పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ మాచవరం మండలంలోని మాచవరం గ్రామంలో వైసిపి రౌడీ మూకలు టిడిపి దళిత కార్యకర్తలతో పాటు దళిత మహిళలపై అమానవీయంగా దాడి చేసి గాయపరిచారు. అధికారం లేకపోయినా కూడా విచక్షణ రహితంగా చెలరేగిపోతున్న వైసిపి రౌడీ మూకల తాట ఎలా తీయాలో, వారిని ఎలా దారిలోకి తేవాలో తనకు తెలుసునని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు గారు స్పష్టం చేశారు.
#fakekasu
#ByeByeKasu
#AndhraPradesh
#YarapathineniSrinivasarao
#NikhilYarapathineni
#GurajalaMLAYarapathineni
#Gurajala #Palnadu
గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదలైన మోదీ గారి ప్రస్థానం నేటితో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పేరు మీద అమరావతిలోని వెంకటపాలెం ఆలయంలో పూజలు నిర్వహించాను. ఆధునిక ఉక్కుమనిషి ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ప్రధాని వికసిత్ భారత్ వజ్రసంకల్పం నెరవేరాలని ప్రార్థించాను.
#25YearsOfSeva
సవాల్ విసిరినంత తేలిక కాదు కాసు మహేష్ రెడ్డి… మాట మీద నిలబడటం!
నేను హామీ ఇచ్చిన విధంగా ఐదేళ్లలో ఒక గ్యాస్ సిలిండర్ను నా ఆడబిడ్డలకు వ్యక్తిగతంగా అందిస్తాను. మరి నీ మాట ప్రకారం నీ రాజకీయ సన్యాసం ఎప్పుడు?
#fakekasu#ByeByeKasu#AndhraPradesh#YarapathineniSrinivasarao
#NikhilYarapathineni
#GurajalaMLAYarapathineni
#Gurajala #Palnadu
పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల పట్టణంలోని ఆర్ అండ్ బి బంగ్లా లో పిడుగురాళ్ల పట్టణం, మండలంలోని టౌన్ పార్టీ అధ్యక్షులు, మండల కన్వినర్ క్లస్టర్ ఇంచార్జ్ లు, యూనిట్ ఇంచార్జ్ లు, బూత్ కన్వినర్లు, ముఖ్యనాయకులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు గారు, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు షేక్ జానీషైదా గారు, గురజాల నియోజకవర్గం పరిశీలకులు మహమ్మద్ మోసిన్ గారితో కలిసి పాల్గొని, రాబోయే మున్సిపల్, పంచాయతీ ఎన్నికలలో నియోజకవర్గంలో వార్డు, గ్రామాలలో పార్టీ బలోపేతం గురించి చర్చించిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గారు.
#AndhraPradesh
#YarapathineniSrinivasarao
#NikhilYarapathineni
#GurajalaMLAYarapathineni
#Gurajala #Palnadu
పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గారు నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి విచ్చేసిన ప్రజల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించడమే కాకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రతి ఒక్కరి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
#AndhraPradesh
#YarapathineniSrinivasarao
#NikhilYarapathineni
#GurajalaMLAYarapathineni
#Gurajala #Palnadu
ఈరోజు పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలోని తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గారు పాల్గొని నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి, ఆ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు.
#AndhraPradesh
#YarapathineniSrinivasarao
#NikhilYarapathineni
#GurajalaMLAYarapathineni
#Gurajala #Palnadu
స్వశక్తితో నిలబడే అద్భుత అవకాశం!
పిడుగురాళ్ళలో నిర్వహించిన మెగా జాబ్ మేళా ఎందరో జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపింది. గురజాల నియోజకవర్గం, మోర్జంపాడు గ్రామానికి చెందిన శివాని, ప్రముఖ ADECCO కంపెనీలో ఉద్యోగం సాధించి తన సొంత కాళ్లపై నిలబడే గొప్ప అవకాశాన్ని దక్కించుకున్నారు.
యువత భవిష్యత్తుకు భరోసానిస్తూ ఈ మెగా జాబ్ మేళాను విజయవంతం చేసిన గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారికి, యువనేత యరపతినేని నిఖిల్ గారికి శివాని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
#PidugurallaMegaJobMela #AdminPost
#AndhraPradesh
#YarapathineniSrinivasarao
#NikhilYarapathineni
#GurajalaMLAYarapathineni
#Gurajala #Palnadu
గురజాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు గుదె విస్సు చౌదరి కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...💐
ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...
#AndhraPradesh#YarapathineniSrinivasarao#NikhilYarapathineni
#GurajalaMLAYarapathineni
#ManaGurajalaManaYarapathineni
#Gurajala #Palnadu
ఒకే వేదిక.. వందకు పైగా కంపెనీలు.. వేలాది ఉద్యోగాలు!
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, నియోజకవర్గంలోని ప్రతి ఇంట్లోనూ ఉద్యోగ వెలుగులు నింపడమే ధ్యేయంగా మన గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు గారు మరియు యువనేత యరపతినేని నిఖిల్ గారు అడుగులు వేస్తున్నారు.
