👉 పార్టీ ఒక ఉద్యమ నాయకుడిని కోల్పోయింది
👉 పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటు
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
🔸🔸🔸
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తొలి నాటి నుంచి ఉద్యమ నేత , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెం�� నిబద్ధతతో నడిచిన ఉద్యమ సహచరుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణవార్త తనను తీవ్రంగా కలిచివేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, "తెలంగాణ రాష్ట్రము ఒక గొప్ప ఉద్యమ నాయకుడిని కోల్పోయింది. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం బీఆర���ఎస్ పార్టీకి మాత్రమే కాదు, తెలంగాణ సమాజానికే తీరని లోటు" అని పేర్కొన్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, తెలంగాణ ప్రజలు ఆయన త్వరగా కోలుకొని తిరిగి ప్రజల మధ్యకు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారని తెలిపారు. ఆయన కోలుకోవడానికి పార్టీ తరఫున సాధ్యమైనంత మెరుగైన వైద్యాన్ని అందించేందుకు అన్ని ప్రయత్నాలు జరిగాయని గుర్తు చేశారు.
ఉద్యమ కాలం నుంచే పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉందని, అలాంటి సహచరుడు ఇక లేరనే వార్తను జీర్ణించుకోవడం ఎంతో బాధాకరమని వేముల ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి చూపిన ధైర్యం, నిబద్ధత, త్యాగం చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఉద్యమం కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా పోరాడిన ఉద్యమ యోధుడిగా, ప్రజా ప్రతినిధిగా ప్రజల సమస్యలనే తన రాజకీయ అజెండాగా మలుచుకొన�� జీవితాంతం ప్రజల మధ్యే గడిపిన నాయకుడిగా ఆయన చిరస్మరణీయులని కొనియాడారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు వేముల ప్రశాంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. @PSRNSPT
#kcr #ktr #brs #brspartysocialmedia
👉 ఓటరు నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
👉 ప్రజాస్వామ్య విలువల పరిరక్షణే లక్ష్యంగా ఎస్ఐఆర్ (SSR) కార్యక్రమం
👉 డిజిటల్ నమోదు తక్కువగా ఉన్న బూత్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలి
👉 పారదర్శకంగా ఓటరు జాబితాల రూపకల్పన జరగాలి
👉 దొం�� ఓట్ల ఏరివేత, అర్హులకు ఓటు హక్కు కల్పనపై బీఆర్ఎస్ పక్షాన అధికారులకు వినతులు
👉 ఓటరు నమోదు (SIR) ప్రక్రియపై వేల్పూర్ తాసిల్ధార్ తో సమావేశమైన ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి.
అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు, బోగస్ ఓట్లను అరికట్టి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని బాల్కొండ శాసనసభ్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు రెవెన్యూ అధికారులను కోరారు. ఎన్నికల సంఘం ��ేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు తీరును పర్యవేక్షించిన అనంతరం తక్కువ నమోదు ఉన్న పోలింగ్ బూత్‌ల వివరాలతో కూడిన వినతిపత్రాలను బీఆర్ఎస్ (BRS) పార్టీ పక్షాన అన్ని మండలాల తహసీల్దార్లకు అందజేశారు.
ఓటరు నమోదు ప్రక్రియలో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు నిన్నటి నుండి కమ్మర్పల్లి, మోర్తాడ్, బాల్కొండ, మెండోరా, తదితర మండలాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఆయా మండలాల తహసీల్దార్లతో సమావేశమై స్థానికంగా ఉన్న ఇబ్బందులపై చర్చించారు. నియోజకవర్గంలో 'నో మ్యాపింగ్' (No Mapping), '��ర్మినెంట్ షిఫ్టింగ్' (Permanent Shifting) సగటు 4 శాతంగా ఉందని, అంతకంటే ఎక్కువ ఉన్న బూత్‌లను గుర్తించి అధికారులకు నివేదించారు. అలాగే, డిజిటల్ నమోదు సగటు 89 శాతంగా ఉందని, అంతకంటే తక్కువ నమోదు ఉన్న బూత్‌ల వివరాలను తహసీల్దార్లకు అందజేసి వాటిలో క్షేత్రస్థాయిలో పునఃపరిశీలన (Re-verification) చేయాలని కోరారు
ఈ రోజు వేల్పూర్ మండలంలో పర్యటించిన ఆయన వేల్పూర్ తహసీల్దార్‌తో సమావేశమై వేల్పూర్ మండలంలో కూడా ఓటరు నమ��దు శాతం తక్కువగా ఉన్న బూత్ ల వివరాలను రెవెన్యూ అధికారులకు అందజేసి ఇంకా సమయం ఉన్నందున అర్హులైన ఒక్క ఓటరు కి అన్యాయం జరగకుండా ఓటరు నమోదు శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్బంగా
అర్హుడైన ఏ ఒక్క ఓటరు తన ఓటు హక్కును కోల్పోకూడదు.
ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఉన్న ఓట్లను (Double votes), దొంగ ఓట్లను, మరణించిన వారి ఓట్లను జాబితా నుండి తక్షణమే తొలగించాలి.
ఎస్ఐఆర్ ప్రోగ్రామ్‌ను పూర్తి పా���దర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి కోరుతూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన నియోజకవర్గంలోని అన్ని మండలాల తహసీల్దార్లకు సమగ్ర వివరాలతో కూడిన వినతిపత్రాలను సమర్పించినట్లు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు.
#brs #kcr #ktr
👉 ఓటరు నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
👉 ప్ర��ాస్వామ్య విలువల పరిరక్షణే లక్ష్యంగా ఎస్ఐఆర్ (SSR) కార్యక్రమం
👉 డిజిటల్ నమోదు తక్కువగా ఉన్న బూత్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలి
👉 పారదర్శకంగా ఓటరు జాబితాల రూపకల్పన జరగాలి
👉 దొంగ ఓట్ల ఏరివేత, అర్హులకు ఓటు హక్కు కల్పనపై బీఆర్ఎస్ పక్షాన అధికారులకు వినతులు
👉 ఓటరు నమోదు (SIR) ప్రక్రియపై భీంగల్ తాసిల్ధార్ తో సమావేశమైన ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి.
అర్హులైన ప్రతి పౌరుడికి ఓట�� హక్కు కల్పించడంతో పాటు, బోగస్ ఓట్లను అరికట్టి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని బాల్కొండ శాసనసభ్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు రెవెన్యూ అధికారులను కోరారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు తీరును పర్యవేక్షించిన అనంతరం తక్కువ నమోదు ఉన్న పోలింగ్ బూత్‌ల వివరాలతో కూడిన వినతిపత్రాలను బీఆర్ఎస్ (BRS) పార్టీ పక్షాన అన్ని మండలాల తహసీల్దార్లకు అందజేశారు.
