డాక్టర్ల నుంచి సాఫ్ట్వేర్ ఇంజినీర్ల వరకు... ఏ వృత్తినీ AI వదిలిపెట్టదు!
గూగుల్ CEO సుందర్ పిచాయ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
AI దాదాపు ప్రతి వృత్తినీ ప్రభావితం చేయబోతోందని ఆయన స్పష్టం చేశారు. డాక్టర్లు, రచయితలు, అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు సహా నాలెడ్జ్ ఆధారిత ఉద్యోగాల్లో భారీ మార్పులు రాబోతున్నాయని తెలిపారు.
మరో ఐదు నుంచి పదేళ్లలో రేడియాలజిస్టులు AI సహాయకులతో కలిసి పనిచేసే పరిస్థితి వస్తుందని చెప్పారు. ఏ రోగి పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందో గుర్తించడం, వైద్యులు గమనించని అంశాలను కూడా AI సూచించే అవకాశం ఉందన్నారు.
విద్యార్థులు గణితం, చరిత్ర వంటి సబ్జెక్టులు నేర్చుకోవడానికి కూడా AI సహాయకుడిగా మారుతుందని వివరించారు.
పిచాయ్ వ్యాఖ్యల్లో కీలకమైన సందేశం ఒక్కటే... AI మనుషులను భర్తీ చేయడమే కాదు, మనుషులు పనిచేసే విధానాన్నే మార్చబోతోంది.
Pawan kalyan divorces - 3
CSK ban - 2 years
Doesn't matter who the opponent is doesnt matter whether it's politics or sports Pawan garu is always ahead in everything.
#lalithajewellers lo scheme purchase best aa ?? Nenu grt lo kadtuna but vadu full making charge lo 18% off isthadu anthe but gundu uncle No VA antunnadu so pls give honest opinions