With some of the world's best brains working on the strategy, this is our way of contributing to India's fight against COVID. #Weareinthistogether (2/2)
Glad to inform you that Global Forum for Sustainable Transformation @gfstnow has been augmenting India's efforts in tackling #COVID19 crisis. Our deeper hotspot modelling has been acknowledged by @NITIAayog VC @RajivKumar1 ji. (1/2)
విపత్తులు వచ్చినప్పుడే నాయకత్వ సమర్థత బయటపడుతుంది. కానీ ప్రస్తుతం ఏపీ పరిస్థితి చూస్తే, కరోనా నియంత్రణ చేతకాక 'కరోనాతో కలిసి జీవించాల్సిందే' అంటూ పాలకులు చేతులెత్తేసిన పరిస్థితి ఉంది. కరోనా సంగతి ఎలా ఉన్నా ఇక ఎన్నికలు జరిపించాలి అన్న తొందరలో ఉన్నారు పాలకులు (1/2)
ఇలాంటి పరిస్థితుల్లో పౌరులుగా మనమే మన బాధ్యతను నిర్వర్తించాలి. మన ఊరు-మన వార్డు-మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలి. ఆరోగ్యంలో ముందు జాగ్రత్��లు పాటిస్తూ, శారీరక ఆరోగ్యాన్నీ, మానసిక దృఢత్వాన్నీ పెంచుకోవాలి. మనం క్షేమంగా ఉందాం. సమాజాన్ని సురక్షితంగా ఉంచుదాం (2/2)
ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని కలిసి మీకు నేనున్నా అనే భరోసా ఇవ్వడం కోసం 'వస్తున్నా.. మీకోసం' పేరుతో నేను చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర ఏడేళ్ళ క్రితం ఇదే రోజున ��ిశాఖలో ముగిసింది. సుమారు 7 నెలల పాటు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ 62 ఏళ్ళ వయసులో 2,817 కిలోమీటర్లు నడిచాను(1/2)
నాటి పాదయాత్రలో నేను స్వయంగా తెలుసుకున్న ప్రజల కష్టాలను తీర్చడానికి గత ఐదేళ్ళ పాలనలో రోజుకు 18గంటలు పనిచేసాను. 208 రోజులు 16 జిల్లాల్లో సాగిన 'వస్తున్నా... మీకోసం' పాదయాత్రలో అడుగడుగునా నా వెన్నంటి నిలిచి, నాకు స్ఫూర్తినిచ్చిన కార్యకర్తలు, నేతలు, ప్రజలందరికీ ధన్యవాదాలు(2/2)
What can I say about a man who keeps repeating #Coronavirus is just a fever? It is because of his sheer carelessness that AP now tops the charts in South India. Truly appalled at his foolish comments about making #Covid-19 an integral part of everybody’s lives. God save AP!
ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ తెలుగు గడ్డపై జన్మించి ఇక్కడి ప్రజలకు సేవ చేసే అవకాశం లభించటం. ఇన్ని సంవత్సరాలలో ప్రజలు చూపిన అభిమానం, ఆదరణ, వాత్సల్యం, ఇవన్నీ నా శక్తి��ి, ఉత్సాహాన్ని పదిరెట్లు చేసి నన్ను కార్య సాధనకు మరింత ప్రేరేపించాయన్నది నిజం.
మన రాష్ట్రానికి మన ప్రజలకూ కూడా న్యాయం జరిగి మళ్లీ ధర్మం గెలుస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. ప్రతి ఒక్కరూ రాష్ట్ర భవిష్యత్తు కోసం జరిగే ఈ యజ్ఞంలో భాగస్వాములే. రాష్ట్రం కోసం, దేశం కోసం , ప్రజ��స్వామ్యం కోసం మనం ఎలుగెత్తిన గళం ఈ తరాల కోసమే కాకుండా భవిష్యత్తు తరాల కోసం కూడా.
���ంధ్రప్రదేశ్ను ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదేశంగా చూడాలన్న నా లక్ష్య సాధనలో భాగస్వాములుగా నిలిచిన ప్రజలు, ఆధికారులు, ఉద్యోగులు, మేధావులు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. నా జన్మదినాన్ని గుర్తుంచుకొని అభినందనలు పంపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
Out of 191 countries, only 18 (9.4%) have adopted EVMs for polling due to the lack of adequate technological safeguards.
Top scientists have admitted that EVMs are vulnerable to tampering, hacking, memory manipulation, alteration of software code, programming error etc.
It was an infringement of citizens’ voting rights in recent Andhra Pradesh polls due to a colossal failure of election machinery. EVMs malfunctioning for 2-6 hrs led to voters returning without voting. In numerous instances, VVPAT slip was shown only for 3 sec instead of 7 sec.
Hats off to people of Andhra Pradesh who stood in long queues for hours together to exercise their right to vote.
Polling continued till late hours into the next day due to issues with EVMs, yet people stood firm with their resolve to vote despite all the problems.
బాబాయి హత్యను, గుండెనొప్పిగా చిత్రిస్తే పట్టించాం. 8 లక్షల ఓట్లు తొలగించాలని కుట్రలు చేస్తే పట్టించాం. దొంగలను పట్టించడం కోసమే పోలీసు ఉద్యోగం చేస్తున్నాం. గెలుపుపై అనుమానంతో కాదు మా పోరాటం, దొంగలను పట్టించి ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం.
తెలుగుదేశం గెలుపు 1000% తథ్యం. టీడీపీ పోరాటం చేస్తోంది ప్రజాస్వామ్యాన్ని నిలబట్టడానికే. శ్రేణులన్నీ సమన్వయంగా, సంఘటితంగా పనిచేశాయి, అన్నివర్గాల ప్రజలు కదిలొచ్చి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారు. అందుకే ఈ ఎన్నికలలో టీడీపీ గెలుపు ఏకపక్షమయ్యింది. ఇందుకు అండగా నిలబడిన అందరికీ ధన్యవాదాలు
వీవీ ప్యాట్లను 50 శాతం లెక్కించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. నేను దేశం కోసం పోరాడుతున్నాను. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంది. చాలా దేశాల్లో ఈవీఎంలను ఉపయోగించడం లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో పేపర్ బ్యాలెట్లను మాత్రమే వాడుతున్నారు.
On the 128th birth anniversary of Dr. Babasaheb Ambedkar, let’s remember that a vote is a form of expression that holds utmost importance in a democracy.
Polling in AP has concluded, I’m fighting for the country & for democracy. 23 political parties are unitedly demanding at least 50% VVPAT counting.
Citizens of this country have lost confidence in EC. It is the need of the hour to take immediate confidence-building measures