కాంగ్రెస్ హయాంలో పేపర్ లీక్ జరిగితే దాన్ని దాచే ప్రయత్నం చేసి అక్రమార్కులను వెనకేసుకొచ్చేది, కానీ మా ప్రభుత్వం నిష్పాక్షిక దర్యాప్తుతో దోషులను పట్టుకుంది.
మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో చర్చకు సిద్ధంగా ఉంటే వాళ్ళు మాత్రం ఆ నిరసనల్లో పార్లమెంట్‌ను, దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తాం అంటూ మాట్లాడుతున్నారు.
మన కర్నూలు జిల్లా ఆదోని సమీపంలోని దొడ్డనగిరి గ్రామానికి చెందిన అక్షిత కష్టాలు ఎదురైనా కన్నీళ్లకు చోటివ్వక... లక్ష్య సాధనలో శ్రమనే నమ్ముకుని గెలిచింది. అలజడులు సృష్టించే సమాజానికి తన క్రమశిక్షణ, పట్టుదలతో సమాధానమిచ్చిన నిజమైన స్ఫూర్తి ప్రదాతగా నిలిచింది.
#NEETSuccess
"ఆజాద్ గా జీవిస్తాను.. ఆజాద్ గానే మరణిస్తాను"
అనే అచంచల సంకల్పంతో మాతృభూమి స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని అర్పించిన అమరవీరుడు
చంద్రశేఖర్ ఆజాద్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు.
Paying homage to the brave Chandra Shekhar Azad on his birth anniversary. His fearless courage and unwavering patriotism occupy a proud place in the history of India’s freedom struggle. He motivated countless young Indians to devote themselves to the nation. His resolve continues to inspire generations.
Nothing is more important than the welfare and future of our youth!
We have decided to set up fast-track courts to ensure swift and stringent punishment for those involved in paper leaks. Have directed the concerned authorities and officials to take all necessary steps in this regard. This continues our series of steps for safeguarding the interests of students.
Those who try to harm the future of our youth will not be spared.
देश के युवाओं का हित और उनका भविष्य हमारी सर्वोच्च प्राथमिकता है।
पेपर लीक के सभी मामलों में दोषियों को जल्द से जल्द कठोर दंड देने के लिए, केस के त्वरित निस्तारण के लिए फास्ट ट्रैक कोर्ट्स का गठन किया जाएगा। इस संबंध में निर्देश दे दिए गए हैं कि संबंधित विभाग आवश्यक कार्रवाई सुनिश्चित करें।
विद्यार्थियों के हितों को सुरक्षित करने के लिए, सरकार द्वारा लिए जा रहे निर्णयों की श्रृंखला में ये एक महत्वपूर्ण कदम है।
युवाओं के भविष्य के साथ खिलवाड़ करने वाले किसी भी व्यक्ति को बख्शा नहीं जाएगा।
ప్రముఖ గాయని ఎస్. జానకి (88సం.లు) గారి స్వరం మూగపోయింది.వారి ఆత్మకు సద్గతులు కలగాలనీ భగవంతుని ప్రార్థిస్తున్నాను.
భారతీయ సినీ సంగీత చరిత్రలో అత్యంత గొప్ప నేపథ్య గాయనిలలో ఒకరు. ఆమెను ప్రేమగా "జానకమ్మ", "దక్షిణ భారత కోకిల" (Nightingale of South India) అని పిలుస్తారు.వారి గొంతు నుండి సుమారు యాభై వేల పాటలు పాడారు.
ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు.
ఓం శాంతి శాంతి శాంతిః
భారతదేశం అఖండత్వం కోసం బలిదానం చేసిన మొట్టమొదటి దేశభక్తుడు"డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ" గారి 125 జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను.
#DrSyamaPrasadMookerjee
భారతదేశం అఖండత్వం కోసం బలిదానం చేసిన మొట్టమొదటి దేశభక్తుడు"డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ" గారి 125 జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను.
#DrSyamaPrasadMookerjee
భారత మాజీ ప్రధాన మంత్రి, భారత రత్న శ్రీ పీ వీ నరసింహ రావు గారి 105 జయంతి సందర్భంగా ఈరోజు మచిలీ పట్నంలో వారి విగ్రహానికి పూలమాల వేసి వారికి నివాళులు అర్పించటం జరిగింది. #PVNarasimhaRaoJayanti
ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం
25, జూన్,1975. భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు. స్వేచ్ఛను హరిస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రజాస్వామ్య యోధులందరికీ వందనాలు.
#SamvidhanHatyaDiwas
1975 జూన్ 25 భారత పౌర హక్కులను కాలరాసిన కాంగ్రెసు ప్రభుత్వం.
స్వతంత్ర భారతదేశ చరిత్రలో "ఎమర్జెన్సీ" ఓ చీకటి ఘట్టం.ప్రజాస్వామ్య పునాదులను కదిలించడానికి నియంత ఇందిర ప్రయత్నించిన వైనం.ఆ నియంతృత్వ విధానాలను ఎదిరించి తిరిగి ప్రజాస్వామ్యం వ్యవస్థను పట్టాలకు ఎక్కించిన ఘనత దేశ ప్రజలదే.
#SamvidhanHatyaDiwas
#EmergencyDay
భారతదేశ ఐక్యత మరియు సమగ్రత కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన, దృఢమైన జాతీయవాద ఆలోచనాపరుడు, గొప్ప విద్యావేత్త, జనసంఘ్ వ్యవస్థాపకుడు మరియు మా మార్గదర్శకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు.
#SyamaPrasadMukherjee#syamaprasadmookerjee
మా ప్రియతమ నాయకుడు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారిని ఈరోజు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది
మచిలీపట్నం కీర్ పండరీ క్షేత్రం పాండు రంగడి ఆశీస్సులు మీ పై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను
@KolluROfficial