#konkankanyaband_official
మీ 6 మంది కలిసి పాడిన ఒక పాట చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే ఎవరి ముఖంలోను నుదుట బొట్టు లేదని ఒక విమర్శ వచ్చింది. అందుకే మరొకసారి ఏదైనా వీడియో చేసేటప్పుడు తప్పకుండా బొట్టు పెట్టుకొని భారతీయ స్త్రీ వేషధారణలో చేయమని విజ్ఞప్తి
ఎవరికో పుట్టిన బిడ్డకు తండ్రి నేనే అన్నట్లు ఉంది YCP ప్రభుత్వం వ్యవహారం. కేంద్రం ఇచ్చే 6000 రూపాయలు కలుపుకొని అంతా మేమే ఇస్తున్నామని చెప్పుకోవడానికి కనీసం సిగ్గు లేదటయ్యా @ysjagan@YSRCParty@kakanigovardhan @BharatYSRCP @MithunReddyYSRC
మన ప్రభుత్వంలో రైతులకు ప్రతి ఏటా వైయస్ఆర్ రైతు భరోసా ద్వారా రూ.13,500 ఆర్ధిక సాయం అందిస్తున్నాం.
మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రూ. 27,062 కోట్లు రైతులకు అందించాం.
#YSJaganWithFarmers#YSRRythuBharosa
@YSRCParty కేంద్రం చేసిన మంచిని కూడా నీ అకౌంట్ లో వేసుకోవడానికి నీకు ఉన్న హక్కు ఏంటి @ysjagan గారు. మా గ్రామాల్లో ఇదే మరో రకంగా కూడా చెబుతారు. ఇక్కడ నేను చెబితే బాగోదు.
नमस्कार पीयूष गोयल जी,
सत्यसाई प्रशांति निलयम रेलवे स्टेशन मे लिफ्ट सही नहीं चल रही है। एक बार उस समस्या पर देखो जी। नमस्कार।
@PiyushGoyal@PiyushGoyalOffc
Greetings on National Sports Day and tributes to Major Dhyan Chand Ji on his birth anniversary.
The recent years have been great for sports. May this trend continue. May sports keep gaining popularity across India.
తెలంగాణ ప్రజలకు మీరు చూపిస్తున్న సినిమా కంటే మంచి సినిమా ఉంటుందా KTR సారూ. సిగ్గు పడండి మీ పనికిమాలిన పాలన చూసి. అయినా మీరు సిగ్గు పడరులే. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అనే రకం కదా మీరు.
@KTRTRS మీరు తెలంగాణ ప్రజలకు చూపిస్తున్న సినిమా కంటే మంచి సినిమా లేదు కదా సారూ! ఎవరేమన్నా సిగ్గు పడకండి. పడరులే. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అనే రకం కదా మీరు.