మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండి మరెన్నో విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ✨
"మీ నటన, మీ వ్యక్తిత్వం, మీ సేవలు చిరస్మరణీయం."
🎂 Happy Birthday 🌟Lady Superstar Vijayashanthi Garu 🌟🎂
మీ విజయశాంతి యువసేన...
🎉🌹లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారికి జన్మదిన శుభాకాంక్షలు🌹🎉
తెలుగు సినీ పరిశ్రమలో తన అసాధారణ నటనతో, ధైర్యవంతమైన పాత్రలతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న లేడీ సూపర్ స్టార్, తెలంగాణ రాష్ట్ర సాధకురాలు మా రాములమ్మ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు... 💐
1979వ సంవత్సరంల నా మొదటి చిత్రం 'కల్లుక్కుళ్ ఈరం' (Kallukkul Eeram) ద్వారా నన్ను తమిళ్ సినిమా ���రిశ్రమకు పరిచయం చేసిన గొప్ప దర్శకులు, మంచి మనిషి భారతీరాజా గారికి నివాళి...
హరహర మహాదేవ్
విజయశాంతి
ఆ భగవంతుడు పరిపూర్ణమైన ఆశీస్సులు అందించాలని మనసారా కోరుకుంటూ...
అవధులు లేని ప్రేమానురాగాలతో మీ వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటూ...
39 వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము...💐🌹💐🌹💐🌹💐
మీ
విజయశాంతి యువసేన
మై డియర్ సూపర్ స్టార్ & గురూజీ ...
ఎన్ని ఏళ్ళు గడిచినా మీ అనురాగ బంధం ఇలాగే కలకాలం సంతోషంగా ఉండాలని, మీరు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని, ఇలాంటి పెళ్లి రోజు వేడుకలను శత వసంతాల పాటు మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జరుపుకునేందుకు