ఏందయ్యా ఈ కలర్ గోల??? హా
ఎవరికి తెలుసు ఈ కలర్లు, ఈ పార్టీలు, ఈ పార్టీ జెండాలు...
మాకందరికీ ఒకటే తెలుసు ఒకే ఒక్కరు తెలుసు ఆయనే మా నాయకుడు @ysjagan ji....
ఈ జగన్ అనే బ్రాండ్ ఒక వైబ్రేషన్, ఉత్సాహం, తేజస్సు ,నమ్మకం , ధైర్యం, సాహసం, దయాగుణం, పేదల పాలిట దైవం,
#YSJagan 🔥💓