ అంశంలో రేవంత్ రెడ్డి సొంత అజెండతో ముందుకు వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒరిజినల్ అలైన్మెంట�� ప్రకారం మరియు రైతుల పూర్తి అంగీకారంతో మాత్రమే భూ సేకరణ జరపాలి.
🔶 RRR విషయంలో రైతుల హక్కులను కాలరాస్తూ ఇష్టానుసారంగా భూములు లాక్కుంటామంటే సహించేది లేదు.
🔶 రైతుల చేతులకు బేడీలు వేయడం, ఇది అన్యాయమని రైతుల పక్షాన నిలబడి మద్దతు తెలిపిన BRS పార్టీ నాయకులను సైతం అరెస్టు చేయడం ఈ ప్రభుత్వానికి ఆనవాయితీగా మారింది.
🔸 ప్రజల పట్ల ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్న ఈ రాక్షస ప్రభుత్వానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం నేర్పిస్తారు.
ఈ కార్యక్రమంలో TSEWIDC మాజీ చైర్మన్ *నాగేందర్ గౌడ్* గారు, నాయకులు *భరత్ రెడ్డి, విజయ్* లతో పాటు BRS శ్రేణులు మరియు *చించల్పేట్, చిట్టి గిద్ద గ్రామ రైతులు* పాల్గొన్నారు.
@BRSparty
@KTRBRS
@BRSHarish
@BrsSabithaIndra
@RSPraveenSwaero
బతుకమ్మ పండుగ వస్తే మహిళలకు ఒకసారె లాగా చీరలు ఇచ్చిన నాయకుడు కెసిఆర్...
చీరలు కాదు కదా రవిక కూడా ఇవ్వని రేవంత్ రెడ్డి అదనపు చార్జీల మోత మాత్రం ఇస్తున్నాడు. వినాశకాలే విపరీత బుద్ధి అనటానికి మరో నిదర్శనం.
Met @BRSparty working president, former minister KTR Anna and former minister, MLA Harish Anna, and discussed various political issues related to Vikarabad district.
*భజన చేస్తూ నిరసన*
*కాళేశ్వరం ప్రాజెక్టు* పైన మరియు *KCR* గారి పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్నగారి ఆదేశాల మేరకు ఈరోజు *నల్ల వస్త్రాలు* ధరించి @BRSparty నాయకులతో* కలిసి ఘోష్ కమిషన్ కాదు *ఘోస్ట్ కమిషన్* అనే ఫ్లెక్సీని ప్రదర్శ���స్తూ.. #వికారాబాద్* పట్టణంలోని మా నివాసం నుండి బయలుదేరి *భజన చేస్తూ*, *తబలా వాయిస్తూ*...*తాళాలు, హార్మోనియంలతో* ప్రజల కష్టాలు పట్టించుకునేలా, ఇచ్చిన హామీల ��మలుపై దృష్టి సారించేలా ఈ ప్రభుత్వానికి మేలుకొలుపాలని ఆ *విఘ్నేశ్వరుడిని* వేడుకుంటూ *శరణు గణేశా శరణాలయ్య* అంటూ *BJR చౌరస్తా* మీదుగా *NTR చౌరస్తా* వరకు కాలినడకన వెళ్లి,నీళ్లతో అమరవీరుల స్థూపాన్ని కడిగి, నివాళులు అర్పించడం జరిగింది.
@BRSHarish
@BrsSabithaIndra
@RSPraveenSwaero
This indeed was a master class from our dynamic leader @BRSHarish Garu 👏
I am sure the congress MLAs and Ministers grudgingly learned a lot about Irrigation from this able disciple of KCR Garu
యూరియా కొరతతో రైతన్నలు
నెల రోజుల నుండి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే..
దున్నపోతు మీద వాన పడ్డట్టు ఉన్నది
కాంగ్రెస్ సర్కార్ పని తీరు!
అంటూ దున్నపోతు ముందు వికారాబాద్ రైతుల నిరసన
రైతులకు పూర్తిస్థాయిలో యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ రైతులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి వికారాబాద్ నియోజకవర్గం, దారూర్ మండల కేంద్రంలోని ప్రధాన రోడ్డుపై బైటాయించి, ముందు ���ున్నపోతును పెట్టుకొని నిరసన తెలిపిన వికారాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారిని అక్రమంగా పోలీసుల ��ేత అరెస్టు చేయించటం జరిగింది.
#CongressFailedTelangana
@DrAnandMethuku
కాంగ్రెస్ పార్టీ అసలు రంగు బయటపడింది.భారతదేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధాని అయ్యేది లేదు ...
కాంగ్రెస్ పార్టీ వాళ్లు బీసీలకు 42 శాతం రిజర్వేషన��� ఇచ్చేది లేదు. వీళ్లు ఢిల్లీకీ పోయి ఆడిందంత డ్రామా అని అందరికీ అర్థమైంది.