ఓటరు నమోదు ప��రక్రియలో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు నిన్నటి నుండి కమ్మర్పల్లి, మోర్తాడ్, బాల్కొండ, మెండోరా, తదితర మండలాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఆయా మండలాల తహసీల్దార్లతో సమావేశమై స్థానికంగా ఉన్న ఇబ్బందులపై చర్చించారు. నియోజకవర్గంలో 'నో మ్యాపింగ్' (No Mapping), 'పర్మినెంట్ షిఫ్టింగ్' (Permanent Shifting) సగటు 4 శాతంగా ఉందని, అంతకంటే ఎక్కువ ఉన్న బూత్‌లను గుర్తించి అధికారులకు నివేదించారు. అలాగే, డిజిటల్ నమోదు సగటు 89 శాతంగా ఉందని, అంతకంటే తక్కువ నమోదు ఉన్న బూత్‌ల వివరాలను తహసీల్దార్లకు అందజేసి వాటిలో క్షేత్రస్థాయిలో పునఃపరిశీలన (Re-verification) చేయాలని కోరారు
ఈ రోజు భీంగల్ లో పర్యటించిన ఆయన భీమ్‌గల్ తహసీల్దార్‌తో సమావేశమై
భీమ్‌గల్ మండలంలోని మొత్తం 56 పోలింగ్ బూత్‌లకు గాను 24 బూత్‌లలో (14+10) నమోదు ప్రక్రియ సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించారు.
అందులో 14 బూత్‌లలో నమోదు అత్యల్పంగా ఉండటమే కాకుండా, నో మ్యాపింగ్, ఆబ్సెంట్, పర్మినెంట్ షిఫ్టింగ్ వాల్యూస్ అత్యధికంగా ఉన్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
మరో 10 బూత్‌లలో డిజిటల్ నమోదు 89 శాతం కంటే తక్కువగా ఉందని పేర్కొన్నారు.
ఈ 24 సమస్యాత్మక బూత్‌లపై తహసీల్దార్ ప్రత్యేక దృష్టి సారించి, వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని ఎమ్మెల్యే సూచించారు. బూత్ లెవల్ అధికారులను (BLOs), బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లతో (BLAs) సమన్వయం చేసుకుని ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితాలను పునఃపరిశీలన చేయాలని ఆదేశించారు.
ఈ సందర్బంగా
అర్హుడైన ఏ ఒక్క ఓటరు తన ఓటు హక్కును కోల్పోకూడదు.
ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఉన్న ఓట్లను (Double votes), దొంగ ఓట్లను, మరణించిన వారి ఓట్లను జాబితా నుండి తక్షణమే తొలగించాలి.
ఎస్ఐఆర్ ప్రోగ్రామ్‌ను పూర్తి పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి కోరుతూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన నియోజకవర్గంలోని అన్ని మండల��ల తహసీల్దార్లకు సమగ్ర వివరాలతో కూడిన వినతిపత్రాలను సమర్పించినట్లు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు.
#brs #kcr #ktr
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ యువశక్తి (gen z) విజయం
👉 మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ యువత మొక్కవోని పోరాట పటిమతో సాధించిన ప్రజాస్వామ్య విజయమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత రాజకీయాలకు అతీతంగా తమ భవిష్యత్తు కోసం, విద్యా వ్యవస్థలో పారదర్శకత కోసం చేపట్టిన ఉద్యమం చివరకు ఫలితాన్ని ఇచ్చిందన్నారు. పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలు, విద్యార్థుల భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితికి వ్యతిరేకంగా యువత శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా చేసిన పోరాటానికి కేంద్ర ప్రభుత్వం చివరకు స్పందించి దిగిరాక తప్పలేదన్నారు.
ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం లాఠీచార్జీలు, భాష్పవాయు గోళాలు, నిర్బంధాలను ఆశ్రయించినప్��టికీ, దేశ యువత ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అపారమైన ధైర్యంతో తమ ఉద్యమాన్ని కొనసాగించిందన్నారు. "అధికారం ఎంత బలంగా కనిపించినా, చైతన్యవంతమైన యువత సంక���్పం ముందు తలవంచక తప్పదనే విషయాన్ని ఈ ఉద్యమం మరోసారి నిరూపించింది" అని అన్నారు. యువత ఐక్యపోరాటం ముందు ప్రభుత్వం దిగివచ్చే పరిస్థితి ఏర్పడిందని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆ ప్రజాస్వామ్య పోరాటానికి లభించిన నైతిక విజయమని పేర్కొన్నారు.
ఒకానొక సందర్బం లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్టు *"దేశం కోసం అవసరం వచ్చినప్పుడు ఇండియా రియాక్ట్ అవుతుంది"* అనే మాటలను ఎమ్మెల్యే గుర���తు చేశారు. నేడు దేశ యువత అదే విషయాన్ని మరోసారి సాక్షాత్కరించిందన్నారు. "యువత ప్రశ్నించడం ప్రారంభిస్తే అధికార వ్యవస్థలు జవాబుదారీతనం వహించక తప్పదు. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకే అంతిమ తీర్పు" అని అన్నారు.
"చదువుకున్న యువత కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే కాదు... దేశ భవిష్యత్తు కోసం కూడా పోరాడుతుందని ఈ ఉద్యమం స్పష్టం చేసింది. జ్ఞానం, చైతన్యం, ఐక్యత కలిసొస్తే ఏ అహంకారమైనా కూలిపోవాల్సిందే" అని వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తు, విద్యా వ్యవస్థ విశ్వసనీయత, పరీక్షల పారదర్శకత వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం సమగ్ర సంస్కరణలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. "సమస్యలు మొదలైన వెంటనే బాధ్యతాయుతంగా స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. విద్యార్థుల ఆవేదనను నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి" అని విమర్శించారు.
