మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రె��్డి నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డితో భేటీ అయ��న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఈ సందర్భంగా వారిని బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, కొరుట్ల మాజీ ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు చిరకా��ం ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి. @Vidyasagarrao_K ❤️💐
కర్నూలు బస్సు అగ్నిప్రమాదం హృదయవిదారకం 💔
ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ధైర్యం కలగాలని ప్రార్థనలు 🙏
గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి.
ప్రజాసేవలో నిబద్ధతతో, నియోజకవర్గ అభివృద్ధికి అంకితంగా పనిచేస్తున్న అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు 💐
మీ నాయకత్వం మా అందరికీ ప్రేరణగా నిలుస్తోంది.
మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, విజయవంతంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
@drsanjayBRS@BRSparty
యువతలోని సృజనాత్మకతే నిజమైన శక్తి. పాత బంధాలను వదిలి, కొత్త ఆలోచనలతో ముందుకు వస్తేనే సమాజం, రాష్ట్రం, దేశం అభివృద్ధి దిశగా వేగంగా నడుస్తుంది. ఈ దిశగా ప్రోత్సహిస్తున్నందుకు అభిన���దనలు సంజయన్న గారు. 🙌
@drsanjayBRS @KTRBRS @BRSparty
ఇవే నిజాలు. ప్రజల కష్టాల్లోకి వెళ్లేవారే అసలైన నాయకులు. మీడియా కార్యాలయం విషయంలో క్షణాల్లో స్పందించిన నేతలు, పాశమైలారంలోని కార్మికుల విషయంలో కనీసం పరామర్శకూ రాకపోవడం దురదృష్టకం. ఎవరు ప్రజల కోసం నిలుస్తున్నారో స్పష్టంగా కనిపిస్తుంది.
@BRSHarish 🙏🏻
జూన్ 1 నుంచి 21 వరకు జరగిన ADR సర్వే ప్రకారం, కోరుట్లలో 43.78% ఓట్లతో సంజయన్నకు గెలుపు ఖాయం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఇక్కడ ఎగిరేది గులాబీ జెండానే.
కోరుట్ల నియోజకవర్గం @BRSparty@drsanjayBRS అడ్డా.🚗🔥✅
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చిన కోరుట్ల నియోజకవర్గంలో ఎగిరేది గులాబీ జెండానే
ఈనెల జూన్ 1 నుండి జూన్ 21 వరకు రాష్ట్రంలో సర్వే నిర్వహించిన ASSOCIATION FOR DEMOCRATIC REFORMS అనే సంస్థ.
43.78% ఓట్లతో భారీ మెజారిటీతో సంజయన్నదే గెలుపుని తెలిపిన సర్వే
@KTRBRS@drsanjayBRS
గాడితప్పిన మీడియా స్వేచ్చ !
కలం చేతిలో ఓ ఆయుధమై ..
సత్యం కోసం పోరాడాలి.
మీడియా స్వేచ్చ..జనగళం..
నీతి నిజాయతీ గుండెలో నడవాలి.
కానీ, ఓ కలమా, నీవు గాడి తప్పినవ్.
స్వార్థ బంధాల్లో చిక్కినవ్.
సత్యాన్ని మరచి, సంచలనం కోరినవ్.
పాత్రలు వంచించి.. వార్తలు అమ్ముతూ..,
జనం మనసులో విషం నింపుతూ,
నీ స్వేచ్చకు .. నీవే సంకెళ్లు వేసావు.
ఎవరి స్వరం నీవు వినిపిస్తున్నావ్ ?
నిజమా ? అబద్ధమా ? ఎవరికి నువ్ తాకట్టు ?
ఓ మీడియా .. మేలుకో.. !
స్వేచ్చ నీది, కానీ బాధ్యత మరువకు..
సత్యం కిరణంలా ప్రకాశించనీ!
లోకల్ సంజయ అన్నా యువతకు ఉద్యోగాలు, అభివృద్ధి అందించాలనే ఆరాటంతో ముందుకు సాగుతుంటే, నాన్ లోకల్లు తమ స్వార్థం కోసం కులమతాల పేరుతో యువతను రెచ్చగొట్టి, యుద్ధాల పేరుతో తమ ఉద్యోగాలను కాపాడుకోవాలని చూస్తున్నారు.
@drsanjayBRS@BRSparty
@BRSparty పేదల భవిష్యత్తు కోసం కేసీఆర్ గారు ఇచ్చిన పట్టాలు ప్రజల జీవితాల్లో వెలుగు నింపాయి. ఇప్పుడు నోటరీ ప్రాపర్టీస్ రెగ్యులరైజ్ చేయకపోవడం పేదలపై మరో దాడి. గరీబోళ్ల ఇళ్లు కూల్చే కాక, వారికి న్యాయం చేయాలి @KTRBRS@TelanganaCMO
@BRSparty రైతుల హక్కుల కోసం ధైర్యంగా పోరాడుతున్న మాజీ మంత్రి శ్రీ @VSrinivasGoud గారికి అభినందనలు. పంట పండే భూముల్లో పరిశ్రమల ఏర్పాటు ప్రజావ్యతిరేక చర్య. తప్పుడు కేసులు ఎత్తివేసి రైతులకు న్యాయం చేయాలి. తెలంగాణ ప్రజల రక్తంలో పోరాట స్ఫూర్తి కొనసాగుతూనే ఉంటుంది.
ఈరోజు పార్టీ కార్యాలయంలో తన ప��రజల కోసం వైద్య సేవలు అందించిన ఎమ్మెల్యే సంజయన్న నిజంగా ప్రజాప్రతినిధిగా తన సేవాభావాన్ని మరొకసారి చాటిచెప్పారు. ప్రజల ఆరోగ్యం పట్ల చూపుతున్న శ్రద్ధ ప్రశంసనీయం.
@drsanjayBRS @BRSparty
#KorutlaMLA
వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని మెట్పల్లి మున్సిపల్ అధికారులతో సమ��క్ష నిర్వహించిన ఎమ్మెల్యే @drsanjayBRS అన్నా ప్రజల సమస్యలపై వేగంగా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని సూచించిన తీరు అభినందనీయం. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి సమస్యపై చురుకుగా వ్యవహరించడం ఆదర్శనీయంగా ఉంది.
@BRSparty Truth always wins ✊💯
As rightly said by BRS Working President @KTRBRS no smear campaign can hide the truth. People see through the drama. Facts will prevail 📢.
కొరు��్ల ఎమ్మెల్యే @drsanjayBRS గారి ఆధ్వర్��ంలో జరుగుతున్న మెగా జాబ్ మేళా కోరుట్ల నియోజకవర్గ యువతీ, యువకులకు ఎంతో ఉపయోగకరంగా నిలవనుంది.
యువత భవిష్యత్తును మెరుగుపరచాలనే సంకల్పంతో ముందుకు వస్తున్న సంజయ్ అన్నకు హృదయపూర్వక అభినందనలు.
ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.
విద్యా సంవత్సరం ప్రారంభం అయిన సందర్బంగా
పాఠశాలలకు, కళాశాలలకు వెళ్తున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు
All the best
మీ భవిష్యత్ గురించి ఆలోచించే మీ…. సంజయన్న