పవన్ అన్న మేము అందరం కుర్రాళ్ళం, మేము నీ హార్డ్ కోర్ అబిమానులం, సినిమా కి అరుపులు కేకలు వేసాము, మీరు పార్టీ పెడితే ఆనందపడ్డాము. ఇప్ప���డు మా బాధలు కనీసం వినండి అన్న. బయట వాళ్లకిఅర్థంఅవుతుంది. మీరుఒక్క10min వింటేచాలు. @PawanKalyan @JanaSenaParty
చెప్పుకోవడానికి పెద్ద పెద్ద ఉద్యోగ సంఘాలు ఉన్నాయి కానీ వాళ్ళకన్నా మీరు మాకు్ సంఘీభావం ప్రకటించారు. మేము ప్రభుత్వ వ్యతిరేకులం కాదు అని మరొక్కసారి చెప్తున్నాం @AndhraPradeshHM@AndhraPradeshCM@PTI_News
మేము ప్రజాస్వామ్యం లో లేము అని మేము చెప్పుకుంటున్నాము. మా బ్యాగ్స్ చెక్ చేస్తున్నారు, మా ఫోన్ చెక్ చేస్తున్నారు
Article 19(1)(a) – భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ.
Article 19(1)(b) – శాంతియుతంగా, ఆయుధాలు లేకుండా సమావేశమయ్యే హక్కు.
Article 19(1)(c) – సంఘాలు/యూనియన్లు ఏర్పాటు చేసుకునే హక్కు
AP పోలీస్ వారు పద్ధతి అసలు బాగోలేదు, నిరసన చేయడం తప్పా? మాకు అన్యాయం జరిగింది అని చెప్పాము, ప్రభుత్వం మా బాధ వినడం లేదు, గత్యంతరం లేక రోడ్ ఎక్కాము, కానీ పోలీస్ వారు చాలా ఓవర్ చేశారు.@India_NHRC@HomeMinisterAP