పొంగిపొర్లుతున్న గోదావరిలో పూజారి సాహసం.
దేవీపట్నం గండి పోచమ్మ ఆలయం పూర్తిగా నీట మునిగినా.. పడవపై వెళ్లి గోపురం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించిన పూజారి.
#ANIRUDHXVTOUR: LIVE IN SINGAPORE.
@anirudhofficial is celebrating 15 years of music.. This is the biggest tour of his career and is happening at the Singapore Indoor Stadium
#Opinion: Nani ఒక్క troll byte కూడా ఇవ్వకుండా press meet ముగించడం మామూలు విషయం కాదు.
హీరోలకు social mediaలో ఏం జరుగుతుందో pulse ఉండటం ఎంత అవసరమో ఇదే ఉదాహరణ. Press meetలో ‘Success Meet’, ‘Blockbuster Meet’ banners లేవు.
Speechesలోనూ అలాంటి మాటలు దొర్లలేదు. Trollsకి మరో అవకాశం ఇవ్వకుండా situationని బాగా handle చేశాడు @NameisNani
#TheParadise Media Mulakat అని పెట్టి, మీడియాతో interaction కూడా లేదు.
Zero reviews impact on #TheParadise
Despite receiving extremely low ratings, #TheParadise held strongly in Telangana and performed well in Andhra Pradesh compared to the initial talk.
By the end of its full run, the film could emerge as one of the highest recovered films despite averaging just 1 to 2 star ratings.