- ప్రజల కోసం... దేశం కోసం... ఇ
ప్రజల సమస్యలే తన పోరాటానికి బాటలు, యువత ఆశయాలే తన లక్ష్యానికి మార్గాలు,
సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్న విలువల కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రజానాయకుడు
శ్రీ రాహుల్ గాంధీ గారికి
జన్మదిన శుభాకాంక్షలు.
Live: Hon'ble CM Revanth Reddy will participate in the Launch of Vanamahotsavam – 2026 and Inauguration of Infrastructure across the State at Gurramguda, RR District https://t.co/GqIbjrs6vb
Rahul Gandhi is the only leader of this era speaking for ecological balance, sustainability, and a future that doesn't come at nature's cost.
#GreenOverGreed
The future of Great Nicobar should not be a choice between development and conservation.
India can achieve both. Creating opportunities while protecting the forests, coastlines and communities that make these islands so special.
Add your voice to the movement. Sign the petition:
https://t.co/sury17KQ5k
#GreenOverGreed
#NicobarMatters
बाढ़ ने पंजाब में भीषण तबाही मचाई है।
आज घोनेवाल में गांववासियों से मिला - उजड़े आशियाने, बर्बाद खेत, बिखरी ज़िंदगियां। दर्द आंखों में साफ दिखता है, मगर हौसला अटूट है।
राज्य और केंद्र सरकार दोनों हर हाल में ये सुनिश्चित करें कि राहत पैकेज और मुआवज़ा बिना देरी पीड़ितों के हाथों तक पहुंचे, जिन्हें इस वक्त इसकी सबसे ज़्यादा ज़रूरत है।
इस त्रासदी में मैं हर पीड़ित परिवा�� के साथ खड़ा हूं। उनकी आवाज़ बुलंद करूंगा और उन्हें हर संभव मदद दिलाना मेरा संकल्प है।
హైదరాబాద్ మహా నగర
మంచి నీటి అవసరాలను తీర్చి…
వచ్చే వందేళ్లకు సరిపోయే
శాశ్వత పథకాలైన…
గోదావరి జలాల ఫేజ్ -2, ఫేజ్ -3
పనులకు శంకుస్థాపన చేశాను.
ఎల్లంపల్లి నుండి 20 టీ��ంసీలను
ఈ పథకం ద్వారా నగరానికి తెస్తాం.
16 టీఎంసీలు నగర తాగునీటి అవసరాలకు…
నాలుగు టీఎంసీలు
మూసీ ప్రక్షాళనకు వినియోగిస్తాం.
మంజీరా, కృష్ణా, గోదావరి…
నీళ్లేవైనా హైదరాబాద్ కు
తెచ్చిన ఘనత కాంగ్రెస్ దే.
#TelanganaRising #PrajaPalana
EAGLE…
(Elite Action Group For Drug Law Enforcement)
డ్రగ్స్, గంజాయి రహిత
రాష్ట్రం కోసం నేటి నుండి
పని మొదలు పెడుతోంది.
తెలంగాణ భూభాగంలో…
ఒక్క గంజాయి మొక్క మొలిచినా…
డ్రగ్స్ తో రాష్ట్రంలోకి ప్రవేశించినా…
ఇక పై EAGLE నిశితంగా గమనిస్తుంది…
తస్మాత్ జాగ్రత్త.
శిక్షణ పొందిన గద్దలు…
తెలంగాణ భూభాగాన్ని…
నిత్యం జల్లెడ పడతాయి…
గంజాయిని గమనించినా…
డ్రగ్స్ ఆనవాళ్లను పరిశీలించినా…
క్షణంలో పట్టేస్తాయి…
డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం…
ప్రజా ప్రభుత్వంతో
ప్రతి ఒక్కరు కలిసి నడవాలని
కోరుతున్నాను.
#SayNoToDrugs #EAGLE #Telangana
It is indeed a matter of pride, @RahulGandhi Ji and @priyankagandhi Ji that our #Congress government in #Telangana is fulfilling every dream, implementing every guarantee & making real every promise.
The revolutionary promise of 42 percent reservations for Backward Castes not only finally hopes to end the legal glass-ceiling of 49% on quotas but also moves towards empowering the long oppressed communities resources & opportunities in proportion to their percentage in population.
Telangana is indeed proud to lead the way for #SocialJustice in #India. Only @incindia can do it.
Thanks again Rahul bhaiya and Priyanka didi for your inspiring & encouraging words. We will strive to ensure every dream is fulfilled; every promise is implemented.
Jai Hind, Jai Telangana, Jai Congress
#TelanganaCasteSurvey #CasteCensus
#TelanganaRising #TelanganaModel
వెనకబడిన కులాలకు…
సంక్షేమ, ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాల్లో…
సమాన అవకాశాలను కల్పిస్తూ…
సమున్నత స్థాయిలో వారిని నిలబెట్టే…
చారిత్రక నివేదిక కుల గణన పత్రం.
ఈ పత్రానికి పవిత్ర శాసన సభ ద్వారా
సంపూర్ణ చట్టబద్ధత కల్పించాలన్నదే మా ఉద్ధేశం.
రేపటి తరానికి ఇది ఆదర్శం.
#TelanganaCasteSurvey
#CasteCensus #SocialJustice #Congress #Telangana