Politician at YSRCP kanigiri,Ongole (P Dist)
live for people ,fight for people ,
Live like a lion #youthleader
Life for #YSJaganMohanReddy గారి తో నా జీవితం .
అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ లో అడుగు పెడితే అరెస్ట్ చేస్తానన్న చంద్రబాబు అనే వ్యక్తి ఒక స్వయంప్రకటిత visionary. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. పచ్చిఅబద్ధం అని తెలిసి కూడా, కొత్తగా ఆవిష్కరించే దేనికైనా సృష్టికర్త తానేనని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నంలో రాజకీయ జీవ���తంలోనే అధ:పాతాళానికి వెళ్ళిపోయాడు. విధి చేయు వింతలన్నీ...!
45 ఏళ్ల రాజకీయ జీవితంలో అవినీతి, అక్రమాలతో రూ.6 లక్షల కోట్లు దోచుకున్న గజదొంగ చంద్రబాబు. అనేక కుంభకోణాల్లో ప్రధాన ముద్దాయి, సూత్రధారి, పాత్రధారి అయినా వ్యవస్థల్లోని తన ��నుషులు ద్వారా చట్టాల్లోని లొసుగులతో తప్పించుకోగలిగాడు. కానీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో సీఐడీ అధి��ారులు పూర్తి సాక్ష్యాధారాలతో బాబును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. 10 గంటల సుదీర్ఘ వాదనలు తరువాత బాబు అవినీతి చేసినట్లు నిరూపితమైనది. కాబట్టి గౌరవ కోర్టు వారు రిమాండ్ విధించారు. ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీ నెం 7691గా @ncbn శిక్ష అనుభవిస్తున్నాడు.
#SkilledCriminalCBNInJail
#KhaidiNo7691
చంద్రబాబు రూ.118 కోట్ల ముడుపులు తీసుకున్నారని ఐటీ శాఖ నోటీసులు ఇచ్చినా పవన్ కళ్యాణ్ నోరు మెదపడు. వారిద్దరి మధ్య ఉన్న బంధం అలాంటింది. బాబుకు అరెస్టుపై ముందే సమాచారం వచ్చినట్టుంది.. అందుకే సానుభూతి రాజకీయాలు చేస్తున్నాడు. అలాంటివి ఇప్పుడు చెల్లవు.
@ncbn
- మంత్రి అంబటి రాంబాబు
#CorruptionKingCBN
#ScamSterChandrababu
ప్రాజెక్టుల దగ్గరే నిద్రపోయా అని చంద్రబాబు గారు చెబుతున్న అవుకు, తోటపల్లి రిజర్వాయర్ల ఆధునీకరణ పనులు వైఎస్సార్ గారి హయాంలోనే మొదలయ్యాయి. జగన్ గారు వ��్చిన తర్వాతే 4 టిఎంసీల అవుకు జలాశయం పూర్తయింది. మధ్యలో బాబు గారు చేసింది పనుల కొనసాగింపే. మదనపల్లె బహుదా మైనర్ ప్రాజెక్ట్ 1978లోనే పూర్తయింది. ఈయన మరి నిద్రపోయింది ఎక్కడో, ఏ ప్రాజెక్ట్ వద్దో మరి!
మాట తప్పని.. మడమ తిప్పని మీ నైజం ఎందరో రాజకీయ నాయకులకు ఓ పాఠ్యపుస్తకం. క్లిష్ట పరిస్థితుల్లోనూ చెదిరిపోని మీ గుండె బలం అసలు సిసలైన నాయకత్వానికి నిలువెత్తు రూపం.
మీకు మరణం లేదు, మీ రూపం మా గుండెల్లో ఎప్పటికీ పదిలం రాజన్నా!
#JoharYSR#YSRVardanthi#YSRLivesOn#YSR#YSJagan
వైవిధ్యంగా ఏదైనా చేయాలన్న తలంపు ఉంటే చాలు గుర్తింపు దానంతట అదే వస్తుంది. మన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వడ్రంగి కళా��ారుడు కడిపు శ్రీనివాస్ ఇలాగే వైవిధ్యంగా ఆలోచించి చెక్కలతో ట్రెడ్ మిల్ తయారు చేసి అబ్బురపరుస్తున్నారు. శ్రీనివాస్ నైపుణ్యానికి అభినందనలు.