అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదా
నెక్కినఁ బారని గుర్రము
గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ!
అక్కరకు రాని ఇందిరమ్మ భరోసా-రైతు భరోసాలో రైతునే మాయం చేసిన కాంగ్రెస్
మొక్కి��� ఒక్క పథకం ఇయ్యని కాంగ్రెస్ ప్రభుత్వం
మోసానికి మారు పేరు కాంగ్రెస్
ధోకాలకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కార్
రైతుద్రోహి ముఖ్యమంత్రి రేవంత్
రైతుల వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వం
ఒడ్డెక్కి తెడ్డుచూపిన ఇందిరమ్మ రాజ్యం.
అన్నింటా మోసం .. వరంగల్ డిక్లరేషన్ అబద్దం
రాహుల్ ఓరుగల్లు ప్రకటన ఒక బూటకం
ప్రచారం రూ.15 వేలు- అమలు చేస్తామంటున్నది రూ.12 వేలు
సిగ్గు సిగ్గు
ఇది సర్కారు కాదు
మోసగాళ్ల బెదిరింపుల మేళా
అబద్దానిక��� అంగీ లాగు వేస్తే అది కాంగ్రెస్
మోసానికి మేకప్ వేస్తే అది కాంగ్రెస్!
#CongressBetrayedFarmers
#CongressFailedTelangana
అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదా
నెక్కినఁ బారని గుర్రము
గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ!
అక్కరకు రాని ఇందిరమ్మ భరోసా-రైతు భరోసాలో రైతునే మాయం చేసిన కాంగ్రెస్
మొక్కిన ఒక్క పథకం ఇయ్యని కాంగ్రెస్ ప్రభుత్వం
మోసానికి మారు పేరు కాంగ్రెస్
ధోకాలకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కార్
రైతుద్రోహి ముఖ్యమంత్రి రేవంత్
రైతుల వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వం
ఒడ్డెక్కి తెడ్డుచూపిన ఇందిరమ్మ రాజ్యం.
అన్నింటా మోసం .. వరంగల్ డిక్లరేషన్ అబద్దం
రాహుల్ ఓరుగల్లు ప్రకటన ఒక బూటకం
ప్రచారం రూ.15 వేలు- అమలు చేస్తామంటున్నది రూ.12 వేలు
సిగ్గు సిగ్గు
ఇది సర్కారు కాదు
మోసగాళ్ల బెదిరింపుల మేళా
అబద్దానికి అంగీ లాగు వేస్తే అది కాంగ్రెస���
మోసానికి మేకప్ వేస్తే అది కాంగ్రెస్!
#CongressBetrayedFarmers
#CongressFailedTelangana
ఏడాది కాంగ్రెస్ పాలన చూస్తుంటే
కెసిఆర్ భరోసా యాదికోస్తుంది...!!
దీనమ్మ జీవితం కర్మ అంటే ఇదే నెమో
పోయాం మోసం..😔..పోయాం మోసం...
@KTRBRS@BTR_KTR@BRSHarish@ScholarOu
'తెలంగాణ వచ్చుడో...కెసిఆర్ సచ్చుడో' అని
నినాదమిచ్చి రాష్ట్ర సాధాన కోసం మృత్యువును
సైతం ముద్దడేందుకు కెసిఆర్ గారు తెగించిన రోజు నేడు!
'తెలంగాణ దీక్ష దివాస్'.. నవంబర్ 29..
జై తెలంగాణ... జై కెసిఆర్... జై కెటిఆర్...
@KTRBRS@BRSHarish@TSwithKCR@ScholarOu