@BRSparty
@KTRBRS
@BrsSabithaIndra
@RSPraveenSwaero
విద్యాశాఖ మంత్రి హోదాలో ఉండి గురుకులాలను భ్రష్టుపట్టిస్తున్న రేవంత్ రెడ్డి
రెండు నెలలుగా మ్యాథ్స్, కెమిస్ట్రీకి సంబందించిన ఫ్యాకల్టీలు లేరని, ఫ్యాకల్టీ కొరత వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వికారాబాద్ జిల్లా పరిగి తుంకుల్గడ్డలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాల విద్యార్థినులు తమ గోడు వెల్లబోసుకున్నారు.
అధ్యాపకులను కేటాయించండని కోరితే, డిజిటల్ క్లాసులు విని సర్దుకుపోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్న కళాశాల అధికారులు.
రాష్ట్రంలో విద్యావ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తున్న గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి.
*స్పీకర��� నియోజకవర్గంలో నీటి కష్టాలు*
వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రెండవ వార్డు *దన్నారం* లో మంచినీరు కోసం మహిళల ఎదురుచూపులు.
CM గారు... ప్రతీ గ్రామానికి వైన్ షాపులు ఏర్పాటు గురించి తర్వాత ఆలోచించొచ్చు ముందు త్రాగటానికి మంచి నీళ్లు ఇవ్వండి.
*KCR* గారు ఉన్నప్పుడు సక్రమంగా *మిషన్ భగీరథ* నీరు వచ్చేది కానీ ఇందిరమ్మ రాజ్యం తెస్తామని అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచినీటి కోసం ���హిళలను బింద్యలతో రోడ్డు మీదకు లాగింది.
ఉదయం లేవగానే ఉపాధి, వ్యవసాయ�� పనులకు వెళ్లి జీవనం సాగించుకునే వారికి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నీళ్ల కోసం రోడ్డుపై నిలబడాల్సిన దుస్థితి ఈ ప్రభుత్వం తీసుకువచ్చింది.
స్పీకర్ నియోజకవర్గంలోనే సమస్య ఇంత తీవ్రంగా ఉంటే... రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
#CongressFailedTelangana
@BRSparty
@KCRBRSPresident
@KTRBRS
@BRSHarish
@BrsSabithaIndra
@RSPraveenSwaero
*మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారి ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.
🔶ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన ప్రశ్నించినందుకు గాను కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయడం దారుణం.
🔶ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
🔶ప్రశ్నించిన వారందరిపై కేసులు పెట్టడం, దాడులు చేయడమేనా ప్రజా పరిపాలనా..?
🔶 ఇదేనా మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం?
🔶 ఎన్ని దాడులు చేసినా, అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపించినా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది.
@BRSparty@KTRBRS@BRSHarish@VPR_BRS
రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం.
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగ�� సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు.
ఈ శీర్షిక ఈరోజు "ఈనాడు" దినపత్రిక చివరి పేజీ(state edition back page) లో వచ్చింది.
అందాల భామల కోసం "లక్ష రూపా���లకు ఒక ప్లేటు" భోజనం పెట్టిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి... ఈ పేద విద్యార్థులకు కడుపునిండా కనీస భోజనం పెట్టాలని మనసు రాకపోవడం శోచనీయం.
#CongressfailedTelangana
@BRSparty
@KCRBRSPresident
@KTRBRS
@BRSHarish
@BrsSabithaIndra
@RSPraveenSwaero
తెలంగాణ రాష్ట్రంలోని బీసీ బిడ్డలందరూ గమనించాల్సిన విషయం ఇది. ఈ విధంగా ఒక రాష్ట్రంలో ఇచ్చిన ఆర్డినెన్స్‌ను కోర్టు కొట్టివేయడమే గాక బీసీలకు కేటాయించిన స్థానాలన్నింటినీ జనరల్ గా మార్చడం జరిగింది.
@BRSparty
@
కెసిఆర్ గారి హయాంలో పట్టణ ప్రగతితో కలకలలాడినటువంటి పట్టణాలు...
ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో చెత్తతో నిండిపోయి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి .
మార్పు ...మార్పు ...మార్పు... కాంగ్రెస్ హయాంలో అద్భుతమైన మార్పు...
ప్రతి ఒక్కరూ చూడాల్సిన మార్పు వికారాబాద్ లో.
@BRSparty@KTRBRS
ముఖ్య���ంత్రి @revanth_anumula సొంత జిల్లాలో రైతన్నల కన్నీటి గోస ఇది.
ధాన్యం కొనుగోలు చేయాలని అడిగిన
రైతులపై పోలీసుల దాష్టీకం ఇది.
• రైతులపై పగబట్టిన ప్రభుత్వం పెట్టుబడిని లేకుండా చేసింది
• రైతులపై పగబట్టిన ప్రభుత్వం బీమా ధీమా లేకుండా చేసింది
• రైతులపై పగబట్టిన ప్రభుత్వం పంట కొనుగోళ్లు ఆలస్యం చేసింది.
కాంగ్రెస్ పాలనలో రైతులకు బేడీలు, దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై పోలీసుల పిడి గుద్దులు.
ఇదీ ఏడాదిన్నర @INCTelangana పాలన సాధించిన ఘనత.
ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడలేదు గుర్తుంచుకో రేవంత్ రెడ్డి..!
#CongressFailedTelangana
#CongressBetrayedFarmers