- కారుమూరి సునీల్ అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్న...
- టీడీపీ కూటమి ప్రభుత్వ అరాచకంలో పరాకాష్ట
ఇది కేవలం కుట్ర మాత్రమే. లేని కేసు సృష్టించి, ఉద్దేశపూర్వకంగా వైయస్సార్సీపీ నాయకులను వేధిస్తున్నారు.
మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్ చేసి, మద్యం రవాణాలో అక్రమాలు చేశారంటూ, కేసు బనాయించి, ఆయన కొడుకు కారుమూరు సునిల్‌ను అన్యాయంగా అరెస్ట్ చేశారు. దీన్ని పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నా
లేని కేసులు సృష్టించి మా పార్టీ నాయకులను వేధిస్తున్నారు...ప్రభుత్వం ఇకనైనా తన వైఖరి మార్చుకోవాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరిస్తున్నాం.
ఓం నమో వేంకటేశాయ 🙏🏻
గత రెండేళ్ల ప్రభుత్వ మోసాన్ని ఎదిరిస్తూ, రాష్ట్రంలో మళ్ళీ "జగనన్న సువర్ణ పాలన" రావాలని ఆకాంక్షిస్తూ.. తూములూరు యువకుడు 'కొల్లి సునీల్ రెడ్డి' ఈరోజు తిరుపతికి "సైకిల్ యాత్ర" ప్రారంభించారు. ఆ శ్రీవారి ఆశీస్సులతో యాత్ర దిగ్విజయంగా సాగాలి!
గురజాలలో గతంలో టీడీపీ అధికారంలో ఉంటే గుండాయిజం,రౌడీయిజం టీడీపీ కార్యకర్తలు చేసేవాళ్ళు!
ఇప్పుడు ఆపని పోలీసులు చేయడం సిగ్గుచేటు"
పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు పెట్టే చిత్రహింసాలకు తట్టుకోలేకే కౌన్సిలర్ జడ సురేంద్ర అత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు..
అతని పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రస్తుతం ప్రైవేట్ హాస్పటల్ నందు చికిత్స పొందుతున్నాడు...
ఇలాగ తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తూ చిత్రహింసలకు గురి చేసే పోలీసు అధికారులు రానున్న రోజుల్లో చట్టం ముందు నిలబడి జవాబు చెప్పే రోజులు వస్తాయి..
#ysrcp
#Kasumaheshreddy
#ysjagan
మాజీ మంత్రివర్యులు @gudivadaamar గౌ. గుడివాడ అమర్నాథ్ గారిపై చేసిన విమర్శకు ప్రతివిమర్శ చేయడం సహజం. అయితే, ఆ వ్యాఖ్యలను యావత్ మహిళా లోకానికి ముడిపెట్టడం అవివేకం మరియు బాధ్యతారాహిత్యం.
ఈరోజు ఒక తల్లి కన్నీళ్లకు విలువ లేకుండా పోయిన దృశ్యం చూస్తున్నాం. తన బిడ్డ కోసం ఆ తల్లి పడుతున్న ఆవేదన మాటల్లో చెప్పలేనిది.. కానీ బాధ్యత వహించాల్సిన వ్యవస్థ మాత్రం మౌనంగా చూస్తోంది!!
ఆ చిన్నారి ముఖంలో కనిపిస్తున్న ఆ నవ్వు వెనుక దాగిన బాధ ఏంటి? ఆ కుటుంబం ఎదుర్కొంటున్న కష్టం ఎవరికి కనిపించడం లేదా? న్యాయం కోసం ఎదురు చూస్తున్న సామాన్యుల గొంతు ఎప్పటికి వినిపిస్తుంది?
ప్రచారాలు కాదు.. మాటలు కాదు.. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు కావాలి. ఒక తల్లి కన్నీరు ఆగే వరకు, నిజం బయటకు వచ్చే వరకు ప్రతి ఒక్కరూ ప్రశ్నించాల్సిందే!!
#SaveAPFromTDP
𝑳𝑶𝑪𝑲𝑼𝑷 𝑫𝑬𝑨𝑻𝑯 𝑰𝑵 𝑲𝑹𝑰𝑺𝑯𝑵𝑨𝑳𝑨𝑵𝑲𝑨 𝑷𝑶𝑳𝑰𝑪𝑬 𝑺𝑻𝑨𝑻𝑰𝑶𝑵, 𝑨𝑵𝑫𝑯𝑹𝑨𝑷𝑹𝑨𝑫𝑬𝑺𝑯
Allegation:?
