@TelanganaCMO 1 ఎకరా 10 కోట్లు... 4 ఎకరాలకు 40 కోట్లు.. Pl look into the matter
ఒక్క సెంటు భూమి కూడా దురాక్రమణకు గురి కావడానికి వీలు లేదని ముఖ్యమంత్రి KCR గారు భూప్రక్షాళనలకు నడుం కట్టిన ఈ తరుణంలోనే ఇలాంటి సంఘటనలు సంభవించడం విచారకరం
@KTRTRS 1 ఎకరా 10 కోట్లు... 4 ఎకరాలకు 40 కోట్లు.. Pl look into the matter
ఒక్క సెంటు భూమి కూడా దురాక్రమణకు గురి కావడానికి వీలు లేదని ముఖ్యమంత్రి KCR గారు భూప్రక్షాళనలకు నడుం కట్టిన ఈ తరుణంలోనే ఇలాంటి సంఘటనలు సంభవించడం విచారకరం
@Eatala_Rajender@TelanganaCMO భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో isolation center officer గా పనిచేస్తున్న Dr Naresh covid బారిన పడి మృతి చెందారు. ఆయన కుటుంబానికి 1 crore ఎక్సగ్రేషియా&వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని TMPH JAC ప్రభుత్వాన్ని కోరుతుంది
Dr Ravi Shankar (chairman)
@KTRoffice@TelanganaCMO భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో isolation center nodal officer గా పని చేస్తున్న Dr Naresh covid బారిన పడి మృతి చెందారు. ఆయన కుటుంబానికి 1 crore ఎక���సగ్రేషియా & వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని TMPH JAC ప్రభుత్వాన్ని కోరుతుంది
Dr Ravi Shankar (chairman)
@TelanganaCMO భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో isolation center nodal officer గా పనిచేస్తున్న Dr Naresh covid బారిన పడి మృతి చెందారు. ఆయన కుటుంబానికి 1 crore ఎక్సగ్రేషియా & వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని TMPH JAC తరుపున ప్రభుత్వాన్ని కోరుతున్నాము
Dr Ravi Shankar (chairman)
భయమే మనిషిని సగం చంపేస్తుంది అంటారు. ఇప్పుడు జరుగుతున్నది అదే.
Pl read my article in today's "Namaste Telangana" editorial page
-------------------------------------------------------
@Eatala_Rajender బోధనాసుపత్రులలో పని చేస్తున్న వైద్యులకు PRC ఇవ్వడానికి ఈ రోజు నిర్ణయం తీసుకున్న CM KCR గారికి కృతజ్ఞతలు.Etala Rajender, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు
Dr RAVI SHANKAR
Govt ENT Hospital, koti
&
Chairman (TMPH JAC)
9440768894
@KTRTRS కృతజ్ఞతలు
గత 4 సంవత్సరాలుగా (2016 నుండి) pending లో వున్న బోధనాసుపత్రులలో పని చేస్తున్న వైద్యులకు జీతాలు పెరిగే విధంగా PRC ఇవ్వడానికి ఈ రోజు నిర్ణయం తీసుకున్న CM KCR గారికి కృతజ్ఞతలు.
Dr RAVI SHANKAR
Govt ENT Hospital, koti
&
Chairman
(TMPH JAC)
9440768894
@KTRoffice కృతజ్ఞతలు
గత 4 సంవత్సరాలుగా (2016 నుండి) pending లో వున్న బోధనాసుపత్రులలో పని చేస్తున్న వైద్యులకు జీతాలు పెరిగే విధంగా PRC ఇవ్వడానికి ఈ రోజు నిర్ణయం తీసుకున్న CM KCR గారికి కృతజ్ఞతలు.
Dr RAVI SHANKAR
Govt ENT Hospital, koti
&
Chairman
(TMPH JAC)
9440768894