అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 10.03.2022 రోజున రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ ఫిలిం సొసైటీ లఘు, యూట్యూబ్ మహిళా కళాకారులకు విశిష్ట పురస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.
@JSKapoor1234@vision99prime@narlakarthik88 @PonnamLoksabha @SanaShanoor
#APcabinet : ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ. ఏపీ అధికార భాషా చట్టం 1966కు సవరణకు ఆమోదం. ఉర్దూను రెండో భాషగా గుర్తిస్తూ చట్ట సవరణ. 35 అజెండా అంశాలపై ఏపీ కేబినెట్లో చర్చ.
#apcabinet#cmjagan
#telanganaassembly : ముగిసిన తెలంగాణ బీఏసీ సమావేశం.. ఈ నెల 15 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 7 రోజుల పని దినాలు... ఈ నెల 15 తర్వాత సమావేశాలు పొడిగించాలని కోరిన ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు.. అసెంబ్లీకి ఆదివారం సెలవు. శనివారం వర్కింగ్ డే
#Telangana#Assembly#TelanganaBudget2022
జఫ్రోజి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుండి తిరిగి వచ్చిన విద్యార్థులు. హంగేరి మీదుగా ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్న విద్యార్థులు. జఫ్రోజి యూనివర్సిటీ నుండి మొత్తం 1500 విద్యార్థుల తరలింపు.
#ukraine#students#shamshabad#ukraine#students#shamshabad
Australia mourns Shane Warne: Prime Minister Scott Morrison announces state funeral for late spin legend. Cricket Australia decides to rename stand at MCG in his honour. #Warne#ShaneWarne#GOAT𓃵 #Australia#RIPShaneWarne
#Telangana : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశీ రకం మిర్చికి రికార్డు ధర పలికింది. Telangana లో మాత్రమే పండించే ఈ రకానికి ఈ రోజు క్వింటాకు 32 వేల రూపాయల ధర పలికింది.
Shane Warne, Australia's legendary legspinner, dies aged 52
Australia great passes away in Thailand following a suspected Heart Attack
Shane Warne
Aussies #Australia#RIPShaneWarne#ShaneWarne#Cricket
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్‌తో సీఎం కేసీఆర్ సమావేశం.. అమర జవాన్ల కుటుంబాలకు చెక్కులు అందజేసిన కేసీఆర్, గాల్వన్ వాలీలో ప్రాణాలు కోల్పోయిన జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు జవాన్లు, ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున చెక్కులు అందజేసిన కేసీఆర్
#KCR#Jharkhand#telangana