100కు పైగా ప్రముఖ కంపెనీలను, 3000కు పైగా ఉద్యోగ అవకాశాలతో మీ ముందుకు తీసుకువస్తున్నాం.
ఇందులో భాగంగానే నియోజకవర్గ చరిత్రలోనే నిలిచిపోయేలా "భారీ మెగా జాబ్ మేళా" ను నిర్వహిస్తున్నారు. చదువుకుని ఉపాధి కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఒక్క యువతీ యువకుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం.
📆 తేదీ: 18 జూలై - 2026, శనివారం
⏰ సమయం: ఉదయం 8:30 గంటల నుండి
📍 వేదిక: జెడ్పీ హై స్కూల్ (ZP High School), పిడుగురాళ్ల, గురజాల నియోజకవర్గం, పల్నాడు జిల్లా - 522413.
🖇️ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లింక్ పై క్లిక్ చేయండి : https://t.co/aqz0BXoets
పూర్తి వివరాలకు కోసం సంప్రదించండి:
📞 హనుమాన్ - 9515929256
📞 క్రాంతి - 9676739851
📞 జాన్ - 8019164852
📞 కిరణ్ - 8688290053
#AndhraPradesh
#YarapathineniSrinivasarao
#NikhilYarapathineni
#GurajalaMLAYarapathineni
#Gurajala #Palnadu
#PidugurallaJobMela
నిన్నటి విజయం.. నేటి నమ్మకం! మళ్లీ మన గురజాల నియోజకవర్గంలో భారీ మెగా జాబ్ మేళా!
గతంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా ద్వారా మన గురజాల నియోజకవర్గంలో వందలాది మంది యువతీ యువకులు ఉద్యోగాలు సాధించి, ఈరోజు సంతోషంగా సెటిల్ అయ్యారు. ఆ నమ్మకంతోనే.. ఇప్పుడు అంతకు మించిన మరింత భారీ స్థాయిలో మీ ముందుకు వస్తోంది ఈ మెగా జాబ్ మేళా!
ఎమ్మెల్యే శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు మరియు యరపతినేని నిఖిల్ గారి ప్రత్యేక చొరవతో.. ఈసారి రికార్డు స్థాయిలో:
🏢 100+ ప్రముఖ కంపెనీలు
👥 3000+ ఉద్యోగ అవకాశాలు.. ఒకే వేదికపై!
మీరు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ లేదా ఏదైనా టెక్నికల్ కోర్స్ పూర్తి చేశారా? అయితే మీ సక్సెస్ స్టోరీని రాయడానికి ఇదే సరైన
సమయం!
🔗 ఇప్పుడే మీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి: https://t.co/aqz0BXoets
📆 తేదీ: 18 జూలై 2026, ఉదయం 8:30 నుండి
📍 వేదిక: జెడ్పీ హైస్కూల్, పిడుగురాళ్ళ.
పూర్తి వివరాలకు కోసం సంప్రదించండి:
📞 హనుమాన్ - 9515929256
📞 క్రాంతి - 9676739851
📞 జాన్ - 8019164852
📞 కిరణ్ - 8688290053
#AndhraPradesh
#YarapathineniSrinivasarao
#NikhilYarapathineni
#GurajalaMLAYarapathineni
#Gurajala #Palnadu
#PidugurallaJobMela
గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు గారి నివాసంలో జరిగిన గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు సమావేశంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలన, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు సర్ ప్రక్రియ, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాం.
విజయోత్సవ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు, కూటమి నాయకులకు, గురజాల నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు!
రెండేళ్ల కూటమి ప్రభుత్వ ప్రగతి ప్రస్థానాన్ని వేడుకగా జరుపుకుంటూ నిర్వహించిన విజయోత్సవ సభకు లభించిన ప్రజాదరణ అపూర్వం. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు గారు, యువనాయకులు యరపతినేని నిఖిల్ గారు, నియోజకవర్గ పరిశీలకులు మహ్మద్ మొహ్సెన్ గారు పాల్గొన్నారు.
ప్రముఖ నాయకుల సమక్షంలో ఎంతో వైభవంగా జరిగిన ఈ సభలో రెండేళ్ల కూటమి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కూలంకషంగా వివరించడం జరిగింది. ఈ సభ కార్యకర్తలలో కొత్త ఊపును తీసుకువచ్చింది. నాయకత్వంపై నమ్మకంతో తరలివచ్చిన ప్రతి ఒక్కరికీ, అడుగడుగునా అండగా నిలిచిన ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఈ ఆదరణే భవిష్యత్తులో మరిన్ని ప్రజాసేవ కార్యక్రమాలకు మాకు కొండంత బలాన్ని ఇస్తుంది.
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh
#YarapathineniSrinivasarao
#NikhilYarapathineni
#GurajalaMLAYarapathineni
#ManaGurajalaManaYarapathineni
#Gurajala #Palnadu