@naralokesh Scary thing is, any job is same as a Starbucks waiter, essentially replacing with gig workers while few of them (50% min Indians) will earn a lot of money due to their extra ordinary talents. How will it pan out, what’s the consumer side of it, god knows🙏🙏
@JaiTDP Humble request sir The situation in exam conducted created undue stress but also compromised the ability of many candidates to perform to their best ability, undermining the integrity of the examination process. please conduct remains or renotification without any mistakes.
"Big announcement by Honourable Chief Minister."
ఏప్రిల్ తొలివారంలో డీఎస్సీ నోటిఫికేషన్. ఉపాధ్యాయ ఉద్యోగాలు 80 శాతం టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే భర్తీ చేసాం. పారదర్శకంగా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాం. మెగా డీఎస్సీ పకడ్బందీగా నిర్వహించాలి. జూన్ లో పాఠశాలలు ప్రారంభిం���ేలోగా పోస్టింగులు ఇస్తాం.
#CollectorsConference
#IdhiManchiPrabhutvam
#ChandraBabuNaidu
#AndhraPradesh
@naralokesh Humble request sir The situation in exam conducted created undue stress but also compromised the ability of many candidates to perform to their best ability, undermining the integrity of the examination process. please conduct remains or renotification without any mistakes.
రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటుచేసిన మంత్రుల ఉపసంఘం రెండో సమావేశం సోమవ��రం ఉండవల్లి నివాసంలో జరిగింది. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఇప్పటివరకు కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా రూ.8,73,220 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, తద్వారా 5,27,824 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు వివరించారు. ఇన్వెస్ట్ మెంట్ ట్రాకర్ పోర్టల్ ను సమర్థంగా తీర్చిదిద్దాలని.. భూకేటాయింపులు, అనుమతులకు సంబంధించిన అన్ని వివరాలు ట్రాకర్ లో పొందుపర్చాలని ఆదేశించా���ు. పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ప్రతిబంధకంగా మారిన విధానాలను సంస్కరిస్తామని తెలిపాను. ఎంఎస్ఎమ్ఈలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తామని చెప్పాను.
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh
Humble request sir Honorable Speaker @AyyannaPatruduC and Deputy Speaker @KRaghuRaju sir, we humbly request to discuss the flaws in G.O.77 issued by the previous government on behalf of our 92,250 Group 2 mains candidates in assembly session. #APGroup2AspirantsDepression
గౌరవ speaker @AyyannaPatruduC డిప్యూటీ speaker @KRaghuRaju గారు, గత ప్రభుత్వం ఇచ్చిన G.O.77 తప్��ిదాలు గురించి సభ లో మా 92,250 గ్రూప్2 మెయిన్స్ రాసిన అభ్యర్థులు తరపున డిస్కషన్ చేయాల్సిందిగా కోరుకుంటూన్నాము🙏.ఈ G.O వలన మా జీవితాలు నాశనం అవుతున్నాయి
#APGroup2AspirantsDepression
Humble request sir Honorable Speaker @AyyannaPatruduC and Deputy Speaker @KRaghuRaju sir, we humbly request to discuss the flaws in G.O.77 issued by the previous government on behalf of our 92,250 Group 2 mains candidates in assembly session. #APGroup2AspirantsDepression
Humble request sir.@naralokesh sir, We request you to promptly resolve the issues related to G.O.77 in accordance with the and issue the Group-2 re-notification. Please do justice for the future of the students.
#AndhraPradesh#CancelGo77inAP#rksabharwaljudgement