బాధ్యత Ntv యాజమాన్యానిదే అవుతుంది.
ఆ ముగ్గురు జర్నలిస్టులను వెంటనే విడిచిపెట్టాలి.
అధికార పక్షం, ఎన్టీవీ యాజమాన్యానికి గల అంతర్గత క్రీడలో పాత్రికేయులను బలి చేయవద్దు.
#Thefile
“ నాకు జాలి మాటలొద్దు కన్నీటి మూటలొద్దు నేను బాధితుణ్ణి కాదు అమరుణ్ణి ఎగిరే ధిక్కార పతాకాన్ని.
నా కోసం కన్నీరు కార్చకండి
మీకు చేతనైతే నన్ను నగరం నడిబొడ్డున ఖననం చేయండి. జీవన రవళిని వినిపించి వెదురు వనాన్నై వికసిస్తాను.
జోహార్ కలేకూరి ప్రసాద్ ✊
#Thefile
తెలివైన, బాధ్యత ఉన్నవాడికే భయం యొక్క నిర్వచనం స్పష్టంగా తెలుసు.
ఇక్కడ భయం అంటే భయపడటం కాదు
ఒక సంఘటన తర్వాత ఏర్పడే శూన్యతను ముందే పసిగట్టడం.
#26strategies#Thefile
అమరవీరులకు జోహార్లు🙏
ఎందరో అమరవీరుల త్యాగఫలం నా తెలంగాణ. #16ఏళ్ల క్రితం(2009లో) తెలంగాణ ఉద్యమంలో #సైఫాబాద్ science కాలేజ్ జేఏసీ విద్యార్థి నాయకుడిగా... నా పోరాట జ్ఞాపకాలు
అమరవీరులకు జోహార్లు🙏
ఎందరో అమరవీరుల త్యాగఫలం నా తెలంగాణ. #16ఏళ్ల క్రితం(2009లో) తెలంగాణ ఉద్యమంలో #సైఫాబాద్ science కాలేజ్ జేఏసీ విద్యార్థి నాయకుడిగా... నా పోరాట జ్ఞాపకాలు