ఎండ వేడి తట్టుకోవడానికి స్ప్రింకలర్ తో నీళ్లు చల్లుతూ వేడి నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది..
త్వరలో దేశ వ్యాప్తంగా ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది..
మొదటి గా మన రాష్ట్రం లో ట్రయిల్ వర్క్ కింద మొద���ెట్టారు..
టెక్నోక్రాట్ సీబీఎన్ 🔥🔥
తిరుమలలో ఎన్టీఆర్ గారి హయాంలో ప్రవేశపెట్టిన అన్న ప్రసాదానికి 40 ఏళ్ళు!
తిరుమలలో భక్తులకు ఉచిత అన్నదానం కోసం 1985 ఏప్రిల్ 6న ప్రారంభమైన పథకానికి విరాళాలు ఇవ్వమని ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు కోరినప్పుడు మొదట మద్రాసుకు చెందిన ఎల్.వి.రామయ్య స్పందించి 10 లక్షలు విరాళం ఇచ్చారు.! తర్వాత మాన్ సిం���్ చారిటీస్ వారు 20 లక్షలు విరాళం ఇచ్చారు!
#NTRLivesOn
ఈ వీడియో ని పర్టిక్యులర్ గా @YSRCParty ని అభిమానించేవాళ్ళు & ఆ పార్టీ కార్యకర్తలు చూసి... మీ అభిప్రాయం చెప్పగలరు 🙏
జగన్మోహన్ రెడ్డి @ysjagan రోజురోజుకూ ఎందుకు క్రెడిబిలిటీ కోల్పోతున్నారో... మీకు క్లియర్ గా అర్ధమౌతుంది 🙏
#jaganlies#YCPlies#FekuJagan
రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డు పడుతూ ప్రతి రోజూ ఏదో ఒక కేసు వేయిస్తున్నావు..
కోర్టులు ఎన్ని సార్లు మొట్టికాయలు వేసిన నీకు బుద్ది రావటం లేదు..ఇకమీదట ఏ కార్పొరేషన్ చైర్మన్ కి కంప్లైంట్ చేస్తావో చేయి,నువ్వు వాళ్ళ చేతుల్లో మెట్టు దెబ్బలు తినక పోతే అప్పుడు చూద్దాం..
--మంత్రి పయ్యావుల కేశవ్ 🔥🔥🔥🔥
"మూసీ నది ఒడ్డున రూ.5000 కోట్లతో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు.
బుర్ర ఉన్న ఎవరైనా విగ్రహం కోసం 5వేల కోట్లు ఖర్చు చేస్తారా?"
- సీఎం రేవంత్ రెడ్డి
బొత్స గారు - ఆ సజ్జల ఇచ్చే సాక్షి స్క్రిప్ట్ కాదు అండి కొంచం హోమ్ వర్క్ చేయండి సారూ!! 😀
రాష్ట్రం ఆర్ధికంగా దెబ్బతిని, 22వ స్థానంలో ఉంది అంటూ జగన్ వేసిన ఫేక్ ట్వీట్ డేటాని సభలో చెప్పిన బొత్స గారు. ఆ డేటాకి సోర్స్ ఏంటో చెప్పండని ఎంత అడిగిగా చెప్పలేక, అది జగన్ చేసిన ఫేక్ అని తెలుసుకుని, చివరకు వెబ్సైటు అడ్రస్ ఇచ్చి ఇరుక్కున్నారు.
#PsychoFekuJagan
#AndhraPradesh
చంపేశాడు👌👌 కాదు కాదు చింపేశాడు 🔥🔥
మీరు మీ హయాంలో జాతికి అంకితం చేసిన #వెలిగొండ ప్రాజెక్టు పరిశీలనకు బస్సులు ఏర్పాటు చేస్తాం వస్తారా వైసీపీ సభ్యులను అడిగిన పయ్యావుల కేశవ్..
దండం పెట్టి వదిలేయమన్న వైసీపీ సభ్యులు 🫵🫵
లడ్డు మీద ఈ మధ్య జరుగుతున్న వివాదం పక్కన పెడితే... లడ్డూ క్వాలిటీ ఈసారి చాలా బావుంది.
ఇదివరకు (3 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు) లడ్డూ చాలా dry గా ఉండి ��ొడి పొడిగా అయ్యేది.
రెండు రోజులైనా కవర్ ఓపెన్ చెయ్యగానే సువాసన రూమ్ అంతా వ్యాపిస్తుంది. Taste కూడా బావుంది
#TTD
ఆ దేవదేవుని పాదాల చెంత పుట్టి,ఆయన్ని తమ ఇలవేల్పుగా భావించి పూజించే సీఎం చంద్రబాబు గారు శ్రీవారి ఫొటో పట్టుకుని పాదాలకు బ��ట్లు వేసుకున్నట్లు ఫొటో మార్ఫింగ్ చేసి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు..ఖచ్చితంగా మీరు దీనికి తగిన ఫలితం అనుభవిస్తారు 🔥🔥
#YSRCP ఎమ్మెల్సీ @VaruduKalyani : ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి రూ.3,000 కోట్ల విలువైన భూమిని ఇవ్వడానికి ప్రయత్నించారు.
మంత్రి @naralokesh : నేను ఉర్సాకు భూములు ఇచ్చానని నిరూపించండి, లేదంటే స్టేట్మెంట్ వెనక్కి తీసుకోండి.
#APCouncil
వైసీపీకి మంత్రి నారా లోకేష్ దమ్మున్న సవాల్..
ఏపీలో భూములు పొందిన ఐదు కంపెనీల నుంచి ఒక్క కప్ కాఫీ తప్ప ఏదైనా తీసుకున్నట్లు వైసీపీ నిరూపించగలదా? నేను రెడీగా ఉన్నా.
గుర్తు పెట్టుకో జగన్ పడుకునే ముందూ లేచే ముందు ఈ దేశంలో 100 కోట్ల హిందువులు ఉన్నారు
సుప్రీం కోర్టు ఇచ్చిన latest రిపోర్టులో కెమికల్స్ వాడినట్టు క్లియర్ గా ఉంది. @ysjagan హేట్స్ హిందూస్🚩😡
#TirumalaLadduControversy#EndOfYCP#HOPEJETTI
Its Over Mr. Jagan Reddy. హిందువుల దృష్టి లో చరిత్ర హీనుడిగా మిగిలిపోతావు. హిందువు అనేవాడు నిన్ను క్షమించడు. Common sense ఉన్న ఇతర మతాలు కూడా దీనిని సపోర్ట్ చెయ్యరు.
Thank you #RepublicWorld#RepublicTV#ArnabGoswami and @PawanKalyan