ఇకపై దేశంలో ఏ విద్యార్థి కూడా పరీక్షల అవకతవకల కారణంగా నష్టపోకుండా కఠినమైన, పారదర్శకమైన పరీక్షల వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. "ఇది ఒక వ్యక్తి రాజీనామాతో ముగిసే అంశం కాదు. దేశ విద్యా వ్యవస్థపై విద���యార్థుల్లో సంపూర్ణ విశ్వాసం నెలకొనే వరకు సంస్కరణలు కొనసాగాలి. అదే ఈ ఉద్యమం ఇచ్చిన అసలైన సందేశం" అని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
దేశ యువతకు ఈ విజయం ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందని, ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా పోరాడితే మార్పు సాధ్యమేననే నమ్మకాన్ని ఈ ఉద్యమం దేశ ప్రజల్లో మరింత బలపరిచిందని ఆయన పేర్కొన్నారు
@BRSparty @BRSTechCell @KTR_News @KCRBRSPresident @TSwithKCR @TeluguScribe
👉 ఎర్గట్ల మండల కేంద్రానికి చెందిన పలువురు కాంగ్ర���స్ నాయకులు బీఆర్ఎస్లో పార్టీలో చేరిక
👉 మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న నాయకులు
హైదరా��ాద్లోని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో ఎర్గట్ల మండల కేంద్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమైందని, రాష్��్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని అన్నారు. ప్రజలందరూ తిరిగి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, అందుకే కాంగ్రెస్ పార్టీకి ఇంకా రెండున్నర సంవత్సరాల పాలన మిగిలి ఉన్నప్పటికీ ఆ పార్టీని వీడి స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. ప్రతి కార్యకర��త సమిష్టిగా కృషి చేసి, రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ నుండి BRS పార్టీలో చేరిన వారిలో:
జుంగల గంగాధర్ (వార్డ్ మెంబర్ ), జోగు చిన్నయ్య, జుంగల లక్ష్మణ్, జుంగల పెద్ద గంగారాం, ఎం.డి. అన్వర్, బర్మా చిన్న గంగారాం, పడిగేలా ముత్తేన���న ఉన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గుళ్లే రాజేశ్వర్, మాజీ ఎంపీపీ, సర్పంచ్ ఉపేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ జక్కని మధు, సొసైటీ చైర్మన్ బర్మా నర్సయ్య, ఈరపట్నం నర్సయ్య, ఈరపట్నం నరేష్, తుపాకుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
#ktr #brs #KCReview #kcr
చలో హైదరాబాద్
ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఇందిరపార్క్ వద్ద BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న సంఘీభావ ధర్నాకు మద్దతుగా బాల్కొండ నియోజకవర్గం నుండి హైదరాబాద్ బయలుదేరిన యువజన విభాగం, BRSV నాయకులు...
@BRSparty@BRSTechCell@KTR_News@KTRBRS@kcr
చలో హైదరాబాద్
ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఇందిరపార్క్ వద్ద BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న సంఘీభావ ధర్నాకు మద్దతుగా బాల్కొ��డ నియోజకవర్గం నుండి హైదరాబాద్ బయలుదేరిన యువజన విభాగం, BRSV నాయకులు...
@BRSparty @BRSTechCell @KTR_News @KTRBRS @kcr
👉 సుమారు వెయ్యి మంది నాయకులు,కార్యకర్తలతో కలిసి BRS పార్టీలో చేరిన బాన్స్ వాడ నియోజకవర్గానికి చెందిన మోరెలి శ్రీనివాస్
👉 అంబోతులా ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డి గుండెల్లో నిద్రపోతున్న యువ నాయకుడు కేటీఆర్
👉 పదవులు, నిధులిచ్చిన కేసీఆర్ గుండెలపై తన్నిన పోచారం
👉 కేసీఆర్‌కు ద్రోహం చేసిన వారికి బాన్సువాడ ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం
👉 ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బాన్సువాడలో గులాబీ జెండా ఎగరడం తథ్యం
👉 బాన్సువాడ అభివృద్ధి కేసీఆర్ చలవే.. సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపే
👉 ద్రోహులకు పార్టీలో స్థానం లేదు.. కేసీఆర్ సైనికులుగా పోరాడండి
👉 కార్యకర్తలకు అండగా కేటీఆర్
హైదరాబాద్, తెలంగాణ ��వన్:
బాన్సువాడ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయదుందుభి మోగించడం ఖాయమని, తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గారికి ద్రోహం చేసిన వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన వ్యాపార వేత్త మొరెలి శ్రీనివాస్ రావు గారు మరియు అయన వెంట పలు గ్రామాల నుంచి వెయ్యి మందికి పైగా నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన వేముల ప్రశాంత్ రెడ్డి, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, బీఆర్ఎస్ కుటుంబం మరింత బలోపేతం అవుతోందని పేర్క���న్నారు.
ప్రపంచం లోనే అత్యుత్తమ మంత్రిగా గుర్తింపు పొందిన కేటీఆర్ గారు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసి ప్రపంచ పఠంలో నిలిపారని ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలను తెలంగాణకు తీసుకువచ్చి లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత కేటీఆర్‌కే ద���్కుతుందని అన్నారు.
బాన్సువాడ నియోజకవర్గంలో కొందరు నాయకులు పార్టీని వీడినా, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో కేసీఆర్‌ను అభిమానించే కార్యకర్తలు ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు.గత కొంతకాలంగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు అందరినీ ఏకం చేస్తూ పార్టీకి మార్గనిర్దేశం చేస్తున్నారని తెలిపారు. అలాగే జుబేర్, అంజిరెడ్డి, రత్నకుమార్, యలమంచిలి శ్రీనివాస్ తదితర నాయకులు పార్టీ బలోపేతా��ికి విశేష కృషి చేస్తున్నారని అభినందించారు.
బాన్సువాడలో జరిగిన ప్రతి అభివృద్ధి పనికి కేసీఆర్ గారే కారణమని, ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో సంక్షేమ ఫలాలు అందాయని వేముల ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు. పోచారం గారిని గౌరవించి అన్ని విధాలుగా ఆదరించినప్పటికీ, చివరకు ఆయన కేసీఆర్ కు మోసం చేయడం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.
శ్రీనివాస్ రావు గారు కూడా పదేళ్ల పాటు పోచారం తో కలిసి పనిచేసినా, కేసీఆర్‌కు జరిగిన ద్రోహాన్ని సహించలేక నిజాయితీగా బీఆర్ఎస్లో చేరారని పేర్కొన్నారు. కేసీఆర్‌కు ద్రోహం చేసిన వ్యక్తిని తిరిగి పార్టీలోకి తీసుకోవద్దని బాన్సువాడ కార్యకర్తలు కోరుతున్నారని, వారి అభిప్రాయాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకువస్తున్నానని స్పష్టం చేశారు.
ప్రస్తుతం వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేలతో పాటు అధికార పార్టీ చేయించిన సర్వేలలో కూడా బాన్సువాడలో బీఆర్ఎస్ విజయమే ఖాయమని తేలిందని వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ఎవరు పోటీ చేసినా బాన్సువాడ ప్రజలు బీఆర్ఎస్కే పట్టం కట్టనున్నారని ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కేటీఆర్ కు సమాధానం చెప్పలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలతో కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా కేటీఆర్, హరీష్ రావు గార్ల నాయకత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తాయని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఏ కార్యకర్తకు ఇబ్బంది ఎదురైనా కేటీఆర్, హరీష్ రావు గార్లు ముందుండి పోరాడుతున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం, నల్గొండ నుంచి మహబూబ్‌నగర్ వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ కార్యకర్తల్లో ధైర్యం నింపుతున్నారని చెప్పారు.
