CM @revanth_anumula sir, మేమూ TGPSC- AEE CIVIL పరీక్ష రాసి 400 రోజులు దాటినా ఇంకా తుది పలితాలు ఇవ్వలేదు, మరోవైపు రాష్ట్రంలో వివిధ శాఖలలో AEE ల కొరత చాలా ఉంది, అందులో నీటిపారుదల శాఖ ప్రధానం, దయచేసి మా AEE recurtemnt త్వరగా పూర్తి చేయవలసిందిగా ప్రార్థన 🙏
AEE (Civil) aspirants met @KTRBRS garu over 1180 posts which were notified during KCR garu’s Government, examination were conducted,
Congress Govt has kept selection list pending.
KTR garu telephoned to TSPSC Chairman Mahender Reddy garu requesting to release list immediately.
తెలంగాణ నిరుద్యోగులు తలపెట్టిన #TGPSC ముట్టడికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్న. ఈ ఉద్యమం డిమాండ్లను సాధించే దాకా శాంతియుతంగా జరిగేలా చూడండి. కాంగ్రేసు, @revanth_anumula లు చేసిన పచ్చిమోసానికి నిరసనగా వీరోచితంగా పోరాడిన మోతిలాల్ నాయక్ కు, ఆయన శ్రేయోభిలాషులకు జోహార్లు🙏.
ఉద్యమ కొనసాగింపులో భాగంగా ఈ రోజు నుండి అశోక్ సార్ చేపట్టిన ఆమరణ దీక్షకు కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతున్న. కేవలం ఆరు నెలల వ్యవధి లోనే అవే నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం అశోక్ సార్ గారు ‘రెండు సార్లు’ ఆమరణ దీక్ష చెయ్యాల్సి వచ్చిందంటే తెలంగాణల ఉన్నది కాంగ్రెసు ప్రజా పాలనా లేక ప్రతీకారపాలనా??
నిజానికి ఈ డిమాండ్లలో ఏవీ కొత్తవి లేవు. అన్నీ కాంగ్రేసు ప్రతిపక్షంలో ఉన్నపుడు కోరినవే. అధికారం లోకి రాగానే సడన్ గా నిరుద్యోగులెట్ల చేదయ్యిండ్రు, సీయం గారు??
@RahulGandhi గారి తోనే చెప్పిస్తిరి కదా మొదటి సం. లోనే రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జాబ్ క్యాలండర్ ఇస్తమని?
కానీ ఏడు నెలల్లో కేవలం 6063 కొత్త ఉద్యోగాలిచ్చి చేతులు దులుపుకున్నరు! మీరిచ్చిన నియామక పత్రాలన్నీ నాటి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లలోనివే. నిలదీసి అడిగితే పోలీసు లాఠీలను ఝళిపిస్తున్నారు, బల్మూరి వెంకట్ -బౌన్సర్ల ముఠాలను ఉసిగొల్పుతున్నరు!
జీవో 46 సవరణల మీద మీరేసిన కమిటీ ఇంతవరకు జాడ లేదు, 1:100 నిష్పత్తిలో గ్రూప్-1 మెయిన్స్ కు అనుమతి మీద కాని, గ్రూప్-2 & 3, డీఎస్సీ పోస్టుల పెంపు మీద కాని, #AEE నియామకాల మీద కానీ, గురుకులాల లో బ్యాక్ లాగ్ వేకెన్సీల భర్తీ మీద (with relinquishment option) కాని, సీయం లేదా మంత్రి వర్గ సభ్యులు ఎవరు స్పందించటం లేదు! ఎందుకు?? ఇవేవి గొంతెమ్మ కోరికలు కావు కదా? మీరు అధికారంలోకి రావడానికి ఇదే అమాయక నిరుద్యోగులను ఊరూరా తిప్పి ఓట్లేయించుకున్న విషయాన్ని అప్పుడే మరచిపోయిండ్రా?
పోలీసులకు ప్రత్యేకమైన విజ్ఞప్తి. మీరూ ఒకనాటి నిరుద్యోగులే. నిరాశతో తమ భవిష్యత్తు కోసం శాంతియుతంగా రోడ్డెక్కిన ఈ బిడ్డలతో వ్యవహరించేటప్పుడు దయచేసి కొంచెం సంయమనం పాటించగలరు. 🙏
#CongressCheatedUnemployed
#StandByAshokSir
@BRSparty
CM @revanth_anumula sir... This is true emotion of TGPSC AEE aspirants, who wrote AEE Examination (notification number 12/22) two times, 1st one in Jan 2023 and 2 time in May 2023 still we haven't got our final results and Appointments.. 😥😥
CM గారు.. దయచేసి TSPSC పరిదిలో తుది దశలో ఉన్న ... 1540 AEE ఫలితాల త్వరగా ఇచ్చి మాకు పోస్టింగ్ మీ చేతులమీదుగా అందజేయవల్సిందిగా మనవి... మన రాష్ట్రం లొ వివిధ శాఖలలో ఇంజనీర్ల కొరత చాలా ఉంది అని రోజు వార్తలలో చూస్తూ ఉన్నాం... దయచేసి మా నియామకాలు త్వరగా పూర్తి చేయండి @revanth_anumula
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినా ప్రభుత్వం ఇంతవరకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వకపోవడం బాధాకరం. గాంధీ భవన్ వద్ద మోకాళ్లపై కూర్చుని నిరసన తెలుపుతున్న AEE అభ్యర్థులకు సంఘీభావం తెలుపుతున్నాం.
బీఆర్ఎస్ ప్రభుత్వం AEE పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి వివిధ దశల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చిలో అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసినా ఇప్పటికీ ప్రభుత్వం నియామక పత్రాలు ఇవ్వడం లేదు. అభ్యర్థులు మంత్రులకు, అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన ఫలితం లేకపోయింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి AEE పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్ చేస్తున్నాం.
@zson_bakka@TelanganaCMO@revanth_anumula MLA,MP,MLC Elections అన్నారు 30 వేళా ఉద్యోగాల భర్తీ చేసాం అంటున్నారు ,కానీ TGPSC లో గత 22 నెలల నుంచి ,#AEE అభ్యర్థులం మీ చుట్టూ ఎండ ,వేడి అని చూడకుండా తిరుగుతున్నాం, ఇంకా ఎప్పుడు ఇస్తారు సర్ మా ఉద్యోగాలు ??
#AEE#AEE
TSPSC AEE ( notification no 12/2022) of sep 2022 - 1540 మంది అభ్యర్థులకు
tspsc రాజ్యాంగ బద్ద సంస్థ ఎలక్షన్ కోడ్ వర్తించనప్పటికి అపాయింట్ ఆర్డర్స్ ఇవ్వలేదు.
ఇప్పుడు ఎన్నికల కోడ్ ముగిసింది కాబట్టి వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వగలరు.
@TelanganaCMO@revanth_anumula
@LVReddy73#AEE (Notification 12/22 ) నోటిఫికేషన్ వచ్చి దాదాపుగా 2 సవంత్సరాలు గడిచింది, EXAM పూర్తి అయి సవంత్సరం గడిచింది, మాకు ఉద్యోగ పత్రాలు ఎప్పుడు ?
మా AEE అభ్యర్థుల పక్షాన నిలబడి, మేము పడే బాధను ప్రభుత్వానికి తెలియజేయగలరు అని మా విన్నపం. *RAISE OUR ISSUE THROUGH YOUR VOICE