Believer in growth, gratitude, and goodness.Striving to make every tomorrow brighter than today.
Spreading positivity, unity, and love — without boundaries....
దివంగత వెంకన్న గారు, ఎస్ఐ గారు హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై విధి నిర్వహణలో ఉండగా ప్రమాదం జరిగింది. ఇప్పటికీ మీడియా గానీ, పోలీసులు గానీ గుర్తుతెలియని వాహనం అని చెబుతున్నారు, ఎందుకు? సీసీటీవీ దృశ్యాలు కూడా ఉన్నాయి, అయినా వాహనాన్ని ఎందుకు పట్టుకోలేదు?
గణేష్ నిమజ్జన బందోబస్తు విధుల్లో భాగంగా ఎన్టీఆర్ మార్గ్ లో కర్తవ్యం నిర్వర్తిస్తూ, గుర్తుతెలియని వాహనం ఢీకొన్న దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ కొత్తగూడెం టూ-టౌన్ ఎస్సై కె.వెంకన్న గారు కన్నుమూయడం అత్యంత బాధాకరం, దురదృష్టకరం.
ప్రజల భద్రత కోసం అంకితభావంతో శ్రమిస్తూ విధి నిర్వహణలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం తెలంగాణ పోలీసు శాఖకు తీరని లోటు.
ఈ వి��ాద సమయంలో వెంకన్న గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం.
బాధ్యతారాహిత్యంగా వాహనం నడిపి ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం.
దివంగత వెంకన్న గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
@realyssharmila
Advance Best Wishes and Congratulations to both of your family members. New Couple are looking great and together will be the Best https://t.co/BfQrBKO4je Politics ,No Region, No Religion, only practices will force to many corners of many religions.💐💐💐💐💐💐💐
My husband, Anil Kumar, and I are very grateful to God and delighted to share the wonderful news that our daughter, Y.S. Anjili Reddy’s marriage has been arranged with Dr. Somala Raghuram Reddy, son of Sri Somala Subba Reddy and Smt. Somala Padma Reddy.
All members of their family are U.S. citizens and originally hail from Kurnool District, Andhra Pradesh.
We seek the prayers and blessings of all friends and well-wishers. Hallelujah! 🙏
Please post Government Job notifications in past decade for only diploma https://t.co/ZTUVSdr6nc Jobs?Only Poor students falling Prey to this Polytechnic.Even Apprentice chances are limited ఉద్యోగాలు ఇవ్వని కోర్సు లెందుకు. విద్యార్థుల తల్లిదండ్రులు, Governments దయచేసి ఆలోచించండి
పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి.
గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపకులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా.
వారి ఆందోళనను ప్రభుత్వం తక్షణమే గుర్తించాలని కోరుతున్నాను
దశాబ్దాలుగా వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉపాధి, సాంకేతిక విద్యను అందిస్తున్న పాలిటెక్నిక్ వ్యవస్థను విలీనం పేరిట నిర్వీర్యం చేయడం దారుణమని పేర్కొ��్నారు.
ఈ విలీనం వల్ల డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు ఈసెట్ (ECET) ద్వారా బి.టెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం పొందే 'ల్యాట్రల్ ఎంట్రీ' అవకాశాలు దెబ్బతింటాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల ఉన్నత విద్య కలలను తుంచేస్తోందని విమర్శించారు. తెలంగాణ సాంకేతిక విద్యామండలి ఉనికిని ప్రశ్నించేలా తెచ్చిన జీవో 97 ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాను.
స్కిల్ యూనివర్సిటీ మోడల్ పేరిట విద్యా వ్యవస్థను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి, పేద విద్యార్థులపై తీవ్ర ఫీజుల భారం మోపేందుకే ప్రభుత్వం ఈ విలీన నాటకమాడుతోందని అన్నారు. పాలిటెక్నిక్ కళాశాలల స్వయంప్రతిపత్తిని కాపాడుతూ, పాత పద్ధతిలోనే వాటిని కొనసాగించాలని కోరారు. పాలిటెక్నిక్ కళాశాలలను మూసివేయడం లేదా విలీనం చేయడం కాక���ండా, మారుతున్న కాలానికి మరియు ఆధునిక సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా పాలిటెక్నిక్ కోర్సులను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తున్నాను.
