Official Twitter Handle of Vizag Traffic Police. Please do not report crime here. In case of any Emergency #Dail100/ #Dail112 For WhatsApp complaints:9493336633
నగర ప్రజలు, వాహనాల రాకపోకలు మధ్యాహ్నం 02గంటల నుండి సాయంత్రం 06గంటల వరకు బీచ్ రోడ్ వైపు గల రెండు లైన్లలో పాక్షికంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది.కావున నగర ప్రజలు,వాహనదారులు మరియు పర్యాటకులు ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించి,పోలీసులకు సహకరించాలని కోరడమైనది.@APPOLICE100(2/2)
విశాఖ సిటీ ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి! బీచ్ రోడ్డు నందు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మిలాన్-2024 సందర్భంగా ఈ నెల 17,18,19 తేదీలలో ప్రాక్టీస్ పరేడ్ రిహార్సల్స్ చేయనున్న దృష్ట్యా, బీచ్ రోడ్డు నందు పార్క్ హోటల్ నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు.@APPOLICE100(1/2)
☎️" డయల్ యువర్ సి.పి " ☎️
➡️ ఫిబ్రవరి 15వ తేదీన ఉదయం 11గంటల నుండి 12 గంటల వరకు & 12 గంటల నుండి 12:30 గంటల వరకు వృద్దుల సమస్యల పిర్యాదుల కొరకు ప్రత్యేకంగా కేటాయించటం జరిగింది.
➡️📞 0891-2523408నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలను నేరుగా పోలీస్ కమిషనర్ గారికి తెలియజేయవచ్చు.@APPOLICE100
ఈ కార్యక్రమంలో గౌరవ జిల్లా కలెక్టర్ ఏ. మల్లికార్జున్ రావు ��.ఏ.ఎస్., జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డా.కె ఫక్కీరప్ప ఐ.పి.ఎస్., శ్రీ ఎం రవీంద్రనాథ్, E.D, శ్రీ డి.ఎస్.వర్మ (GM) మరియు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.@appolice100 @vizagcitypolice (2/2)
విశాఖ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించుటకుగాను AM&NSకంపెనీ వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) క్రింద సమకూర్చిన 32 మోటార్ సైకిళ్లు మరియు ఒక క్రేనును ఈరోజు బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో CP గారికి అందజేయడం జరిగింది.@appolice100@vizagcitypolice(1/2)