To the man who proves that greatness and innocence can coexist so beautifully... 🫶🏻
Happy Happy Birthday, #NandamuriBalakrishna Garu. Your childlike spirit, and larger-than-life energy are what make you truly one of a kind sir 🩶
One shower in Nanakramguda–Rayadurgam and Hyderabad’s richest neighborhood instantly upgrades from Financial District to Waterfront District. 🌧️🚗🌊
Crores per acre, but today everyone owns a lake-view property. 😄
#HyderabadRains#Rayadurgam#Nanakramguda#FinancialDistrict
హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది బ్రో
జస్ట్ డ్రైనేజ్ ప్రాబ్లమ్ అంతే 🤷🏼♂️
మీ ఆంధ్ర వాల్లు జాబ్స్ చేయడం వలెనే డ్రైనేజ్ ప్రాబ్లెమ్ కి పరిష్కారం దొరకట్లేదు 🤷🏼♂️
మీ ఆంధ్ర వాళ్ళే డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకుండా రోడ్స్ వేశారు 🤷🏼♂️
పవన్ కళ్యాణ్ ఆంధ్ర కి రాకుండా ఉంటే డ్రైనేజీ సిస్టమ్ మా కెసిఆర్, మా రేవంత్ రెడ్డి మా కవితక్క, ktr అన్న సరిగ్గా చేసే వాళ్ళు 🤷🏼♂️
నాడు వెటకారం.. నేడు కాలం ఇచ్చిన సమాధానం!
"రేవంత్ రెడ్డి కి ఐడెంటిటీ క్రైసిస్ ఉంది.. ఆయన పేరు యాంకర్లు, యాక్టర్లు గుర్తుపెట్టుకోవట్లేదు" అని తెలంగాణ భవన్లో వెకిలిగా నవ్వి వెటకారాలు చేశారు కేటీఆర్.
కానీ.. సరిగ్గా అక్కడే సీన్ రివర్స్ అయింది!
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కనకవ్వకు సన్మానం చేద్దామని బీఆర్ఎస్ ప్రతినిధులు తెలంగాణ భవన్‌కి పిలిపించారు. సరిగ్గా వేదికపై కనకవ్వకు సన్మానం జరిగే జస్ట్ ముందు.. ఆమె మాట్లాడూతూ అక్కడ ఉన్న బీఆర్ఎస్ నేతలందరి పేర్లు మర్చిపోయి, తన నోట వచ్చిన మొదటి పేరు 'రేవంత్ రెడ్డి'!
నాడు కేటీఆర్ చేసిన అహంకార వ్యాఖ్యలకు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సాక్షిగా బీఆర్ఎస్ వేదికపైనే కనకవ్వ నోట పడ్డది గట్టి చెంపపెట్టు!
Ivanni kadhu bro Oka 10 years nundi choosthunna meru Ah MB DP pettukoni Vaadi Veedi mOdda gudise Badhalu MB ne Oka Election lo poti cheyamanochu ga vaadidhi veedidhi cheeke badhalu...daily Twitter lo Bore Denguthundhi me Batch valla
IPL Champions 2023 : CSK
MS Dhoni
Runs - 104 runs
Wicket keeping dismissals - 10
IPL Champions 2026 : RCB
Jitesh Sharma
Runs - 116 runs
Wicket keeping dismissals - 17
We are sorry Jitesh for being too harsh on you for just 1 bad season
MS dhoni won 5/14 seasons as a captain ( 36%)
Rohit sharma won 5/11 seasons as a captain ( 45%)
Rajat patidar won 2/2 seasons as a captain (100%)
Rajat patidar >>> so called greatest captains in IPL history !!!
I feel sad for Rohit & Dhoni's fan, who every year watch IPL to hatewatch on Virat Kohli & RCB, then end up watching Virat Kohli delivering another 600+ runs season & RCB winning another trophy🤣🤣🤣🤣🤣
Now, they can't even troll him for trophies & as a batter there is not even comparison!