కష్టం ప్రతి ఒక్కరికి వస్తుంది కష్టంలో నుంచి బయటపడిన వాళ్లే గొప్పవారు.. కష్టం నుండే బాధ తెలిసింది. అప్పుడే మనిషికి ఎలాంటి లోపం ఉన్న బతుకు సాగించాలి అంతే.నీ పట్టుదలకు హ్యాట్సాఫ్👏🤝
రేవంత్ అవగాహనారహిత్యం, అవినీతి, అరాచక పాలన వల్ల హైదరాబాద్ మెట్రో విస్తరణ ఆగిపోవడమే కాదు, ఇప్పుడు ఉన్న ఫేజ్-1 కూడా తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంది!
బెదిరించి ఎల్ & టీ కంపెనీని వెళ్లగొట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ఇండియన్ రైల్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి రావాల్సిన రూ. 13,600 కోట్ల అప్పు రావడం ఆగిపోవడంతో మెట్రో భవిష్యత్తు ప్రమాదంలో పడింది. పరిమ���తికి మించి అప్పులు చేయడం వల్లనే మెట్రోకు రావాల్సిన అప్పు ఆగిందా లేక మరేదైనా సాంకేతిక కారణాలు ఉన్నాయా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించాలి.
రెండున్నరేండ్లలో ఏ పెద్ద పనీ చేయకుండానే నాలుగు లక్షల కోట్లు అప్పు తెచ్చి రేవంత్ ఏం చేశాడు అనే ప్రశ్నలు ఇప్పుడు తెలంగా�� ప్రజలు అడుగుతున్నారు.
@ntdailyonline
15-06-2026
వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని ఐనవోలు మండల మాజీ యూత్ అధ్యక్షులు మారుపట్ల నరేష్ గారి, మమునూరు గ్రామానికి చెంది�� వడ్డేపల్లి విజయ్ గారి, మరియు వంగపహాడ్ గ్రామానికి చెందిన దోమ ప్రశాంత్ గార్ల జన్మదినం సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది.
తేది:14-06-2026
జనగాం జిల్లా
పాలకుర్తి నియోజకవర్గం
దేవరుప్పుల మండలం
కొలుకొండ 📍
బీఆర్ఎస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం SIR మరియు సభ్యత్వ నమోదు శిక���షణ తరగతుల కార్యక్రమం.#brspartytelanganaparty
ఎందుకు❓
మన దగ్గర సబ్జెక్ట్ లేక పోతే వినరు
మన మీద గౌరవం లేకపోతే వినరు
మనమంటే భయం లేకపోతే వినరు
బాక్రంగంగల్ అని, 4 వైపుల సముద్రం అని, బేసిన్ అంటే ఏంటని, రోడ్ల కింద బావులని, సాడిస్టిక్ ప్లెజర్ అని ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పిచ్చోడు చెప్తే వినాలా అని వినరు…
అధికారిక సమావేశం, పార్టీ సమావేశం అనే తేడా లేకుండా అర్థం పర్థం లేని భూతు మాట��తో ప్రసంగాలు చేస్తే గౌరవం ఉంటదా…
ఆ గౌరవం పోయినకా వింటరా.. వినరు…
పాలన చేతగాదు, ప్రజలలో పట్టు లేదు, ప్రజలు ఛీ కొడుతున్నారు.. వీళ్ళు మళ్లీ గెలవరు అని అనుకున్నాక భయముంటదా.. వుండదు.
ఆ భయం లేకపోతే వింటరా… వినరు…
No matter where we live, our roots always call us back✊ Nothing brings me more joy than seeing smiles. I hope to witness many more until my last breath. ❤️
Every child deserves a comfortable place to learn and dream. Glad to contribute a small effort towards the future of our government school students in Adilabad. Education is the strongest investment we can make❤️
Thank you @Nikhini_Varma for all the great work😊
#GivingBack #EducationFirst #Adilabad
Thank you for inspiring us Ram Anna @KTRBRS@SurukuntiBRS@BRSParty_USA@BRSparty
పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి వేముల హెచ్చరిక
మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం మూడు నెలల్లో 100 పడకల ఆసుపత్రి పనులు పూర్తి చేసి ప్రారంభిస్తానని చెప్పి ఇప్పటికి నాలుగు నెలలై మాట తప్పిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
వంద పడకల ఆసుపత్రిని నెల రోజుల్లోగా ప్రారంభించకుంటే మహేష్ కుమార్ గౌడ్ ను,కాంగ్రెస్ నాయకులను భీమ్‌గల్ ప్రజలు తిరగనియ్యరు.