There are allegations that a person's body was cremated without informing anyone.
ఎవరికి సమాచారం ఇవ్వకుండా, ఒక మనిషి మృతదేహాన్ని కాల్చి బూడిద చేశారని ఆరోపణలు ఉన్నాయి.
దేశం ఉలిక్కిపడబోయే ఘటన??
2020 తమిళనాడు లాకప్ డెత్ ఘటన తర్వాత మళ్ళీ అంతటి సంచలనం?? గాదె సాయి కృష్ణ ఘటనలో జరగబోతుందా??
అరెస్ట్ చేసి నాలుగు రోజులు చిత్రహింసలు చేసి చనిపోయాక (చంపేశాక) గుట్టు చప్పుడు కాకుండా రాత్రికి రాత్రి స్టేషన్ లో ఉన్న పోలీసులు మరియు కానిస్టేబుల్స్ స్మశానంలో కాల్చేసి బూడిద చేసి ఆ బూడిద కూడా దొరక్కుండా చేశారా??
ఎటు పోతుంది ఆంధ్రప్రదేశ్
హైకోర్టు directions ఇచ్చిన ఈరోజు ప్రవేశ పెట్టలేదు CCTV footage ఇవ్వలేదు అంటే రాంబాబు గారు బార్ అసోసియేషన్ చెప్తుంది నిజమేనా??
ఎపుడో 90 ల్లో విన్నాం ఆంధ్రాలో ఇలాంటి ఘటనలు మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ ఎర్ర బుక్కు పాలనలో వింటున్నాం.
మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు ప్రశ్నించాల్సిన విషయం
కొసమెరుపు ఏంటంటే అతను కరుడుగట్టిగా జనసేన sympathizer అంట కనీసం తన పార్టీ కార్యకర్యకు ఇంతటి దారుణమైన పరిస్థితికి ఒడిగొట్టిన వాళ్ళ విషయంలో ఇప్పటికీ అయిన Pawan Kalyan అనే వ్యక్తి స్పందిస్తాడ??
జరిగింది సరిపోదు అన్నట్టు న్యాయవాదులను తల్లిని బెదిరిస్తున్నారు అంటే
నాకెందుకో ఇలాంటి అన్యాయ అక్రమాలు అరాచకాలు బయటికి రాకూడదనే తమ ఆధీనంలో ఉన్న వ్యవస్థలను ఉపయోగించి ప్రతిపక్ష పేజీలను గొంతుకలను తొక్కలని చూస్తున్నారు అనుకుంట
చూద్దాం 29 తారీకు మళ్ళీ హైకోర్టుకు ఏమని సమాధానం చెప్తారో
ఇది మీ అందరి వాల్ మీద షేర్ చేయండి నిజ నిజాలు బయటికి రావాలి ఈ దుర్మార్గపు ఎర్రి బుక్కు గాడి ఎర్ర బుక్కు పాలనకు ఇది ముగింపు కావాలి.
Woahhh... నీ పోలీసులు ఇప్పటికే చంపేసి, బూడిద కూడా చేశారంట లే అన్నా.
తెలియక నిన్ను ట్యాగ్ చేసి అడుగుతున్నాం మేము 🥲
నువ్వు ఇంకా రుద్రాభిషేకం చేసుకోలే అన్నా... అడిగేవాడు లేడు కదా!
పాపం ఆ తల్లి ఆవేదన నెల రోజులుగా ఎక్కడ పెట్టారో కూడా చెప్పకపోవడం ఏంటి మరి దారుణం అసలు ..
అసలు చనిపోయాడు అని చెప్పడం ఏంటి ఇంత దారుణమా అసలు..😮
వాళ్ళు ఏ పార్టీ అయిన పర్లేదు ఆ తల్లికి న్యాయం చేయండి @YSRCParty@JaiTDP 🙏
పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్న పిడుగురాళ్ల పట్టణ మాజీ కౌన్సిలర్ జడ సురేంద్ర ను పరామర్శించిన @iamkasumahesh గారు❤️🥺
పోలీసులే ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే ఇంక న్యాయం కోసం ఎవరి దగ్గరకి వెళ్ళాలి ??
సామాన్య ప్రజలు ఎలా బతకాలి?