ఢిల్లీలో జరుగుతున్న సంఘటనల పైనా ప్రధానమంత్రి శ్రీ @NarendraModi గారు కొద్దిసేపటి క్రితం వారు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కు అనువాదం.
మన యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదు.
పేపర్ లీక్‌లకు పాల్పడిన దోషులకు త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా, సంబంధిత కేసుల విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.ఈ మేరకు అవసరమైన అన్ని చర్యలను తక్షణమే చేపట్టాలని సంబంధిత శాఖలు,అధికారులను ఆదేశించాం.విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న వరుస చర్యల్లో ఇది మరో కీలక నిర్ణయం.
మన యువత భవిష్యత్తుతో చెలగాటమాడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం.
Nothing is more important than the welfare and future of our youth!
We have decided to set up fast-track courts to ensure swift and stringent punishment for those involved in paper leaks. Have directed the concerned authorities and officials to take all necessary steps in this regard. This continues our series of steps for safeguarding the interests of students.
Those who try to harm the future of our youth will not be spared.
देश के युवाओं का हित और उनका भविष्य हमारी सर्वोच्च प्राथमिकता है।
पेपर लीक के सभी मामलों में दोषियों को जल्द से जल्द कठोर दंड देने के लिए, केस के त्वरित निस्तारण के लिए फास्ट ट्रैक कोर्ट्स का गठन किया जाएगा। इस संबंध में निर्देश दे दिए गए हैं कि संबंधित विभाग आवश्यक कार्रवाई सुनिश्चित करें।
विद्यार्थियों के हितों को सुरक्षित करने के लिए, सरकार द्वारा लिए जा रहे निर्णयों की श्रृंखला में ये एक महत्वपूर्ण कदम है।
युवाओं के भविष्य के साथ खिलवाड़ करने वाले किसी भी व्यक्ति को बख्शा नहीं जाएगा।
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ కార్యవాహ (ప్రధాన కార్యదర్శి) మాననీయ శ్రీ దత్తాత్రేయ హోసబలే గారు విడుదల చేసిన పత్రిక ప్రకటన.
తరతరాల పోరాటం,కోట్లాది మంది రామభక్తుల అంకితభావం,త్యాగం,బలిదానాల కారణంగా నిర్మితమైన శ్రీరామజన్మభూమిలోని భవ్య మందిరం నేడు సమస్త హిందూ సమాజానికి శ్రద్ధ, విశ్వాసం,భక్తికి కేంద్రస్థానంగా నిలిచింది. అయోధ్యలోని శ్రీ రామలల్లా ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలలో దొంగతనం జరిగిన దురదృష్టకర ఘటన సమస్త హిందూ సమాజం,రామభక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ ఘటన మమ్మల్ని తీవ్రవేదనకు, ఆగ్రహానికి గురిచేసింది.
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విజ్ఞప్తి మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత���వం ప్ర��్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసి, దాని సిఫార్సుల ఆధారంగా చట్టపరమైన చర్యలను ప్రారంభించింది. దర్యాప్తులో దోషులుగా తేలిన ప్రతి ఒక్కరిపై అత్యంత కఠినమైన శిక్షలు అమలయ్యేలా చూడడం అత్యంత అవసరం.ఈ ఘటనను అసాధారణమైన అంశంగా పరిగణించి, ఆలయ నిర్వహణ, పరిపాలనలో ఉన్న అన్ని లోపాలను వెంటనే సరిదిద్దేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌తో పాటు సమస్త హిందూ సమాజం ట్రస్ట్‌ను సహజంగానే కోరుకుంటుంది.
అయోధ్య శ్రీరామ ఆలయంపై కోట్లాది మంది రామభక్తులకు ఉన్న అచంచల విశ్వాసం,భక్తి ఏమాత్రం దెబ్బతినకుండా కాపాడటం అత్యంత ముఖ్యమైనది. ప్రస్తుతం నెలకొన్న అయోమయం, అనిశ్చితి పరిస్థితులకు ముగింపు పలకాలి.ఈ దిశగా ఆలయ యాజమాన్యం, ప్రభుత్వ నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అవసరమైన అన్ని చర్యలను చేపడుతాయని మేము ఆశిస్తున్నాము.
సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ,���ిర్దోషమైన, పారదర్శకమైన పరిపాలనా వ్యవస్థ, పవిత��రత, పావనత, నిజమైన ధార్మికతతో కూడిన వాతావరణం ద్వారా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ హిందూ సమాజం విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తుందని మేము విశ్వసిస్తున్నాము.
ఈ క్లిష్ట సమయంలో సమస్త హిందూ సమాజ సహనం, సంయమనం పాటించాలని, అలాగే ఈ దురదృష్టకర ఘటనను ఆసరాగా చేసుకొని హిందూ ధర్మాన్ని, హిందూ సమాజాన్ని అపకీర్తి పరచడానికి ప్రయత్నిస్తున్న హిందూ వ్యతిరేక, దేశవ్యతిరేక శక్తుల కుట్రలను అప్రమత్తంగా తిప్పికొట్టాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పిలుపునిస్తోంది.
@RSSorg
𝐅𝐫𝐨𝐦 𝐭𝐡𝐞 𝐡𝐞𝐚𝐫𝐭𝐥𝐚𝐧𝐝 𝐭𝐨 𝐁𝐞𝐧𝐠𝐚𝐥, 𝐭𝐡𝐞 𝐦𝐚𝐩 𝐢𝐬𝐧’𝐭 𝐣𝐮𝐬𝐭 𝐞𝐱𝐩𝐚𝐧𝐝𝐢𝐧𝐠, 𝐢𝐭’𝐬 𝐭𝐡𝐞 𝐛𝐞𝐥𝐢𝐞𝐟 𝐨𝐟 𝐚 𝐧𝐚𝐭𝐢𝐨𝐧 𝐝𝐞𝐭𝐞𝐫𝐦𝐢𝐧𝐞𝐝 𝐭𝐨 𝐩𝐫𝐨𝐠𝐫𝐞𝐬𝐬.
North to Northeast, the colour shift is no longer subtle. Bengal is simply the latest chapter in a story that’s already well underway.
𝐁𝐮𝐢𝐥𝐝𝐢𝐧𝐠 𝐚 #𝐕𝐢𝐤𝐬𝐢𝐭𝐁𝐡𝐚𝐫𝐚𝐭 𝐛𝐲 𝟐𝟎𝟒𝟕, 𝐭𝐨𝐠𝐞𝐭𝐡𝐞𝐫. 📷📷
I will be in Andhra Pradesh tomorrow, 16th October. I will pray at the Sri Bhramaramba Mallikarjuna Swamy Varla Devasthanam in Srisailam. After that, I will be in Kurnool where development projects worth over Rs. 13,400 crores would be inaugurated or their foundation stones would be laid. These works cover sectors like power, railways, petroleum, defence, industries and more.
https://t.co/NA8ZV28WTA
మర్చిపోదామా... మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను, మర్చిపోదామా... నారసింహుడి రథాన్ని ధ్వంసం చేసిన మూర్ఖులను , మర్చిపోదామా... పల్లె పల్లెలో మతమార్పిడాలతో హైందవ మత ధ్వంస రచనకు ప్రోత్సహించిన దుర్మార్గులను, మర్చిపోదామా… గణేషుడి మండపాల్లో మాంసాహారాన్ని పంపిణీ చేసిన సనాతన వ్యతిరేకులను… ఖండిద్దాం... ఖండిద్దాం హిందూ వ్యతిరేక విధాన���లు అమలు చేస్తున్న @YSRCParty దమన కాండను
#YSRCPInsultedHindus
Pratik Joshi had been living in London for six years. A software professional, he’d long dreamed of building a life abroad for his wife and three young children, who stayed back in India.
After years of waiting for due clearances the dream was finally coming true. Just two days ago, his wife, Dr. Komi Vyas, a renowned doctor in Udaipur, resigned from her job. The bags were packed, goodbyes said, the future within reach.
This morning, the family of five, filled with hope and excitement, boarded Air India flight 171 to London. They clicked a selfie. Sent it to relatives. A one-way journey to a new life. But they never made it. The plane crashed. No one survived.
In a matter of moments, a lifetime of dreams turned to ash. A brutal reminder, life is terrifyingly fragile. Everything you build, everything you hope for, everything you love, it all hangs by a thread. So while you can, live, love, and don’t wait for happiness to start tomorrow.