రాష్ట్ర ప్రజలను అనేక హా��ీలతో మభ్యపెట్టి ఓట్లు దండుకొని మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాటలోనే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భీమ్‌గల్ ప్రజలను మభ్యపెడుతూ.. తమను గెలిపిస్తే మూడు నెలల్లో రూ. 5 కోట్లు ఇప్పించి ఆసుపత్రిని తెరిపిస్తామని అబద్ధపు హామీలు ఇచ్చారని ధ్వజమెత్తారు.
ఫిబ్రవరి 14న ఎన్నికల ఫలితాలు వచ్చి ఇప్పటికే నాలుగు నెలలు కావచ్చినా (జూన్ 14) మిగిలిన 25 శాతం పనులను పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాగే మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట తప్పారని విమర్శించారు.
కాబట్టి ఇప్పటికైనా వంద పడకల ఆసుపత్రిని పూర్తి చేయడానికి జూలై 14 వరకు మరో నెల రోజులు గడువు ఇస్తున్నామని, ఆలోగా ఆసుపత్రిని ప్రారంభించకుంటే భీంగల్ లో మహేష్ కుమార్ గౌడ్‌ను, కాంగ్రెస్ నాయకులను ప్రజలు తిరగనివ్వరని నిలాదీస్తారని, అడ్డుకుంటారని హెచ్చరించారు.
#ktrbrs #kcrbrspresident #brsvibe #brsbalkonda #bajireddygovedhan #brspartyoffice #brspartyonline #brssocialmedia #vprbrs
కాళేశ్వరం మీద కోపం.. కేసీఆర్ మీద కడుపునిండా కసి.. మేడిగడ్డ బరాజ్ రెండు పిల్లర్లకు రెండున్నరేండ్లుగా రిపేరు చేయించడానికి చేతులు రాని కాంగ్రెస్ ప్రభుత్వం.. తమ్మిడిహట్టిప�� తలకిందులుగా తపస్సు చేస్తున్నది.
మొదట్లో తమ్మిడిహట్టిపై తొడగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అక్కడ సాంకేతికంగా ప్రాజెక్టు సాధ్యంకాదని ఒక నిర్ణయానికి వచ్చింది.
సాంకేతిక సమస్యలు, మహారాష్ట్ర అభ్యంతరాలు, పర్యావరణ ప్రతిబంధకాల నేపథ్యంలో ప్రతిపాదనలను మార్చుతూపోతున్నది. రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయించి, కాళేశ్వరం ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాల్సిందిపోయి.. రెండున్నరేం��్ల తరువాత ఇప్పుడు ఆచరణ సాధ్యం కాని రెండు బరాజ్‌ల నిర్మా��ం పేరిట కొత్త నాటకానికి తెరతీసింది.
స్థాయి మరిచి, స్థానం మరిచి.. ఎవరికి పడితే వాళ్లకు డ్రగ్స్ వాడుతారని నిందలు మోపి రాక్షసానందం పొందిన ముఖ్యమంత్రివర్యా..
ఎక్కడో ఎవరో చనిపోతే.. వాళ్లతో సంబంధాలు ఉన్నాయని అబద్ధపు ప్ర��ారాలు చేసినవ్..
మరి ఇప్పుడు ఏకంగా డ్రగ్స్ కేసులో పట్టపగలు దొరికిన నిందితులతో వ్యాపారాలు వెలగబెడుతున్న మిమ్మల్ని ఏమనాలి?