చివరగా, తెలంగాణ ప్రజలకు నిజమైన శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీయేనని, కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణకు మళ్లీ సుభిక్షమైన పాలన వస్తుందని పేర్కొంటూ, పాత–కొత్త అనే తేడా లేకుండా అందరూ ఐక్యంగా పనిచేసి బాన్సువాడ నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
#kcr #ktr #brsparty #brspartyonline
#brs @BRSTechCell @BRSparty @KTRBRS
👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడిన మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ పార్టీ శాసన సభ్యుడు వేముల ప్రశాంత్ రెడ్డి గారు -
రేవంత్ రెడ్డి తాను ముఖ్��మంత్రిని అన్న విషయాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నారు
బాధ్యత కలిగిన సీఎం హోం శాఖ బాధ్యతలు కూడా చూస్తూ హింసను ��్రేరేపించేలా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను
అధికారులను, మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్లను బేవకూఫ్ లని,బెల్ట్ తో కొట్టాలి, బొక్కలో వెయ్యాలి అని మాట్లాడటం రేవంత్ రెడ్డి నియంతృత్వ పోకడలకు పరాకాష్ట
సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా మాట్లాడితే ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్లు
హామీలు అమలు చేయకపోగా పాలన చేతకాక విఫలమై... క్షేత్రస్థాయిలో దారుణమైన పరిస్థితి ఉందని తేలిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు
కరువు వచ్చింది ఓవైపు ప్రాణహిత నుంచి నీళ్లు దిగువకు వెళ్తున్నాయి ఎత్తిపోయుండని ప్రజలు రైతు కోణంలో కేటీఆర్ హరీష్ రావు మాట్లాడితే వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఒక టెర్రరిస్ట్ లా రక్తం, కొవ్వు చళ్ళితే పంటలు పండుతాయని దూషణలు ఎంచుకున్నారు
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను పట్టుకుని నోటికొచ్చినట్��ు మాట్లాడమేనా రాష్ట్రాన్ని నడిపించడం అంటే
బాధ్యతగల ప్రతిపక్ష పార్టీ��ా బీఆర్ఎస్ నేతలం రైతులను దృష్టిలో ఉంచుకొని మాట్లాడాం
ముఖ్యమంత్రి మాత్రం బాధ్యత మరిచి తిట్ల దండకాన్ని అందుకున్నారు
ఎన్డీఎస్ఏ నివేదికను అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి నీళ్లు ఎత్తిపోయవచ్చా లేదా అని కనీసం ఒక్కసారైనా ఇంజనీర్లతో మాట్లాడారా
కరువు వచ్చింది బ్యారేజీలను ఉపయోగించుకోవచ్చా లేదా అని బాధ్యతగల ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఒక్కనాడు అయినా ఆలోచించారా
గుడ్డి వ్యతిరేకత పెట్టుకుని రాజకీయ దురుద్దేశంతో నీటిని ఎత్తిపోయకుండా రైతులను ఆగమాగం చేస్తూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు
రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ గతంలో ఇచ్చిన నివేదికలోని కొన్ని అంశాలను తనకు అనుకూలంగా మార్చుకొని శాసనసభ వేదికగా గొప్పగా చెప్పిన రేవంత్ రెడ్డి... ఇవాళ తన అభిప్రాయానికి భిన్నంగా వారు లేఖ రాశారు కాబట్టి వారిపై హింసాత్మక భాష వాడుతున్నారు
రాష్ట్ర ప్రభుత్వాన్ని నీళ్లు ఎత్తిపోయమని అడగడమే చేసిన నేరమా
ముఖ్యమంత్రిగా ఏం చెప్పదలుచుకున్నారు
తెలంగాణ సమాజం కూడా అన్ని అంశాలను ఆలోచించాలని కోరుతున్నాను
ప్రతిపక్ష పార్టీ నేతలను దూషించి వికృత ఆనందం పొందడం కంటే రైతులకు నీరు ఇచ్చే అంశంపై సీఎం ఇప్పటిక��నా దృష్టి పెడితే బాగుంటుంది
#brspartysocialmedia #brspartyonline #brs #kcr #ktr #KaleshwaramProject #brspartypresident @BRSHarish @BRSparty @BRSTechCell @KTRBRS @
భీంగల్ అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం.. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్
ప్రజా సమస్యలపై శాంతియుత దీక్షకు భయమెందుకు?: రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్యే
ఆసుపత్రి, బస్ డిపో సాధనకై దీక్ష.. పోలీసుల పహారాలో స్వగృహంలోనే కొనసాగింపు
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గ��డ్ మాట తప్పారు.. కాంగ్రెస్ హామీలు నీటి మూటలే
నా దీక్షను ఆపగలరు కా��ీ, పోరాటాన్ని కాదు.. భీంగల్ అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకు విశ్రమించేది లేదు
కేసీఆర్ హయాంలో మంజూరైన పనులను తక్షణమే పూర్తి చేయాలి..ప్రభుత్వానికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అల్టిమేటం
టెంట్లు పీకేసి, ఫ్లెక్సీలు చించేసి.. భీంగల్‌లో పోలీసుల అత్యుత్సాహం.
బాల్కొండ నియోజకవర్గం భీంగల్ పట్టణ అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఒకరోజు నిరాహార ��ీక్షకు పూనుకున్న బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయమెందుకని ఆయన సూటిగా ప్రశ్నించారు. పోలీసుల ఆంక్షల నడుమ ఆయన బుధవారం తన స్వగృహంలోనే నిరాహార దీక్షను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గత బీఆర్ఎస్ (కేసీఆర్) ప్రభుత్వం భీంగల్ ప్రజల వైద్య అవసరాల కోసం వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేసిందని, ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. మిగిలిన 20-25 శాతం పనులను పూర్తి చేయాలని గత రెండున్నరేళ్లుగా అసెంబ్లీలో, భీంగల్ వేదికగా అనేక పోరాటాలు చేసినా ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అలాగే, గతంలో తమ ప్రభుత్వం భీంగల్ కు తీసుకొచ్చిన బస్ డిపోను కాంగ్రెస్ ప్రభుత్వం మూసివేసిందని, దానిని తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
