#Vizag లో డేటా center ల మీద గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారాలు, అపోహల గురించి అడిగిన ప్రశ్నకు అద్భుతమైన వివరణ ఇచ్చిన మంత్రి నారా లోకేష్ గారు..
#naralokesh
Boom 💥 Chennai Tigers At @GKcinemas@GaneshGkcinemas
Qube issue from 6:00 AM. The theatre owner patiently waited for Qube, and finally, the show started 45 minutes late. All thanks to Ganesh Anna for his patience and support. 🙏
#2YearsForDevara#Devara#ChennaiNTRFans #ChennaiTarakFans
Iran brings Balayya into its meme war with US - from Tollywood, not Bollywood
As US President Donald Trump talks tough on Iran, the Iranian Embassy in Zimbabwe has reached into Indian cinema for a tongue-in-cheek response, using a high-voltage Balakrishna action scene to suggest that Tehran is not exactly sitting defenceless.
And there’s a Telugu twist: the footage is from Bhagavanth Kesari, the 2023 Telugu film directed by @AnilRavipudi, starring Nandamuri Balakrishna. The film was later released in a Hindi-dubbed version.
So, technically, Iran’s meme is borrowing from Telugu cinema, not Bollywood. A mass-movie moment has now found a very different geopolitical stage
@IRANinZIMBABWE
#US #IranWar
#Tollywood #Bollywood #Balayya #Telangana #Telugu
Al టెక్నాలజీ ఉపయోగంలో యంత్రాలు నుంచి విపరీతంగా ఉష్ణోగ్రత వస్తుంది.
అది AI వాడకాన్ని బట్టి హెచ్చు తగ్గులు ఉంటుంది.
దానిని నిలువరించటానికి డ్రింకింగ్ వాటర్ వాడతారు.
సముద్రపు వాటర్ ఉపయోగం ఉండదు. అదే ఆయన చెప్పిన విషయం.
మీరు ఇంకా డీప్ గా తెలుసుకోవాలంటే గూగుల్ లొ సెర్చ్ చెయ్యండి🙏
~ నేను తెలుగువాడిని తెలుగులోనే మాట్లాడతా - తెలుగు ప్రజలని ఉద్దేశించి నందమూరి హరికృష్ణ గారి మాటలు అందరు వినండి.
అన్న గారి చైతన్య రథసారధి ముక్కు సూటి మనిషి పులీ హరికృష్ణ గారి జయంతి సందర్భముగా ఆయనని స్మరించుకుంటూ జోహార్ హరికృష్ణ గారు 🙏
#JoharHaranna@tarak9999@JaiTDP
చిన్న సమస్య వస్తే మనం కృంగి పోతాం .. కానీ అజ్ఞాతవాసి సినిమా టైంలో తాను ఫేస్ చేసిన ఇష్యూని త్రివిక్రమ్ ఎంత బాగా చెప్పారో చూడండి .. లైఫ్ ఎంకే ఫెయిల్యూర్ వచ్చినపుడు దాన్ని దాచడమే అసలైన ఫెయిల్యూర్