స్థానిక వ్యాపారులకు కాంట్రాక్టులు ఇచ్చి, ఉపాధి పెంచిన ఘనత గత ప్రభుత్వానిది..
కమీషన్ల కకృత్తితో ఇప్పుడు గుజరాతోళ్లకు కాంట్రాక్టులు కట్టబెడుతున్న చరిత్ర మీది..!!
అసలు డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిన నిరంజన్ జైన్ తో నీకు దందాలేంది?
నీ దందాలను వెనకుండి నడిప���స్తున్న ‘వీరు’లు ఎవరు ?
@revanth_anumula
Mahabubnagar People Will Reject Congress and Revanth Reddy: @KTRBRS
Revanth Reddy Betraying Palamuru by Neglecting the Palamuru-Rangareddy Project, Says KTR
Defeat for Revanth Reddy in Kodangal is Inevitable
KTR Reviews Political Situation with Leaders of Undivided Mahabubnagar District
BRS Clean Sweep in the District Certain in the Next Elections, Expresses Confidence
Congress Failures Must Be Exposed; BRS Development Must Reach the People
KTR Gives Directions to District Leadership
Hyderabad, June 14:
Bharat Rashtra Samithi (BRS) Working President K.T. Rama Rao (KTR) asserted that the people of Mahabubnagar have fully understood the injustice being done to the district by the Congress government and will decisively reject the party in the upcoming elections. He stated that the people of Mahabubnagar would politically drive Congress and Chief Minister Revanth Reddy out of the district.
KTR accused Chief Minister Revanth Reddy of betraying the interests of the region by sidelining the nearly completed Palamuru-Rangareddy Lift Irrigation Scheme. He alleged that the government was neglecting a project capable of irrigating lakhs of acres of farmland while prioritising commissions and contracts. According to KTR, the people have recognised this betrayal and will respond appropriately in the next elections.
He further remarked that although Revanth Reddy repeatedly claims to be a son of Mahabubnagar, his government has failed the district in every sector. KTR said that the people of Kodangal constituency would ensure Revanth Reddy's defeat in the coming elections, just as they had taught him a lesson in the past.
Stating that mere announcements and publicity campaigns cannot bring development, KTR criticised the Chief Minister for focusing on politics instead of completing crucial projects and fulfilling development commitments. He expressed confidence that the people would hold the government accountable for its failures.
Recalling the condition of Mahabubnagar before the formation of Telangana, KTR said the district was once known for drought and large-scale migration. He credited the BRS government under former Chief Minister K. Chandrashekar Rao (KCR) for transforming the district through extensive irrigation, welfare, and development initiatives, thereby reducing migration and improving livelihoods.
KTR acknowledged that the party had failed to effectively communicate its developmental achievements during the previous elections. However, he said that after experiencing Congress rule, people are now recognising the value of the development delivered by the previous BRS government. He urged party leaders to simultaneously expose the failures of the Congress government and remind people of the achievements accomplished during the BRS administration.
Particular emphasis, he said, should be placed on highlighting the injustice being done to Palamuru through the neglect of irrigation projects. KTR alleged that while the Congress party had ignored the district for six decades, depriving it of adequate drinking water and development, the current Congress government was continuing the same pattern of neglect.
Earlier in the day, KTR held an extensive review meeting with leaders from the undivided Mahabubnagar district at the residence of former Minister Lakshma Reddy. The meeting was attended by former ministers, former MLAs, MLCs, and sitting legislators.
During the meeting, KTR reviewed the prevailing political situation across the district and sought detailed feedback from party leaders regarding grassroots conditions. He assessed the progress of ongoing party programmes and constituency-level meetings and discussed preparations for the upcoming Special Intensive Revision of electoral rolls and the party's membership enrolment drive.
తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్
@ysathishreddy. అన్న మా పాలకుర్తి నియోజకవర్గం లో సార్ పార్టీ మెంబర���షిప్ లో అవగాహన కల్పిస్తూ @BRSparty.సోషల్ మీడియా గురించి బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ కు వివరిస్తున్న ప్ర���గ్రాం
జై తెలంగాణ జై కేసీఆర్ ✊✊✊