తమ ప్రభుత్వ హయాంలో భీంగల్ సీసీ రోడ్ల కోసం రూ. 12 కోట్లు మంజూరు చేశామని, అయితే మొన్నటి మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల లబ్ధి కోసం తూతూ మంత్రంగా కొబ్బరికాయలు కొట్టి పనులు మొదలుపెట్టారని విమర్శించారు. నేటికీ ఆ పనులు పూర్తి కాలేదని, రోడ్ల పై కంకర వేసి వదిలేశారని, కనీసం డాంబర్, సీసీ రోడ్లు వేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భీంగల్ మార్కెట్ పనులు సైతం ఎక్కడికక్కడే నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నాలుగు ప్రధా�� డిమాండ్ల సాధనకై తాను భీంగల్ లో ఒకరోజు నిరాహార దీక్షకు పిలుపునిచ్చానని, దీక్షకు అనుమతి కోరుతూ పోలీసులకు (CP, ACP, SHO) ముందస్తు సమాచారం ఇచ్చామని త��లిపారు. అయితే పై అధికారుల ఆదేశాలు ఉన్నాయని చెబుతూ, బుధవారం వేకువజామునే పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టి తనను బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారని తెలిపారు. భీంగల్ లో దీక్ష కోసం ఏర్పాటు చేసిన టెంట్లను, స్టేజిని తొలగించడమే కాకుండా, ప్రజలు మరియు కార్యకర్తలు కట్టిన ఫ్లెక్సీలను సైతం పోలీసులు చించివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తనను అడ్డుకున్నంత మాత్రాన ప్రజా సమస్యలపై పోరాటం ఆగదన��� స్పష్టం చేస్తూ, తన ఇంట్లోనే సాయంత్రం వరకు దీక్షను కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భీంగల్ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే ఈ సందర్భంగా గుర్తు చేశారు. మూడు నెలల్లో ఆసుపత్రిని తెరిపిస్తామని ప్రగల్భాలు పలికిన నాయకులు, ఐదు నెలలు గడుస్తున్నా ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. కనీసం ఒక బాధ్యతాయుతమైన నాయక��డిగా ప్రభుత్వం తరపున వచ్చి "ఇన్ని నెలల్లో పనులు పూర్తి చేస్తాం" అని రాతపూర్వక హామీ ఇచ్చి ఉంటే తాను దీక్షను విరమించుకునే వాడినని, ప్రజల పక్షాన తనను తాను శిక్షించుకుంటూ దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి ఎందుకు అంత ఉలుకు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు
భీంగల్ లో వంద పడకల ఆసుపత్రి ప్రారంభమయ్యే వరకు, మూతపడిన బస్ డిపోను తెరిపించే వరకు, మార్కెట్ మరియు అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్ల పనులు పూర్తయ్యే వరకు తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని శ్రీ ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ న్యాయమైన పోరాటంలో బాల్కొండ నియోజకవర్గ, భీంగల్ పట్టణ ప్రజలు, కార్యకర్తలు తనకు అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
#kcr #ktr #brs
నా రక్తం తీసుకోండి....రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి
ముప్కాల్ పంపు హౌజ్ సాక్షిగా రక్తం ఇచ్చి వినూత్న నిరసన తెలిపిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
కేసీఆర్ కట్టిన పంప్ హౌస్‌లు సిద్ధంగా ఉన్నాయి.. రేవంత్ రెడ్డి బేషజాలు వీడి కన్నెపల్లి బ��న్ నొక్కి కాళేశ్వరం జలాలతో వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీని నింపాలి
SRSP లో 15 టీఎంసీల నీరున్నా రైతులకెందుకు నీరు ఇవ్వరు?...ఎస్సారెస్పీ నుండి తక్షణమే 4 టీఎంసీల నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలి
వరద కాలువ, కాకతీయ కాలువ,లక్ష్మి కెనాల్,గోదావరి, ప్యాకేజీ-21 మెంట్రాజ్ పల్లి పంప్ హౌస్, గుత్ప–అలీసాగర్ పథకాలకు తక్షణమే నీటిని కేటాయించాలి
నీరు విడుదల చేయని పక్షంలో వరదకాలువలో , పెద్దవాగులో , కప్పలవాగులో, గోదావరిలో, కాకతీయ కెనాల్ లో, లక్ష్మి కెనాల్ లో ఆందోళనకు దిగుతామని ప్రభుత్వానికి హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావం, కరవు పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలను పక్కనబెట్టి తక్షణమే కాళేశ్వరం జలాలను విడుదల చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకంలో భాగంగా నిర్మించిన ముప్కాల్ పంప్ హౌస్ వద్ద రైతులతో కలిసి వినూత్న నిరసన చేపట్టిన ఆయన, నా రక్తం తీసుకోండి...."రైతులకు మాత్రం నీళ్లు ఇవ్వండి...అంటూ స్వయంగా రక్తదానం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బాల్కొండ రైతుల రక్తపు సీసాలు, వినతిపత్రాన్ని ఎస్సారెస్పీ అధికారులకు అందజేసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపించాలని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ..
గతంలో వర్షాభావ పరిస్థితులపై ప్రశ్నించిన విలేకరికి ముఖ్యమంత్రి రేవ���త్ రెడ్డి "వాళ్ళ రక్తం చల్లితే పంటలు పండుతాయి ?" అని రాక్షసంగా వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి అడిగినట్లుగానే నేడు నాతో పాటు బాల్కొండ రైతులు తమ రక్తాన్ని ఇస్తున్నారని, ఇప్పుడు అయినా రైతుల పంటలను కాపాడేందుకు నీళ్లు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
గోదావరిలో కాళేశ్వరం వద్ద రోజుకు 10 టీఎంసీ ల నీరు సముద్రంలోకి వృథాగా వెళ్తోందని, వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లన�� ప్రారంభించి ఆ నీటిని ఎల్లంపల్లి కి తీసుకువచ్చి అక్కడ నుండి వరద కాలువలోకి ఎత్తిపోసే అవకాశం ప్రభుత్వానికి ఉందన్నారు.వరద కాలువపై కేసీఆర్ కట్టిన రాంపూర్ , రాజేశ్వరరావుపేట, ముప్కాల్ పంప్ హౌస్‌లు పూర్తిగా సురక్షితంగా, రివర్స్ పంపింగ్‌కు సిద్ధంగా ఉన్నాయని వాటి ద్వారా నీటిని ఎత్తిపోసి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ల��� కాళేశ్వరం జలాలను పోయాలని డిమాండ్ చేసారు.
ప్రస్తుతం ఎస్సారెస్పీలో సుమారు 15 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, నిజామాబాద్ జిల్లా రైతుల అత్యవసర అవసరాల కోసం వెంటనే 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆ 4 టీఎంసీలను క్రింది విధంగా వినియోగించాలని సూచించారు
వరద కాలువకు – 0.5 టీఎంసీ
కాకతీయ కాలువకు – 0.5 టీఎంసీ
గోదావరి నదికి – 0.5 టీఎంసీ
మెంట్రాజ్ పల్లి పంప్ హౌస్ (ప్యాకేజీ-21) ద్వారా కప్పలవాగు, పెద్దవాగులకు – 0.5 టీఎంసీ
గుత్ప–అలీసాగర్ ఎత్తిపోతల పథకాలకు, చెరువుల నింపుదలకు – 2 టీఎంసీలు
ఈ విధంగా నీరు విడుదల చేస్తే కనీసం 15 రోజుల పాటు రైతుల పంటలను కాపాడుకోవచ్చని, ఈలోపు కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా రివర్స్ పంపింగ్ చేపట్టి ఎస్సారెస్పీని తిరిగి నింపుకోవచ్చని వివరించారు.
మెంట్రాజ్ పల్లి పంప్ హౌస్‌ను ప్రారంభించడం ద్వారా కప్పలవాగు, పెద్దవాగులో నీళ్లు పారించవచ్చని,గుత���ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ ప్రాంతాల చెరువులు నిండడంతో భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం 6 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరద కాలువకు, కాకతీయ కాలువలకు నీటిని విడుదల చేశామని, ఇప్పుడు 15 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వం రైతులకు నీరు ఎందుకు ఇవ్వదని ప్రశ్నించారు.
