వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన. బాధితులకు ఉదయమే ఆహారం అందిందా అని ఆరా తీసిన చంద్రబాబు. తనతో పాటు వచ్చిన మంత్రులను ఇతర ప్రాంతాలకు వెళ్లాలని సీఎం ఆదేశం ...! || AndhraPradesh ||#tdpnellore#narayanafornellore#NaraChandraBabuNaidu
జ్యోతిష్యులు పేరుతో, సెఫాలజిస్టుల పేరుతో, ఎకనామిస్ట్ ల పేరుతో, ఇలా అంబేద్కర్ లాంటి మహనీయులు పేర్లు పెట్టించి, వందల కోట్ల అవినీతి సొమ్ముతో, జగన్ రెడ్డి చేపించే ఫేకు రాజకీయం ఇలా ఉంటుంది..
ఎక్కడో కర్ణాటకలో జరిగిన ఘటన తీసుకుని వచ్చి, ఏపిలో జరిగినట్టు చేస్తున్నారు ఈ ఫేకు జగన్, ఫేకు
రేపు దేశవ్యాప్తంగా జరిగే స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభం కడుపుకి అన్నం పెట్టేవాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు అదే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు తీసేసినోడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం