అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో దళిత క్రైస్తవులు దళిత ముస్లింలు అనే పదాలు ఎక్కడ లేవు.
అసలు సెక్యులర్ అనే పదం కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఎక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తన ఓటు బ్యాంక్ రాజకీయం కోసం 1976 లో మాత్రమే సెక్యులర్ అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చారు.
“సినిమాల్లోనే కాదు… రాజకీయాల్లోనూ చరిత్ర సృష్టిస్తున్న @PawanKalyan గారు.”
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, అభివృద్ధినే అజెండాగా, ప్రతి నిర్ణయాన్ని రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకుంటున్న నాయకుడు.
“రాష్ట్రం కోసం ఎల్లప్పుడూ తపించే నాయకుడు.” - @ncbn
ఈ రాయలసీమ నేల ఇప్పుడు గ్రామాభివృద్ధికి శ్రీకారం చుడుతుంది అంటే దానికి కారణం ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
- గౌ|| కేంద్ర మంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు.
#ViksitBharat_G_RAM_G
Central Ministers and Secretaries coming to Andhra Pradesh and praising the Pawan Kalyan initiatives.
Central Minister Shivraj Singh Chouhan liked the idea of Magic Drain and want to implement it in his constituency 🙏
#PawanKalyan
సనాతన ధర్మాన్ని కించపరచడం, హిందూ దేవుళ్ళను తూలనాడటం, చిన్నపిల్లల్ని వాడుకొని కులాల మధ్య విద్వేషాలు రేపడం.. ఇంకా ఎన్నో..
గత సంవత్సర కాలంలో రావణ్ అనే డిజిటల్ ఉగ్రవాది చెయ్యని నేరం లేదు..
ఇప్పటికి అయినా కళ్ళు తెరిచి.. ఇలాంటి యూట్యూబ్ ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం తక్షణ కర్తవ్యం.