ఉమ్మడి ��ిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుల ప��్షాన ముఖ్యమంత్రి వద్ద రైతుల పక్షాన ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
ఈ నెల 15వ తేదీన జరగనున్న ఇరిగేషన్ మంత్రి స్థాయిలో జరిగే SIVAM (శివమ్ )సమావేశంలో రైతుల ప్రయోజనాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం స్పందించకపోతే వరద కాలువ, కాకతీయ కాలువ, గోదావరి, కప్పలవాగు, పెద్దవాగు, తదితర ప్రాంతాల్లో రైతులతో కలిసి దశలవారీగా ధర్నాలు, ఆందోళనలు చేపడతానని వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
#BRS #KCR #KTR
👉 నా రక్తం తీసుకోండి....రైతులకు కాళేశ్వరం నీళ్��ివ్వండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి
👉 ముప్కాల్ పంపు హౌజ్ సాక్షిగా రక్తం ఇచ్చి వినూత్న నిరసన తెలిపిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
👉 కేసీఆర్ కట్టిన పంప్ హౌస్‌లు సిద్ధంగా ఉన్నాయి.. రేవంత్ రెడ్డి బేషజాలు వీడి కన్నెపల్లి బటన్ నొక్కి కాళేశ్వరం జలాలతో వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీని నింపాలి
👉 SRSP లో 15 టీఎంసీల నీరున్నా రైతులకెందుకు నీరు ఇవ్వరు?...ఎస్సారెస్పీ నుండి తక్షణమే 4 టీఎంసీల నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాల���
👉వరద కాలువ, కాకతీయ కాలువ,లక్ష్మి కెనాల్,గోదావరి, ప్యాకేజీ-21 మెంట్రాజ్ పల్లి పంప్ హౌస్, గుత్ప–అలీసాగర్ పథకాలకు తక్షణమే నీటిని కేటాయించాలి
👉 నీరు విడుదల చేయని పక్షంలో వరదకాలువలో , పెద్దవాగులో , కప్పలవాగులో, గోదావరిలో, కాకతీయ కెనాల్ లో, లక్ష్మి కెనాల్ లో ఆందోళనకు దిగుతామని ప్రభుత్వానికి హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావం, కరవు పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలను పక్కనబెట్టి తక్షణమే కాళేశ్వరం జలాలను విడుదల చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకంలో భాగంగా నిర్మించిన ముప్కాల్ పంప్ హౌస్ వద్ద రైతులతో కలిసి వినూత్న నిరసన చేపట్టిన ఆయన, నా రక్తం తీసుకోండి...."రైతులకు మాత్రం నీళ్లు ఇవ్వండి...అంటూ స్వయంగా రక్తదానం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బాల్కొండ రైతుల రక్తపు సీసాలు, వినతిపత్రాన్ని ఎస్సారెస్పీ అధికారులకు అందజేసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపించాలని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ..
గతంలో వర్షాభావ పరిస్థితులపై ప్రశ్నించిన విలేకరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి "వాళ్ళ రక్తం చల్లితే పంటలు పండు���ాయి ?" అని రాక్షసంగా వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి అడిగినట్లుగానే నేడు నాతో పాటు బాల్కొండ రైతులు తమ రక్తాన్ని ఇస్తున్నారని, ఇప్పుడు అయినా రైతుల పంటలను కాపాడేందుకు నీళ్లు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
గోదావరిలో కాళేశ్వరం వద్ద రోజుకు 10 టీఎంసీ ల నీరు సముద్రంలోకి వృథాగా వెళ్తోందని, వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను ప్రారంభించి ఆ నీటిని ఎల్లంపల్లి కి తీసుక���వచ్చి అక్కడ నుండి వరద కాలువలోకి ఎత్తిపోసే అవకాశం ప్రభుత్వానికి ఉందన్నారు.వరద కాలువపై కేసీఆర్ కట్టిన రాంపూర్ , రాజేశ్వరరావుపేట, ముప్కాల్ పంప్ హౌస్‌లు పూర్తిగా సురక్షితంగా, రివర్స్ పంపింగ్‌కు సిద్ధంగా ఉన్నాయని వాటి ద్వారా నీటిని ఎత్తిపోసి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లో కాళేశ్వరం జలాలను పోయాలని డిమాండ్ చేసారు.
ప్రస్తుతం ఎస్సారెస్పీలో సుమారు 15 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, నిజామాబాద్ జిల్లా రైతుల అత్యవసర అవసరాల కోసం వెంటనే 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆ 4 టీఎంసీలను క్రింది విధంగా వినియోగించాలని సూచించారు
వరద కాలువకు – 0.5 టీఎంసీ
కాకతీయ కాలువకు – 0.5 టీఎంసీ
గోదావరి నదికి – 0.5 టీఎంసీ
మెంట్రాజ్ పల్లి పంప్ హౌస్ (ప్యాకేజీ-21) ద్వారా కప్పలవాగు, పెద్దవాగులకు – 0.5 టీఎంసీ
గుత్ప–అలీసాగర్ ఎత్తిపోతల పథకాలకు, చెరువుల నింపుదలకు – 2 టీఎంసీలు
ఈ విధంగా నీరు విడుదల చేస్తే కనీసం 15 రోజుల పాటు రైతుల పంటలను కాపాడుకోవచ్చని, ఈలోపు కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా రివర్స్ పంపింగ్ చేపట్టి ఎస్సారెస్పీని తిరిగి నింపుకోవచ్చని వివరించారు.
మెంట్రాజ్ పల్లి పంప్ హౌస్‌ను ప్రారంభించడం ద్వారా కప్పలవాగు, పెద్దవాగులో నీళ్లు పారించవచ్చని,గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ ప్రాంతాల చెరువులు నిండడంతో భూగర్భ జలాలు ���ెరుగుతాయని తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం 6 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరద కాలువకు, కాకతీయ కాలువలకు నీటిని విడుదల చేశామని, ఇప్పుడు 15 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వం రైతులకు నీరు ఎందుకు ఇవ్వదని ప్రశ్నించారు.
ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుల పక్షాన ముఖ్యమంత్రి వద్ద రైతుల పక్ష���న ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
ఈ నెల 15వ తేదీన జరగనున్న ఇరిగేషన్ మంత్రి స్థాయిలో జరిగే SIVAM (శివమ్ )సమావేశంలో రైతుల ప్రయోజనాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం స్పందించకపోతే వరద కాలువ, కాకతీయ కాలువ, గోదావరి, కప్పలవాగు, పెద్దవాగు, తదితర ప్రాంతాల్లో రైతులతో కలిసి దశలవారీగా ధర్నాలు, ఆందోళనలు చేపడతానని వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.
