@sivaM80876130@JspBVMNaresh మేము జెండా కూలీలమైతే, కనపడ్డ ప్రతివాడిని మోస్తూ, వాళ్ళది నోట్లో పెట్టుకునే మిమ్మల్ని ఏం అనాలి. అన్నట్టు మర్చిపోయా విజయ్ ది ఇంకా నోట్లో నే ఉందా తీసి జోసెఫ్ గాడిది పెట్టుకున్నారా
ఒక వర్గానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో, అందులో ఉన్న వాళ్ళ వాళ్ళ వ్యక్తుల ప్రయోజనాలు కాపాడటానికి, తమ తమ వికృత చర్యలను, ఉన్మాదపూరితమైన ఆలోచనలను సమాజంలో విషంలా నింపి దేశ సమగ్రతను దెబ్బతీసి పబ్బం గడుపుకునే వాళ్లకి ఎదురెళ్లాలి అని అనుకున్నపుడు నువ్వు ఒంటరివే, నీకు ఇలానే జరుగుతుంది.
@SrivatsavaBU జనాలలో రాజకీయ చైతన్యం రావాలంటే నడిపించే నాయకుడి ఆలోచన విధానం విశాల దృక్పథం ఉండాలి. అది ఇక్కడున్న ఏ పార్టీకి నచ్చదు, జనాలు చైతన్యవంతులైతే, ప్రశ్నించడం మొదలు పెడితే వల్ల ఉనికి ప్రశ్నార్ధకం ఐతుంది. అది కేవలం జనసేనతోనే సాధ్యపడుతుంది. ఇది ఒక్క టర్మ్ లో అయేది కాదు. దీనికి టైమ్ పడుతుంది
To build a political system and to gain the trust in public will be a long path not impossible. దానికి పవన్ కళ్యానే పోటీ చేయాల్సిన పని లేదు. జనాలలో రాజకీయ చైతన్యం వచ్చిన రోజున సామాన్య కార్యకర్తలు కూడా చట్టసభలకు వెళ్తారు.
తెలంగాణ లో కూడా ఒకటి, రెండు సంవత్సరాలు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే, ప్రభుత్వాలు మారేంత ప్రభుత్వ వ్యతిరేకత నిర్మించగల సత్తా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కానీ ఈ మీటింగ్లు అంతా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతాయి అని నా అభిప్రాయం.
ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో
ప్రాణాల్ని ఆటబంతుల్లా
విసిరేస్తుందో
గెలుస్తుందో ఓడుతుందో
కానీ ముందుకు పోతుందో
అదే నా రస్తా
ఏ రస్తాలో సంకెళ్లు కూడా
సవాల్ చేస్తాయో
ఏ రస్తాలో అపజయం కూడా
అగ్నిజ్వాలై మండుతుందో
ఏ రాస్తాలో మరణం
మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో
అదే నా రాస్తా...
- Maha Kavi’ Seshendra’
( An excerpt from Aadunikha MahaBharatham)