#Varanasi ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించి
వారణాసి మేకర్ల ఆలోచనలు వేరు.
రెగ్యులర్ ప్యాట్రన్ లో పంపిణీకి ఇచ్చే
ఆలోచనలో లేరని తెలుస్తోంది.
ఏదైనా విదేశీ కంపెనీతో
టై అప్ అయ్యే అవకాశం ఎక్కువ వుంది.
ఈ ఉగాదికి ఉస్తాద్ ఊచకోత 🔥🔥
Our USTAAD arrives a week early to spark Massive celebrations at the box office 💥
#UstaadBhagatSingh GRAND RELEASE WORLDWIDE ON 19th MARCH, 2026.
#UBSOnMarch19th
గన్నవరం నియోకవర్గం లో లేవనెత్తిన త్రాగు నీటి సమస్య పై ఎంఎల్ఏ గారి స్పందన.
👉 కంకిపాడు సభలో ఆయన దృష్టికి తీసుకెళ్తే గుడివాడ వెల్లెలోపు ఆదేశాలు వచ్చేశాయి.
👉 వెంటనే అంటే ఏ 20 రోజులో 40 రోజులో అనుకుంటే, 4 రోజుల్లో సమస్య పరిష్కారానికి నిదు విడుదల చేశారు!
ఏం High ఇస్తున్నావ్ అన్నా @PawanKalyan
కళ్యాణ్ బాబు...
ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం.
ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో,
కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో
పెను మార్పులు తీసుకురావడానికి
వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు.
రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు.
అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది.
పుట్టిన రోజు శుభాకాంక్షలు 💐❤️❤️
దీర్ఘాయుష్మాన్ భవ!
@PawanKalyan
International Poll: 🏆🏆🏆
WORLD'S MOST POPULAR INDIAN ACTOR ?
1 Like = 1 Point
1 Repost= 5 Points
1 Follow= 15 Points
1 Reply = 5 Points
1 Quote = 2 Points
Vote if You Support - #Pawankalyan
Winner Announcement On 15th July At 6PM 🏆
This picture epitomises how I’m feeling right now. So many words but can’t find the right ones to express what yesterday meant to me but I will, and I will share them, but right now I’m basking in a dream come true for a billion of us. ❤️🏆
Champions again! Team India wins the T20 World Cup after 17 years, unbeaten throughout the tournament. Absolutely unstoppable! 🇮🇳🏏
A proud moment for our nation.
Congratulations,India!
Well done,Champs👏
#INDvSA#T20WorldCup