#BRS #KCR #KTR #brssocialmedia #brspartyonline #brspartypresident
👉 నా రక్తం తీసుకోండి....రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి
👉 ముప్కాల్ పంపు హౌజ్ సాక్షిగా రక్తం ఇచ్చి వినూత్న నిరసన తెలిపిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
👉 కేసీఆర్ కట్టిన పంప్ హౌస్‌లు సిద్ధంగా ఉన్నాయి.. రేవంత్ రెడ్డి బేషజాలు వీడి కన్నెపల్లి బటన్ నొక్కి కాళేశ్వరం జలాలతో వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీని నింపాలి
👉 SRSP లో 15 టీఎంసీల నీరున్నా రైతులకెందుకు నీరు ఇవ్వరు?...ఎస్సారెస్పీ నుండి తక్షణమే 4 టీఎంసీల నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలి
👉వరద కాలువ, కాకతీయ కాలువ,లక్ష్మి కెనాల్,గోదావరి, ప్యాకేజీ-21 మెంట్రాజ్ పల్లి పంప్ హౌస్, గుత్ప–అలీసాగర్ పథకాలకు తక్షణమే నీటిని కేటాయించాలి
👉 నీరు విడుదల చేయని పక్షంలో వరదకాలువలో , పెద్దవాగులో , కప్పలవాగులో, గోదావరిలో, కాకతీయ కెనాల్ లో, లక్ష్మి కెనాల్ లో ఆందోళనకు దిగుతామని ప్రభుత్వానికి హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావం, కరవు పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలను పక్కనబెట్టి తక్షణమే కాళేశ్వరం జలాలను విడుదల చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకంలో భాగంగా నిర్మించిన ముప్కాల్ పంప్ హౌస్ వద్ద రైతులతో కలిసి వినూత్న నిరసన చేపట్టిన ఆయన, నా రక్తం తీసుకోండి...."రైతులకు మాత్రం నీళ్లు ఇవ్వండి...అంటూ స్వయంగా రక్తదాన�� చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బాల్కొండ రైతుల రక్తపు సీసాలు, వినతిపత్రాన్ని ఎస్సారెస్పీ అధికారులకు అందజేసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపించాలని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ..
గతంలో వర్షాభావ పరిస్థితులపై ప్రశ్నించిన విలేకరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి "వాళ్ళ రక్తం చల్లితే పంటలు పండుతాయి ?" అని రాక్షసంగా వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి అడిగినట్లుగానే నేడు నాతో పాటు బాల్కొండ రైతులు తమ రక్తాన్ని ఇస్తున్నారని, ఇప్పుడు అయినా రైతుల పంటలను కాపాడేందుకు నీళ్లు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
గోదావరిలో కాళేశ్వరం వద్ద రోజుకు 10 టీఎంసీ ల నీరు సముద్రంలోకి వృథాగా వెళ్తోందని, వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను ప్రారంభించి ఆ నీటిని ఎల్లంపల్లి కి తీసుకువచ్చి అక్కడ నుండి వరద కాలువలోకి ఎత్తిపోసే అవకాశం ప్రభుత్వానికి ఉ���దన్నారు.వరద కాలువపై కేసీఆర్ కట్టిన రాంపూర్ , రాజేశ్వరరావుపేట, ముప్కాల్ పంప్ హౌస్‌లు పూర్తిగా సురక్��ితంగా, రివర్స్ పంపింగ్‌కు సిద్ధంగా ఉన్నాయని వాటి ద్వారా నీటిని ఎత్తిపోసి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లో కాళేశ్వరం జలాలను పోయాలని డిమాండ్ చేసారు.
ప్రస్తుతం ఎస్సారెస్పీలో సుమారు 15 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, నిజామాబాద్ జిల్లా రైతుల అత్యవసర అవసరాల కోసం వెంటనే 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆ 4 టీఎంసీలను క్రింది విధంగా వినియోగించాలని సూచించారు
వరద కాలువకు – 0.5 ట���ఎంసీ
కాకతీయ కాలువకు – 0.5 టీఎంసీ
గోదావరి నదికి – 0.5 టీఎంసీ
మెంట్రాజ్ పల్లి పంప్ హౌస్ (ప్యాకేజీ-21) ద్వారా కప్పలవాగు, పెద్దవాగులకు – 0.5 టీఎంసీ
గుత్ప–అలీసాగర్ ఎత్తిపోతల పథకాలకు, చెరువుల నింపుదలకు – 2 టీఎంసీలు
ఈ విధంగా నీరు విడుదల చేస్తే కనీసం 15 రోజుల పాటు రైతుల పంటలను కాపాడుకోవచ్చని, ఈలోపు కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా రివర్స్ పంపింగ్ చేపట్టి ఎస్సారెస్పీని తిరిగి నింపుకోవచ్చని వివరించా��ు.
మెంట్రాజ్ పల్లి పంప్ హౌస్‌ను ప్రారంభించడం ద్వారా కప్పలవాగు, పెద్దవాగులో నీళ్లు పారించవచ్చని,గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ ప్రాంతాల చెరువులు నిండడంతో భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం 6 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరద కాలువకు, కాకతీయ కాలువలకు నీటిని విడుదల చేశ���మని, ఇప్పుడు 15 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వం రైతులకు నీరు ఎందుకు ఇవ్వదని ప్రశ్నించారు.
ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుల పక్షాన ముఖ్యమంత్రి వద్ద రైతుల పక్షాన ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
ఈ నెల 15వ తేదీన జరగనున్న ఇరిగేషన్ మంత్రి స్థాయిలో జరిగే SIVAM (శివమ్ )సమావేశంలో రైతుల ప్రయోజనాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం స్పందించకపోతే వరద కాలువ, కాకతీయ కాలువ, గోదావరి, కప్పలవాగు, పెద్దవాగు, తదితర ప్రాంతాల్లో రైతులతో కలిసి దశలవారీగా ధర్నాలు, ఆందోళనలు చేపడతానని వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.
