నువ్వు మా కోసం..రేపటి తరం కోసం వచ్చావ్
నేను ఆ రేపటి తరం కోసం..నీతో కలిసి నడవడానికి వచ్చాను
నీ ఆశయాలు మారనంత వరకు..
నీ వెనుక నా అడుగు ఆగదు..
ఈ ప్రయాణంలో నీ నీడ నిన్ను వీడినా..
నీ వెనుక మిగిలే ఆ ఒక్కడిని నేనే..
ఓటమి బరువైన..గెలుపు రుచైన నీతో కలిసే పంచుకుంటా.
@PawanKalyan❣️🙏
The wait is real! 🔥 #OG (Part 1) gave us an absolutely unforgettable first half in theatres, and the hype for OG 2 is already off the charts🌋🌋🌋
If they just trim down the flashback speed-bumps and lean all the way into a ruthless, John Wick-esque full-blown action extravaganza, we are looking at total box office destruction. 💥
Hungry for that raw, sleek, high-octane action with maximum oomph.
@PawanKalyan and Sujeeth, just give us that pure, unadulterated mass euphoria! 🎬🔨 #OG2 #TheyCallHimOG #OjasGambheera
ఆయన్ని కలవడానికి వెళుతున్నప్పుడు నాలో చిన్న ఉద్వేగం...
ఆయనతో పనిచేసిన టైములో అప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి. కానీ ఇప్పుడు...ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నేను వెళ్ళేసరికి చిరునవ్వులు చిందిస్తున్న ఒక ఋషి లా కనిపించారు...
రాజకీయాల్లో తమ ఆస్తుల్ని పెంచుకున్న వ్యక్తుల గురించి విన్నాం, చూసాం... కానీ అన్ని సౌకర్యాలని వొదులుకొని నమ్మిన సిద్ధాంతం కోసం బతుకుతున్న ఆయన నాకు ఒక శిఖరం లా కనిపించారు.
అక్కడ ఉన్నంత సేపూ ఆయన నాపై చూపించిన ప్రేమకు ఫిదా అయిపోయాను.
చివరగా ఒక్క మాట చెబుతున్నాను...
జ్ఞానం కోసం రాజభోగాలు వదిలేసి అడవులు పట్టిన బుద్ధుడిని మనం చరిత్రలో చదువుకున్నాం...
జనం కోసం తన సుఖాలన్నీ వదులుకొని నిరంతరం శ్రమిస్తున్న కర్మయోగిని ఇవాళ చూశాను...
జైహింద్...
Love you always my POWER STAR @PawanKalyan. ❤️
సిరాకు బదులు తెలుగు భాషనే పుట్ట నుండి తెచ్చిన తేనెతో రాసినట్టుంది ఈ పాట..!!
"ఏందయ్యా సామీ ఇట్టా గాస్తాంది ఈ ఎన్నెల..
ఊపేస్తా ఉంది సిత్తరాల ఉయ్యాలా..
వీచే గాలికి అత్తరద్దిందెవ్వరో..
మారే జాముకి మందు పెట్టిందెవ్వరో..."
#Ranabaali#EndhayyaSaami