ప్రధాన నగరాల్లో పెరుగుతున��న పార్కింగ్ సమస్యపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు #Uber సంస్థకు సూచించారు. అవకాశం ఉంటే మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు.
✅@Uber సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ��సర్ (CEO) దారా ఖోస్రోషాహి గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి గారితో జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయింది. ఉబర్ సంస్థ వ్యాపార కార్యకలాపాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి వివరించారు.
✅#Hyderabad లో ఉన్న ఉబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను విస్తరిస్తున్నట్లు ఖోస్రోషాహి గారు తెలిపారు. అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన తొలి సెంటర్ ఇదేనని, ఇక్కడ 600 మంది ఇంజినీర్లు పనిచేస్తున్నట్లు వివరించా���ు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఉబర్ కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి ఆసక్తిని వ్యక్తీకరించారు. భవిష్యత్తులో మరింత విస్తరణ చేపడుతామని తెలిపారు. అందుకు ప్రభుత్వ సహకారం ఉండాలని ముఖ్యమంత్రి గారిని కోరారు.
✅దేశంలోని ప్రధాన నగరాల్లో పార్కింగ్ ప్రధాన సమస్యగా మారిందని ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలని ఉబర్ ప్రతినిధులకు సూచించారు.
✅తగిన పార్కింగ్ సౌకర్యాలు లేక మెట్రో స్టేషన్ల వంటి ప్రాంతాల్లో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. ఈవీ ఛార్జింగ్ సెంటర్లతో పాటు పార్కింగ్ సెంటర్ల ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. ముఖ్యమంత్రి గారి సూచనలపై సమగ్రంగా అధ్యయనం చేస్తామని ఉబర్ ప్రతినిధి బృంద�� తెలిపింది.
✅హైదరాబాద్కు సమీపంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న #BharatFutureCity అంశాన్ని ప్రతినిధులకు ముఖ్యమంత్రి గారు వివరించారు. 30 వేల ఎకరాల్లో నిర్మించే ఈ సిటీ ప్రపంచంలోనే ప్రత్యేకమైనదని అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 500 కంపెనీలను ఫ్యూచర్ సిటీకి ఆహ్వానిస్తున్నామని, ఇప్పటికే పలు సంస్థలు తమ కార్యకలాపాల కోసం ముందుకు వచ్చాయన్నారు.
✅శంషాబాద్ విమానాశ్రయానికి 25 కిలోమీటర్ల దూరంలోనే చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాధాన్యతను వివరించారు. గత డిసెం��ర్లో ఇక్కడ నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లో 100కు పైగా కంపెనీలు పాల్గొని పెట్టుబడులకు ముందుకు వచ్చాయని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో ఉబర్ కార్పొరేట్ కార్యాలయ నిర్మాణానికి దారా ఖోస్రోషాహి ఆసక్తి చూపించారు.
✅ఈ సమావేశంలో ఉబర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (CBO) మధు కన్నన్ గారు, ఉబర్ ఇండియా & సౌత్ ఆసియా ప్రెసిడెంట్ ప్రభ్జీత్ సింగ్ గారు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ప్రవీణ్ నిప్పల్లి నాగ గారు, సీఎం ప్రత్య��క కార్యదర్శి అజిత్ రెడ్డి గారు పాల్గొన్నారు. #DaraKhosrowshahi #Telangana #UrbanMobility #ParkingSolutions
Honored to meet with Finance Minister @nsitharaman today in Delhi. When we last met in 2022, we made a promise. I’m proud to share we’ve kept it - the number of earners on Uber’s platform in India has quadrupled since we last met.
We had a rich conversation about Uber’s strategic investment roadmap for India and how platforms like ours can be genuine partners in the journey toward #ViksitBharat2047.
We’re just getting started. 🇮🇳
@FinMinIndia
@Olacabs Had a terrible experience for my senior citizen parents. They were taken through a longer route (11 Kms more), also charged more than the invoice shared with them. We have sent mails as well as numerous calls to customer care, but all in vain ! #unhappycustomer
Urgent need of Tocilizumab Injection at KIMS Hyderabad for a COVID patient. Stocked out at many places. If anyone has any leads please call at 9811501755. @bhogleharsha@KTRTRS
And Batch 17 of LinkedIn 5Day Workshop goes live today <3
1800 amazing people will learn how to leverage linkedIn.
Are you part of the batch?
#Batch17LiWorkshop#VaibhavSisinty
@TataCLiQCare@vikaspurohit Bother not! The order has been cancelled. It was placed on 22nd July and today is 16th August. Utterly disappointed to say the least! At least I hope to get my refund ASAP. You've spoiled my occasion anyway. Never ever going to recommend @TataCLiQ to anyone.
@TataCLiQCare Absolutely disappointed!! Nothing has moved even a bit! I'm straight away cancelling my order and demand not just a refund, but a compensation for all the trouble it has caused. My order was supposed to be a gift. Such a horrible experience bit was shopping with you!
@PhonePe_@PhonePeSupport : My transaction is under the “processing” stage since 2 days. How long does it take to give a status update ? Such a long waiting time is not acceptable to any vendor , I could have rather used direct net banking. What’s the solution ? #disappointed
@PhonePeSupport@PhonePeSupport@PhonePe_ : The response which I get now is that I will have an update post 4 working days which means considering the weekend in between 1 week post my transaction ! This is not the solution you give to a customer whose money has been blocked for so long !!
@PhonePeSupport@PhonePeSupport@PhonePe_ I had raised it 2 days back after waiting for few hours, the response was it will be resolved by today 12 pm. It’s hasn’t , neither have I recieved any update on the ticket. Waiting for 48 hours was already long enough I believe ! Need a solution now.
This is a comprehensive report prepared by @Maha_MEDD , a statistical representation of the situation of COVID-19 in Maharashtra.
09/04/2020 10:00am IST