#BRS #KCR #KTR #brssocialmedia #brspartyonline #brspartypresident
👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడిన మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ పార్టీ శాసన సభ్యుడు వేముల ప్రశాంత్ రెడ్డి గారు -
రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రిని అన్న విషయాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నారు
బాధ్యత కలిగిన సీఎం హోం శాఖ బాధ్యతలు కూడా చూస్తూ హింసను ప్రేరేపించేలా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను
అధికారులన���, మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్లను బేవకూఫ్ లని,బెల్ట్ తో కొట్టాలి, బొక్కలో వెయ్యాలి అని మాట్లాడటం రేవంత్ రెడ్డి నియంతృత్వ పోకడలకు పరాకాష్ట
సాక్షాత్తు ర���ష్ట్ర ముఖ్యమంత్రి ఇలా మాట్లాడితే ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్లు
హామీలు అమలు చేయకపోగా పాలన చేతకాక విఫలమై... క్షేత్రస్థాయిలో దారుణమైన పరిస్థితి ఉందని తేలిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు
కరువు వచ్చింది ఓవైపు ప్రాణహిత నుంచి నీళ్లు దిగువకు వెళ్తున్నాయి ఎత్తిపోయుండని ప్రజలు రైతు కోణంలో కేటీఆర్ హరీష్ రావు మాట్లాడితే వాళ్ళ సీఎం రేవం���్ రెడ్డి మాత్రం ఒక టెర్రరిస్ట్ లా రక్తం, కొవ్వు చళ్ళితే పంటలు పండుతాయని దూషణలు ఎంచుకున్నారు
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను పట్టుకుని నోటికొచ్చినట్లు మాట్లాడమేనా రాష్ట్రాన్ని నడిపించడం అంటే
బాధ్యతగల ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ నేతలం రైతులను దృష్టిలో ఉంచుకొని మాట్లాడాం
ముఖ్యమంత్రి మాత్రం బాధ్యత మరిచి తిట్ల దండకాన్ని అందుకున్నారు
ఎన్డీఎస్ఏ నివేదికను అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి నీళ్లు ఎత్తిపోయవచ్చా లేదా అని కనీసం ఒక్కసారైనా ఇంజనీర్లతో మాట్లాడారా
కరువు వచ్చింది బ్యారేజీలను ఉపయోగించుకోవచ్చా లేదా అని బాధ్యతగల ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఒక్కనాడు అయినా ఆలోచించారా
గుడ్డి వ్యతిరేకత పెట్టుకుని రాజకీయ దురుద్దేశంతో నీటిని ఎత్తిపోయకుండా రైతులను ఆగమాగం చేస్తూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు
రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ గతంలో ఇచ్చిన నివేదికలోని కొన్ని అంశాలను తనకు అనుకూలంగా మార్చుకొని శాసనసభ వేదికగా గొప్పగా చెప్పిన రేవంత్ రెడ్డి... ఇవాళ తన అభిప్రాయానికి భిన్నంగా వారు లేఖ రాశారు కాబట్టి వారిపై హింసాత్మక భాష వాడుతున్నారు
���ాష్ట్ర ప్రభుత్వాన్ని నీళ్లు ఎత్తిపోయమని అడగడమే చేసిన నేరమా
ముఖ్యమంత్రిగా ఏం చెప్పదలుచుకున్నారు
తెలంగాణ సమాజం కూడా అన్ని అంశాలను ఆలోచించాలని కోరుతున్నాను
ప్రతిపక్ష పార్టీ నేతలను దూషించి వికృత ఆనందం పొందడం కంటే రైతులకు నీరు ఇచ్చే అంశంపై సీఎం ఇప్పటికైనా దృష్టి పెడితే బాగుంటుంది
#brspartysocialmedia #brspartyonline #brs #kcr #ktr #KaleshwaramProject #brspartypresident @BRSHarish @BRSparty @BRSTechCell @KTRBRS @
👉 ఈ నెల 23 లోగా ప్రతి ఒక్క ఓటరు తమ వివరాలతో కూడిన ఎన్యూమరేషన్ ఫామ్ లను తప్పనిసరి సమర్పించాలి
👉 S . I. R లో భాగంగా ఓటరు వివరాలు నమోదు చేసుకోకుంటే మీ ఓటు గల్లంతయ్యే అవకాశం .. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
👉 ఒకే దగ్గర కూర్చుని వివరాలు సేకరిస్తే కుదరదు.. ఇంటింటికీ వెళ్లాల్సిందే.. బీఎల్ఓలకు ఎమ్మెల్యే వేముల ఆదేశం
👉 వేల్పూర్‌లో తన మరియు కుటుంబ సభ్యుల ఓటరు వివరాలను స్వయంగా BLO లకు అందజేసిన మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
👉 ఓటరు నమోదులో ప్రజలకు అన్ని ���ార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు స���కరించాలి
👉 మాజీ మంత్రి, బాల్కొండ శాసన సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి
బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్కరూ తమ ఓటరు వివరాలను విధిగా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి,శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం తన స్వగ్రామమైన వేల్పూర్‌లో తహసీల్దార్ సమక్షంలో బూత్ లెవల్ అధికారులకు (బీఎల్ఓ) తన వ్యక్తిగత ఓటరు వివరాలను ఆయన స్వయంగా అందజేశారు. ఒక ఫారాన్ని అధికారుల���ు సమర్పించి, రసీదుగా మరో ఫారాన్ని తన వద్ద ఉంచుకున్నారు.నియోజకవర్గ ప్రజలందరు భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (S.I.R.) కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఓటరు తప్పనిసరిగా S.I.R. ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి సంబంధిత BLO లకు అందజేయాలని సూచించారు.
ఈ సందర్బంగా అధికారులకు,BLO మరియు BLA లకు ఆయన పలు కీలక సూచనలు చేశారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రి���ిజన్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఓటర్లు తమ వివరాలను ఈ నెల 23 వ తేదీ లోపు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని,బీఎల్ఓలు ఇంటికి వచ్చినప్పుడు ఎన్యుమరేషన్ ఫారాన్ని నింపి వారికీ ఇవ్వాలన్నారు. మొత్తం రెండు ఫారాలు ఉంటాయని, ఒకటి బీఎల్ఓకు అందజేసి, అధికారుల సంతకం ఉన్న మరో ఫారాన్ని (రసీదు) ఓటర్లు తమ వద్ద భద్రంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఫారాలు నింపి, అధికారులకు సమర్పించకపోయినా లేదా ఆన్లైన్లో నమోదు కాకపోయినా ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉందని ఆయన ప్రజలను అప్రమత్తం చేశారు. ఓటర్లు ఈ ప్రక్రియను తేలికగా తీసుకోవద్దని కోరారు.
ఓటరు వివరాల నమోదు ప్రక్రియను పర్యవేక్షిస్తున్న తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లకు, బూత్ లెవల్ అధికారులకు ఎమ్మెల్యే కీలక ఆదేశాలు జారీ చేశారు. బీఎల్ఓలు గ్రామ పంచాయతీ కార్యాలయాలు, గుడులు లేదా సంఘం భవనాల్లో ఒకే దగ్గర కూర్చుని వివరాలు రాయడం సరికాదన్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి బూత్ పరిధిలో ఇంటింటికీ స్వయంగా వెళ్లి ఓటర్లను కలిసి వివరాలు సేకరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. బీఎల్ఓలు ఒకే దగ్గర కూర్చుని పనిచేస్తే ప్రజల ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉందని, ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి, ఓటర్లను ప్రత్యక్షంగా చూసి వివరాలు సేకరించిన తర్వాతే ఆఫీసులో ఆన్లైన్ చేయాలని ఆదేశించారు.
ఈ ఓటరు నమోదు కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏ) కూడా సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఏ ఒక్క ఓటు మిస్ కాకుండా చూడాల్సిన బాధ్యత BLA లపై ఉందన్నారు. బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లే సమ��ంలో ఏజెంట్లు కూడా వారితో పాటు వెళ్లి, ఏ ఒక్కరి ఓటు గల్లంతు కాకుండా చూడాలని, ప్రతి ఒక్కరితో ఓటరు వివరాలు నమోదు చేయించాలని శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల తాషీల్దార్ అనిరుద్ మరియు BLO లు సర్పంచ్ అశోక్, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
#brspartysocialmedia #brspartypresident #brspartyonline #KTR #kcr #SIR