ప్రభుత్వ పరంగా కళాశాలల్లో మౌలిక వసతులు పెంచి, నిధులు కేటాయించి, ఆధునిక ల్యాబ్‌లు మరియు పరిశ్రమల భాగస్వామ్యంతో పాలిటెక్నిక్ విద్యను మరింత ప్రోత్సహించాలి.
విద్యార్థుల, ఉపాధ్యాయుల ఆక్రోశాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే, ��ాబోయే రోజుల్లో విద్యార్థులే ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారు.
@TelanganaCMO
@revanth_anumula
Please issue confirmation sms to all approved Voters,as ECI have VOTER ID, MOBILE , https://t.co/WRHG1j49l4 acknowledgement & confidance for those submitted their Forms. If they don't know again they will apply for VOTE. Thank You and generate SMS.Thanks for SIR,ECI Staf
Totally Wrong, Indians love fellow Indians and always have patience towards foreigners, India is United always in history and will remain in future, LOVE ALL is the concept of India.
ప్రజా కవి, ప్రజాగాయకుడు స్వర్గీయ గద్దర్ (గుమ్మడి విఠల్) గారి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆ మహనీయుడికి ఘనంగా ని��ాళులర్పించారు.
గద్దర్ తన పాటను ప్రజల గొంతుకగా, తన కళను సామాజిక చైతన్యానికి ఆయుధంగా మలిచిన మహనీయుడని గుర్తుచేసుకున్నారు. అణగారిన వర్గాల హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు.
కాలం మారినా, తరాలు మారినా గద్దర్ గళం ప్రజల హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని, వారి గానం, సాహిత్యం, పోరాట స్ఫూర్తి తరతరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. గద్దర��� గారి ఆలోచనలు, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత, సమాజ మార్పు కోసం చేసిన కృషి ఎప్పటికీ చిరస్మరణీయమని పేర్కొన్నారు. #Gaddar
Till now, for the last 7years, Telangana Weatherman was only single i.e Tarini Balaji
From now onwards, I want to start business model and build my team to cater the professional requirements of weather alerts to business communities and public
In this, we have 2 categories
1. Dedicated single user/individual who needs regular time to time updates
2. Organisations/communities who need specific weather updates for enquired locations
If anyone wants dedicated weather alerts or personal weather updates/want to get direct messages/replies based on commercial package
You can mail to
Mail id :- [email protected]
We will reach out, study your requirements and quote the package details
Thank you all
@TelanganaDGP@CVAnandIPS@CVAnandIPS@Shikhagoel_IPS@TelanganaCOPs
Thank You Respected Sir for all Your,Shikha Madam efforts to strengthen Forensic Science Department to fasten Justice with legal evidences.Happy to know highly qualified Staff recruited after multiple stages of verification and Exam🙏
The Delhi Police intentionally attacked the private parts of girls, this is a shameful act by the police.
Responsible police officer should be dismissed.
Congratulations @NarayanaEdu Groups for securing Top Ranks for students even after NEET-2026 Medical Entrance re exam, shows your commitment towards future doctors #Narayana#sharaniponguru#sindhuranarayana@NarayanaSchl
Continue to Inspire all aspirants of both NEET & JEE💐💐
@CensoredHumans See Match Statistics, both teams played well and Argentina excelled in all points than Egypt, enjoy game but don't blame the Game...Egypt is very good team but lost to champions only...
🌿 Heartfelt Congratulations to Nobel Peace Prize winner @MariaCorinaYA Madam 🌿
Your courage, compassion, and unwavering commitment to truth and peace inspire the world. You remind us that one voice, guided by integrity, can light the path toward justice and hope for all. ✨👏
🌿 Heartfelt Congratulations to Nobel Peace Prize winner @MariaCorinaYA Madam 🌿
Your courage, compassion, and unwavering commitment to truth and peace inspire the world. You remind us that one voice, guided by integrity, can light the path toward justice and hope for all. ✨👏
Los venezolanos hemos recibido con inmensa emoción y renovada esperanza este reconocimiento del Comité Noruego del Nobel.
El mayor tributo al legado de Alfred Nobel será asegurar la transición a la Democracia, conquistar nuestra Libertad y, de esta forma, alcanzar la Paz.
Venezuela será libre!