నాడు కాంగ్రెస్ పాలనలో ప్రజా యుద్ధ నౌక, రేవంత్ రెడ్డి @revanth_anumula స్ఫూర్తి అని చెప్పుకునే గద్దర్ గారు పాడిన "అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా" పాటలో...
"ఆ వెండి బంగారం దండిగా ఉన్న బోడి మెడతో బొల్లునేడ్చినది" అని రాసి పాడిండు".
అలాంటి తెలంగాణ తల్లి కొంగుకు నల్ల బంగారాన్ని అద్ది, ఆ తల్లి బోడి మెడలో నల్ల బంగారపు నల్లపూసల గొలుసేసి, బొల్లునేడ్చిన తల్లిని మూసి నవ్వులు నవ్వించిన నాయకుడు కేసీఆర్ గారు.
#TelanganaSingareni
రామన్న డెడికేషన్‌కు హ్యాట్సాఫ్🙏
ఆరోగ్యం బాగోలేకపోయినా, తన కోసం పిల్లలు కళ్లారా ఎదురుచూస్తున్నారని,The Under18 World రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు.
ఈ ఇంటర్వ్యూలో #Prabhasకు ఫోన్ చేసి మాట్లాడటం ఓ రేంజ్ హైలైట్
ఇది జస్ట్ టీజర్ మాత్రమే.
@KTRBRS
అంత ఖర్చు పెట్టి చదివిన
ఇంత మోసం చేస్తారు అని తెలిసిన
మళ్లీ Software job ఏ చేస్తాం
But remember Software job is not a respect it’s a hidden punishment behind pay check
దద్దరిల్లిన దిల్సుఖ్నగర్ 🔥
30 నెలలుగా ఒక్క పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వని కాంగ్రెస్ పై నిరుద్యోగ యువత ఆగ్రహానికి ఇది నిదర్శనం.
లాఠీలతో, అక్రమ కేసులతో, ప్రత్యేక నిఘా తో అణిచివేయాలని చూసిన కాంగ్రెస్ సర్కార్ కుయుక్తులు పటాపంచలు అవుతున్నాయ్.
ఈ రోజు దిల్సుఖ్నగర్ రోడ్డు పైకి వచ్చి నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను సంఘ విద్రోహ శక్తులను అరెస్ట్ చేసినట్టు వెంటాడి అరెస్ట్ చేయడం దుర్మార్గం.
5 వేల పోస్టులు కాదు, 20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయాలన్న వాళ్ళ న్యాయమైన డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలి.
అక్రమంగా అరెస్ట్ చేసిన నిరుద్యోగ జేఏసీ నేతలను తక్షణమే విడుదల చేసి, వారి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని వారిపై నమోదు చేసిన కేసులను అన్నింటిని ఎత్తివేయాలి.
#19000JobsForTS #JusticeForTSYouth
#PoliceJobs
#BRSParty
#Telangana
ఇంక రెండు సంవత్సరాలు.. రెండే రెండు సంవత్సరాలు
శాంతి శాంతి అని మా నాయకులు మా చేతులు కట్టేస్తున్నారు..
గుర్తుపెట్టుకుంటాం....
మీరన్న ప్రతి మాటకు సమాధానం చెప్పడం మా బాధ్యత....
@BRSparty